హోమ్ ఫైనాన్స్ కంపెనీ - హోమ్ లోన్, ఎఫ్‌డి మరియు ఎల్ఎపి కోసం అప్లై చేయండి
ఎన్‌ఎస్‌ఇ: ₹ ▲ ▼ ₹
బిఎస్‌ఇ: ₹ ▲ ▼ ₹
చివరి అప్‌డేట్:
-
english
శోధించండి
ఆన్‌లైన్ చెల్లింపు
-
లోన్ల ప్రోడక్టులు
-
హోసింగ్ లోన్లు
-
ఇతర హోమ్ లోన్లు
-
-
రోషిణి లోన్లు
-
సరసమైన హౌసింగ్
-
- ఫిక్స్‌డ్ డిపాజిట్
-
క్యాలిక్యులేటర్లు
-
మీ ఆర్థిక స్థితిని తెలుసుకోవడం
-
మీ ఆర్థికతను నిర్వహించడం
-
అదనపు ఖర్చులను లెక్కించడం
-
-
నాలెడ్జ్ హబ్
-
పెట్టుబడిదారులు
-
పెట్టుబడిదారు సంప్రదింపు
-
కార్పొరేట్ గవర్నెన్స్
-
ఆర్థికాంశాలు
-
తాజా సమాచారం @ పిఎన్‌బి హౌసింగ్
-
-
మా గురించి
-
ఈ సంస్థ గురించి
-
నిర్వహణ
-
ప్రెస్
-
ఉద్యోగి
-
- మమ్మల్ని సంప్రదించండి
సంవత్సరానికి @8.00%
2.5 మిలియన్
సంతృప్తి చెందిన కస్టమర్లు
కేర్ 'ఎఎ+/స్టేబుల్' & *క్రిసిల్ 'ఎఎ+/స్టేబుల్' అధిక స్థాయి భద్రతను సూచిస్తుంది
ఎందుకు
పిఎన్‌బి హౌసింగ్ హోమ్ లోన్‌ను మాత్రమే ఎంచుకోవాలి?
కస్టమర్ అనుభవాలు
ప్రజల అభిప్రాయం తెలుసుకోండి!
నా జీవితంలో పెద్ద మైలురాయిని దాటాను. ఇది 2 తరాలు, యువత మరియు వృద్ధుల సామూహిక ప్రయత్నం వలన సాధ్యం అయింది. అయితే, కేవలం మా ప్రయత్నంతో ఇంటిని స్వంతం చేసుకోవడం సాధ్యం కాలేదు. మీరు, వివేక్ మరియు పిఎన్బిహెచ్ఎఫ్ బృందం సకాలంలో స్పందించడం వలన ఇంటిని కొనాలి అనే మా మిషన్ పూర్తి అయింది. నేను మీ పోర్టల్‌లో ఒక అభ్యర్థనను చేసిన వెంటనే మీరు స్పందించారు, డాక్యుమెంట్లను సేకరించారు, ప్రక్రియ గురించి చాలా బాగా వివరించారు మరియు పంపిణీ కూడా చాలా సులభంగా అయింది. విక్రయించేవారికి కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగింది. నేను ఈ విషయం కూడా చెప్పాలి, మరొక బ్యాంకు కూడా తక్కువ ఆర్ఒఐ ని అందిస్తూ నన్ను సంప్రదించింది, అయితే మన మధ్య ఏర్పడిన పరిచయంతో మరియు మీ ప్రతిస్పందన నచ్చి మీ బ్యాంకు నుండి హోమ్ లోన్‌ను తీసుకున్నాను. మరో సారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా హోమ్ లోన్ కోసం ఇఎంఐ మరియు ప్రీపేమెంట్ ప్రయాణంలో ఆహ్లాదకరమైన అనుభవాన్ని కలిగి ఉండాలని ఆశిస్తున్నాము.
“5 పని దినాల్లో నా హోమ్ లోన్ ఆమోదం మరియు పంపిణీని పూర్తి చేసిన మీకు చాలా కృతఙ్ఞతలు, ఇంత తక్కువ సమయంలో ఇది పూర్తి చేసేందుకు మీరు చేసిన ప్రయత్నాన్ని, మీ మద్దతును నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను! పిఎన్‌బి హెచ్ఎఫ్ఎల్ బృందానికి హ్యాట్సాఫ్.”
వేగంగా, ఇబ్బంది లేకుండా ప్లాట్ కొనడానికి నాకు రుణాన్ని మంజూరు చేసినందుకు, అందించిన మద్దతుకు ధన్యవాదాలు. తక్కువ సమయంలో అద్భుతమైన పనితీరును ప్రదర్శించే మీ విధానాన్ని నిజంగా అభినందిస్తున్నాము. హోమ్ లోన్ కోసం చూస్తున్న నా స్నేహితులు/ శ్రేయోభిలాషులకు మిమ్మల్ని సిఫార్సు చేస్తాను.
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఆస్తి పై రుణాన్ని మంజూరు చేసినందుకు మరియు లోన్ మొదటి భాగాన్ని సకాలంలో పంపిణీ చేసినందుకు, అందించిన త్వరిత మద్దతుకు మరియు సమర్థవంతమైన సేవలకు నా ధన్యవాదాలు. మీ టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు.
హోమ్ లోన్ పొందడంలో నాకు సహాయం చేసినందుకు, అలాగే, త్వరిత ప్రతిస్పందన ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. నేను మీ త్వరిత ప్రతిస్పందన, తక్షణ డెలివరీని నిజంగా అభినందిస్తున్నాను. మీ సేవలు అద్భుతమైనవి, హోమ్ లోన్ అవసరమైన నా స్నేహితులకు మిమ్మల్ని రిఫర్ చేస్తాను
నా హోమ్ లోన్ ప్రాసెసింగ్ సమయంలో మీరు అందించిన గొప్ప సేవలకు, మీ సహాయక స్వభావం మరియు కస్టమర్ల పట్ల మీ శ్రద్ధ కోసం నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు.
నేటి పోటీ ప్రపంచంలో ఇలాంటి వృత్తి నైపుణ్యం పిఎన్‌బి హెచ్‌ఎఫ్‌ఎల్‌కు అనుకూలంగా ప్రజల విశ్వాసాన్ని పెంచుతుందని నా నమ్మకం.
గత రెండు వారాల్లో లోన్ మంజూరు ప్రక్రియ పూర్తి అయ్యేలా మీరు అందించిన సహాయం కోసం నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
గత కొన్ని వారాలుగా మీతో సంభాషించిన నా అనుభవం ఆధారంగా, పిఎన్‌బి హౌసింగ్‌లో కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయని, అవి ఖచ్చితంగా మీకు ఎంతో సహాయపడగలవని నేను నిశ్చయంగా చెప్పగలను. మీ కస్టమర్ కోసం ఒక విశ్వసనీయమైన వ్యాపార సలహాదారుగా ఉండగల మీ సామర్థ్యం బలమైనది. మీరు మంచి హావభావాల పరిజ్ఞాన్ని కలిగి ఉన్నారు, ఇది కస్టమర్‌తో మంచి అనుబంధాన్ని ఏర్పరుస్తుంది, అంతేకాక, మీ ప్రస్తుత ఉద్యోగంలో మీకు మంచి హోదాను కల్పిస్తుంది.
నేను రేపు వేరే చోటుకు ప్రయాణిస్తున్నానని మీరు అర్థం చేసుకున్న వాస్తవాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, అలాగే, అవసరమైన డాక్యుమెంట్లు సేకరించడానికి మీరు లేట్ నైట్ కూడా ఇంటికి రావడానికి సిద్ధం అయ్యారు. ఇలా చేయడం ద్వారా, మీరు మీ సంభావ్య కస్టమర్‌తో మీ అనుబంధాలను మెరుగుపరచడమే కాకుండా, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ఖ్యాతిని దేశ నలుమూలలా విస్తరించగలరు
మీ సహాయానికి నా ధన్యవాదాలు మరియు భవిష్యత్ ప్రయత్నాలలో మీకు మంచి జరగాలని నేను ఆశిస్తున్నాను.
ఇటీవల నేను ఒక ఫ్లాట్ కొనుగోలు చేయడానికి పిఎన్‌బి హౌసింగ్ ఫిన్ లిమిటెడ్, నాగ్‌పూర్ నుండి హోమ్ లోన్ కోసం అప్లై చేశాను. నా కేసు చాలా వేగంగా ప్రాసెస్ చేసారు, అందరినీ ఆశ్చర్యపరిచేలా మీ కంపెనీ నుండి నాకు రెండు వారాల్లోపు శాంక్షన్ లెటర్ వచ్చింది.
సాధారణంగా కస్టమర్లు పిఎస్‌యు సంస్థల గురించి ఒక అవగాహన కలిగి ఉంటారు, అక్కడ ప్రక్రియలో ఆలస్యం జరగడం ఒక అంతర్నిర్మిత భాగమని వారు భావిస్తారు, కానీ, మీ బృందం ఈ అపోహను పోగొట్టింది. నేను మీ బృందం మరియు ముఖ్యంగా ఎస్‌హెచ్ రాజేష్ బెల్సారే చేసిన కృషిని అభినందించాలనుకుంటున్నాను. వీరు అసాధారణమైన సమయాల్లో కూడా డాక్యుమెంట్లను సేకరించడానికి నా ఆఫీసుకు మరియు ఇంటికి వచ్చారు. కేసును వేగంగా పరిష్కరించడానికి వివిధ చట్టపరమైన బాధ్యతలను క్రమబద్ధీకరించడంలో నాకు సహాయం చేసారు. మీ ఆఫీసులోని ప్రతి ఒక్కరూ నా కేసుకు సంబంధించిన సమాచారం అందించడానికి, తదనుగుణంగా మార్గనిర్దేశం చేసేందుకు చాలా ఆసక్తిని చూపారు.
కస్టమర్లకు సేవలు అందించడంలో పిఎస్‌యు సంస్థలు, ప్రైవేటు ఆర్థిక సంస్థల మాదిరిగా సమర్ధవంతమైన పనితీరును కనబరిచేలా చేసిన మీకు & మీ బృందానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అభిషేక్ శ్రీవాస్తవ
ఇటీవల మా హోమ్ లోన్ దరఖాస్తు సమయంలో పిఎన్‌బి హెచ్ఎఫ్ఎల్ అందించిన సేవా నాణ్యతను నేను అభినందించాలనుకుంటున్నాను. డెవలపర్‌కు కఠినమైన గడువు తేదీలు ఉన్నాయి, గతంలో ఎన్ఆర్ఐ కోసం ఇది సుదీర్ఘమైన ప్రక్రియగా ఉండేది. కానీ, మొదటి నుండి పిఎన్‌బి హెచ్ఎఫ్ఎల్ మిస్టర్ దేవేంద్ర సింగ్ మరియు అతని బృందం చాలా వేగవంతమైన, త్వరిత ప్రతిస్పందన అందించింది. హోమ్ లోన్ దరఖాస్తు సమయంలో అనేక డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది మరియు అవి సమీక్షించబడతాయి. అయితే అన్నీ వేగంగా, పారదర్శకంగా జరిగాయి. అప్లికేషన్ ప్రారంభం నుండి అండర్‌రైటర్ ద్వారా ప్రశ్నల కోసం స్టేటస్ అప్‌డేట్లు అనేవి చాలా సహాయకరంగా ఉన్నాయి. అంతిమ డాక్యుమెంట్లపై సంతకం చేసేటప్పుడు బ్రాంచ్ మేనేజర్ శ్రీ నిలయ్ భార్గవ, మాకు అతి తక్కువ సమయంలో మొదటి పంపిణీ పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. అతని బృందం వారి మాటలకు కట్టుబడి, ఇచ్చిన హామీ ప్రకారం సకాలంలో బిల్డర్‌కు మొదటి చెక్కును పంపిణీ చేశారు, దీనికి మేము ఎంతో సంతోషించాము. దరఖాస్తు ప్రక్రియ అంతటా మిస్టర్ దేవేంద్ర సింగ్ ఆధ్వర్యంలో కస్టమర్ సర్వీస్ బృందం అందించిన సేవలు చాలా ఆదర్శప్రాయంగా ఉన్నాయి.
నేను భారతదేశం మరియు యుకెలో అనేక తనఖా రుణదాతలతో కలిసి పనిచేశాను. పిఎన్‌బి హెచ్ఎఫ్ఎల్ వద్ద పొందిన సేవా నాణ్యత మరియు శ్రద్ధ చాలా ప్రశంసనీయమైనవి. 3వ పంపిణీ వరకు మీ సేవలువ అలాగే కొనసాగాయి. పిఎన్‌బి హెచ్ఎఫ్ఎల్లోని ఈ బృందాన్ని స్నేహితులు మరియు సహోద్యోగులకు సంతోషంగా సిఫార్సు చేస్తాను.
మీ పిఎన్‌బి హెచ్ఎఫ్ఎల్ బృందం విజయాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను.
నాకు వారి ఇమెయిల్ ఐడిలు తెలిసి ఉంటే వారిని అభినందిస్తూ, పిఎన్‌బి హౌసింగ్ చైర్మన్ లేదా సిఇఒకు ఈ మెయిల్ పంపే వాడిని’. నేను మొత్తం చండీగఢ్ పిఎన్‌బి హెచ్ఎఫ్ఎల్ బృందానికి అలాగే, కస్టమర్ సర్వీస్ బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఇమెయిల్ రాయడంలో నేను తడబడి ఉండొచ్చు, కానీ, నా ముఖ్యోద్దేశం పిఎన్‌బి హెచ్‌ఎఫ్‌ఎల్‌ను సిఫార్సు చేయడం.
మిస్టర్ రాహుల్ తనేజా నాకు, పిఎన్‌బి హౌసింగ్‌కు మధ్యన ఒక వారధిగా పనిచేసారు. ఇంత సులభంగా లోన్ పొందడం అనేది నాకు మొట్టమొదటి అనుభవం, శ్రీ రాహుల్ తనేజా నా ఆందోళనలను దూరం చేసారు, దీనికి నేను అతనిని అభినందిస్తున్నాను. ప్రతి క్లయింట్‌తో అతను వ్యవహరించే తీరు, ప్రవర్తన మరియు అతని వృత్తి నైపుణ్యాలు అద్భుతమైనవి. తనేజా మీ సంస్థకు ఒక నిజమైన ఆస్తి అని నేను చెప్పగలను.
సంస్థతో సంప్రదింపులు జరిపిన ప్రతిసారి నేను మీ నుండి కస్టమర్ పట్ల గౌరవం మరియు విలువను గుర్తించాను. శ్రీమతి రుచి గుప్తాతో నా పరస్పర చర్యలన్నింటిలోనూ ఇదే విశేషమైనది. కస్టమర్‌తో వ్యవహరించే ఆమె సమయస్ఫూర్తిని మరియు సహకార మార్గాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను.
శ్రీమతి సోనియా ఒక నిజమైన కస్టమర్ సర్వీస్ నిపుణురాలు, ఆమె స్నేహపూర్వక స్వభావం డిమాండ్ డ్రాఫ్ట్ కంటే గొప్పది. ఆమె ఏదైనా ఇమెయిల్‌కు క్షణాల్లో రిప్లై ఇవ్వడం, సమస్యను పరిష్కరించడం లేదా కస్టమర్ సందేహాలను తీర్చడంలో మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అన్నింటికంటే ముఖ్యంగా, మిస్టర్ సంజయ్ సింగ్ ఒక నిపుణుడి మాదిరిగా కాకుండా, ఒక సంరక్షకుడిలా మార్గనిర్దేశం చేశాడు. నా లోన్‌ను ప్రీ-క్లోజ్ చేయమని నేను అతనిని అడిగిన సందర్భం నాకు గుర్తుంది, అతను నాకు మంచి డీల్స్ ఆఫర్ చేయకుండా, ఒక అన్నయ్యలా మంచి మార్గనిర్దేశం చేశారు
“మీరందరూ కూడా నాకు ఒక ఇంటిని నిర్మించుకోవడంలో అండగా నిలిచారు”
మీది ఒక అద్భుతమైన టీమ్. బెస్ట్ ఆఫ్ లక్!!!
మీ అవసరాలకు
తగిన పరిష్కారం కోసం వెతకండి
మొదటిసారి కొనుగోలు చేసేవారు

మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసే వారి కోసం చిట్కాలు
మరింత చదవండి
- ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు మీ ఆర్థిక స్థితిని అంచనా వేయండి
- వడ్డీ రేట్లను సరిపోల్చండి మరియు తెలివైన రుణం నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించండి
- రాయితీలు మరియు తక్కువ వడ్డీ రేట్ల కోసం ప్రభుత్వ పథకాల గురించి పరిశోధన చేయండి
- డౌన్ పేమెంట్ అవసరమా అని నిర్ణయించుకోండి మరియు దాని కోసం మీ వద్ద తగినంత నిధులు ఉన్నాయో లేదో అని నిర్ధారించుకోండి
- మీ రీపేమెంట్ సామర్థ్యానికి సరిపోయే, ఇఎంఐ లు మరియు వడ్డీ చెల్లింపులను బ్యాలెన్స్ చేసే ఒక హోమ్ లోన్ అవధిని ఎంచుకోండి
మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసే ప్రక్రియ గందరగోళాన్ని కలిగించవచ్చు. మీరు ఒక హోమ్ లోన్ తో ఒక ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటే, ఈ క్రింది పాయింటర్లను దృష్టిలో ఉంచుకోండి.

పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వద్ద, మేము మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసేవారి అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన అనేక రుణ ఎంపికలను అందిస్తున్నాము. మా కస్టమర్లకు ఇంటి కొనుగోలు ప్రక్రియను అవాంతరాలు-లేనిదిగా మరియు సౌకర్యవంతంగా చేయడం పై మేము దృష్టి పెడతాము.

3 నిమిషాలు, అవాంతరాలు-లేని!

- చిరునామా రుజువు: ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డ్, ఎలక్షన్ కార్డ్, చట్టపరమైన అధికారి నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్
- వయస్సు రుజువు: పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, చట్టబద్దమైన అధికారి నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్
- ఆదాయ రుజువు: గత 3 నెలల జీతం స్లిప్పులు, గత 2 సంవత్సరాల ఫారం 16 మరియు ఇటీవలి 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ను కలిగి ఉంటాయి

దీని గురించి చదవండి

- మీరు ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు ఆర్థిక సంస్థ ఒక ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది. ఈ వన్-టైమ్ ఫీజు మీ రుణ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి అయ్యే ఖర్చును కవర్ చేస్తుంది.
- కొన్ని ఆర్థిక సంస్థ ఈ ఫీజును రెండు భాగాల్లో వసూలు చేయవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు అనేది సాధారణంగా రుణం మొత్తంలో ఒక శాతంగా ఉంటుంది. అయితే, మీరు ఏ రుణదాతను ఎంచుకున్నారు అనే దాని ఆధారంగా ఆ మొత్తం మారవచ్చు.
- ఉదాహరణకు, జీతం పొందేవారి కోసం జిఎస్టి మరియు ఇతర పన్నులను మినహాయించి రుణం మొత్తంలో 0.5%* వరకు వెళ్ళగల ₹10,000 ప్రాసెసింగ్ ఫీజును పిఎన్‌బి హౌసింగ్ వసూలు చేస్తుంది

దీని గురించి చదవండి

- వయస్సు: లోన్ ప్రారంభం సమయంలో జీతం పొందే దరఖాస్తుదారులందరూ 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. అదనంగా, లోన్ మెచ్యూరిటీ సమయంలో మీ వయస్సు 70 సంవత్సరాలకు మించకూడదు.
- నివాసం: మీరు భారతదేశపు శాశ్వత నివాసి అయి ఉండాలి.
- పని అనుభవం: మీకు కనీసం 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
- జీతం: కనీస జీతం నెలకు ₹10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి
- లోన్ మొత్తం: ₹8 లక్షల నుండి మొదలవుతుంది
- అవధి: 30 సంవత్సరాల వరకు
- ఎల్టివి: 90% వరకు
- అవసరమైన క్రెడిట్ స్కోర్: 611+

దీని గురించి చదవండి

- హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ మీ హోమ్ లోన్ కోసం మీరు ప్రతి నెలా చెల్లించవలసిన మొత్తాన్ని అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది. రుణ మొత్తం, వడ్డీ రేటు మరియు రీపేమెంట్ వరకు సమయం ని నమోదు చేయండి.
- పిఎన్‌బి హౌసింగ్ సులభంగా ఉపయోగించగలిగే హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను అందిస్తుంది, మీరు నమోదు చేసిన వివరాలు ఆధారంగా ఇఎంఐ మొత్తాన్ని సుమారుగా అందిస్తుంది. మనుషులు లెక్కించేటప్పుడు ఏర్పడే తప్పులు లేదా క్లిష్టమైన లెక్కింపుల గురించి ఆందోళన చెందకుండా హోమ్ లోన్ చెల్లింపులను వేగంగా ప్లాన్ చేయడానికి ఈ క్యాలిక్యులేటర్ వీలు కలిపిస్తుంది.

దీని గురించి చదవండి

హోమ్ లోన్ అనేది ఒక సుదీర్ఘమైన ఆర్థిక నిబద్ధత, అయితే జీవితం అనిశ్చితమైనది. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ మీ బకాయి మొత్తాన్ని కవర్ చేస్తుంది మరియు ఏదైనా కారణం వలన లేదా అకాల మరణం కారణంగా రుణం చెల్లించడంలో మీరు విఫలం అయితే మీ పై ఆధారపడిన వారికి ఇది ఆర్థిక భద్రతను అందిస్తుంది. మీరు ఒక హోమ్ లోన్ తీసుకున్నప్పుడు పిఎన్‌బి హౌసింగ్ మీరు ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవాలని సూచిస్తుంది.

దీని గురించి చదవండి

డబ్బు పరిమితంగా ఉండడం మరియు సుదీర్ఘమైన హౌస్ లోన్ ప్రక్రియ వంటి సమస్యలు మీ కలల ఇంటి కొనుగోలును కష్టతరం చేయవచ్చు అని పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్‌కి తెలుసు. అదృష్టవశాత్తు, రెండు సమస్యలకు పరిష్కారం కేవలం కొన్ని మౌస్ క్లిక్‌ల దూరంలో ఉంది. మీరు ఇప్పుడు నిమిషాల్లో పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్‌తో ఆన్‌లైన్‌లో హోమ్ లోన్ కోసం అప్లై చేయవచ్చు. విధానాన్ని సులభంగా మరియు వేగవంతంగా చేయడం ద్వారా పిఎన్‌బి హౌసింగ్ ఒక హౌస్ లోన్ కోసం దరఖాస్తు చేయడాన్ని సులభతరం చేసింది.
పూర్తిగా డిజిటల్ హోమ్ లోన్ ప్రక్రియ అయినా ఏస్ ను మేము ప్రవేశపెడుతున్నాము, దీనితో మీ రుణ అర్హతను వేగంగా తనిఖీ చేయవచ్చు మరియు మీ రుణ దరఖాస్తును సమర్పించవచ్చు. మీ కలల ఇంటి దిశగా మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి మీకు అవసరమైన పేపర్‌వర్క్ యొక్క స్కాన్ చేయబడిన కాపీలను అందుబాటులో ఉంచుకోండి.

దీని గురించి చదవండి

మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసే వారి కోసం చిట్కాలు
మరింత చదవండి
ఒక హోమ్ లోన్ తో ఆస్తిని కొనుగోలు చేయడానికి, ఆస్తి ఉనికిలో ఉందని నిరూపించడానికి, చట్టపరంగా విక్రయించబడిందని మరియు దానిని సొంతం చేసుకోవడానికి మీరు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను అందించాలి. రుణం పొందడానికి ఈ డాక్యుమెంట్లు అవసరం.
- చిరునామా రుజువు: ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డ్, ఎలక్షన్ కార్డ్, చట్టపరమైన అథారిటీ నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్.
- వయస్సు రుజువు: పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, చట్టబద్దమైన అధికారి నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్
- ఆదాయ రుజువు: బిజినెస్ ఉనికి రుజువు, గత 3 సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్స్, అకౌంటెంట్-సర్టిఫైడ్ బ్యాలెన్స్ షీట్లు మరియు గత 12 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ వంటి బిజినెస్ మరియు ఐటిఆర్‌కు సంబంధించినవి

దీని గురించి చదవండి

ఆర్థిక సంస్థలు మరియు బ్యాంకులు హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి, ఇది డాక్యుమెంట్ ధృవీకరణ, ప్రీ-శాంక్షన్ తనిఖీ, చట్టపరమైన కార్యకలాపాలు మొదలైనటువంటి పనులను కవర్ చేస్తుంది.
హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు లేదా అప్లికేషన్ ఫీజు అనేది రుణం ప్రాసెసింగ్‌లో భాగంగా ఆర్థిక సంస్థలు విధించే ఛార్జ్. కొన్ని సంస్థలు ఈ ఫీజును ఒకసారి వసూలు చేస్తున్నప్పటికీ, మరికొందరు దానిని రెండు భాగాల్లో వసూలు చేస్తారు - లాగిన్ సమయంలో ఒకసారి మరియు మిగిలిన మొత్తం పంపిణీ సమయంలో. అందువల్ల, ఒక తెలివైన నిర్ణయం తీసుకోవడానికి దరఖాస్తుదారు తమ ఎంచుకున్న రుణదాత యొక్క హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఛార్జీల గురించి తెలుసుకోవాలి.

దీని గురించి చదవండి

- వయస్సు: లోన్ ప్రారంభం అయ్యే సమయంలో స్వయం-ఉపాధిగల దరఖాస్తుదారులందరూ 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. అదనంగా, లోన్ మెచ్యూరిటీ సమయంలో మీ వయస్సు 70 సంవత్సరాలకు మించకూడదు.
- నివాసం: మీరు భారతదేశపు శాశ్వత నివాసి అయి ఉండాలి.
- పని అనుభవం: మీకు కనీసం 3 సంవత్సరాలు వ్యాపారం చేస్తూ ఉండాలి.
- రుణ మొత్తం: ₹5 లక్షల నుండి ప్రారంభం
- అవధి: 20 సంవత్సరాల వరకు
- ఎల్టివి: 90% వరకు
- అదనం: మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ కోసం అప్లై చేయాలి.
- ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికి కనీసం 611 క్రెడిట్ స్కోర్ అవసరం.

అర్హత ప్రమాణాల గురించి మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి
మరింత తెలుసుకోండిదీని గురించి చదవండి

మీరు ఇప్పుడు మీ వేలికొనల పై మా కస్టమర్ కేర్ పరిష్కారాల సౌకర్యం మరియు సౌలభ్యాన్ని ఆనందించవచ్చు. ఒక బ్రాంచ్‌ను సందర్శించకుండానే మీరు రేట్ మార్పిడి మరియు పాక్షిక చెల్లింపు వంటి వివిధ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో పొందవచ్చు. మా సురక్షితమైన మరియు భద్రమైన ఆన్‌లైన్ సేవలతో దాదాపుగా మీ అన్ని ట్రాన్సాక్షన్లను విశ్వాసంతో మరియు ఎటువంటి ఒత్తిడి లేకుండా పూర్తి చేయవచ్చు. కాబట్టి పిఎన్‌బి హౌసింగ్‌తో అవాంతరాలు-లేని హోమ్ లోన్ల నుండి ప్రయోజనం పొందడానికి సిద్ధంగా ఉండండి.

ఒక సర్వీసును ఎంచుకోండి

వేగవంతమైన మరియు స్మార్ట్ ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించి మీ బకాయిలను సులభంగా చెల్లించండి. మీ లోన్ అకౌంట్ నంబర్‌ను అందించండి మరియు మీకు ఇష్టమైన పద్ధతిని ఉపయోగించి మీ చెల్లింపు చేయండి: నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లేదా యుపిఐ.

దీని ద్వారా చెల్లింపు అంగీకరించబడింది

దీని గురించి చదవండి

మా కన్వర్షన్ ఎంపికను ఉపయోగించడం ద్వారా, మీరు మీ హోమ్ లోన్ మరియు నాన్-హోమ్ లోన్ పై ప్రస్తుత వడ్డీ రేటును తగ్గించుకోవచ్చు. మా కన్వర్షన్ ఫీచర్ ద్వారా, మీరు రుణం పై సంబంధిత వడ్డీ రేటును తగ్గించుకోవచ్చు (స్ప్రెడ్‌ను సర్దుబాటు చేయడం ద్వారా లేదా పథకాల మధ్య మార్పిడి చేయడం ద్వారా).

దీని గురించి చదవండి

సుదీర్ఘమైన హోమ్ లోన్ అప్లికేషన్ ప్రక్రియను అనుసరించవలసిన అవసరం లేకుండా త్వరిత టాప్ అప్‌తో మీ ఆస్తి విలువపై మీరు డబ్బును అప్పుగా తీసుకోవచ్చు. ఇది మీకు అవసరమైన డబ్బును సులభంగా మరియు వేగంగా పొందవచ్చని సూచిస్తుంది.
వివిధ కారణాల వలన మీ ప్రస్తుత హోమ్ లోన్ కోసం వేగవంతమైన టాప్-అప్ పొందడం గురించి మీరు ఆలోచించవచ్చు. ఉదాహరణకు, మీరు నిధులను దీని కోసం ఉపయోగించవచ్చు-
- మీ ఇంటిని పునరుద్ధరించండి
- డెట్ కన్సాలిడేట్ చేయండి

మీ కారణం ఏదైనా, మీకు అవసరమైనప్పుడు మీకు అవసరమైన డబ్బును పొందడానికి తక్షణ టాప్ అప్ ఒక గొప్ప మార్గం.

దీని గురించి చదవండి
స్థిరాస్తిలో పెట్టుబడి చేయాలి అనుకునే వారికి లేదా అదనపు ఆదాయం కోరుకునే వారికి రెండవ ఇల్లు ఒక ఉత్తమమైన ఎంపిక. మేము సరసమైన వడ్డీ రేట్లు మరియు మరింత సౌకర్యవంతమైన అర్హతా అవసరాలను అందిస్తాము, మరియు రుణగ్రహీతలు ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు ధరలో 90% వరకు అందుకోవచ్చు. అంతేకాకుండా, రెండవ హోమ్ లోన్ల పై పన్ను విరామాలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 80C మరియు 24 క్రింద అందుబాటులో ఉన్నాయి. సెక్షన్ 80C అసలు మొత్తం చెల్లింపులపై గరిష్టంగా 1.5 లక్షల మినహాయింపును అనుమతిస్తుంది, సెక్షన్ 24 వడ్డీ చెల్లింపులపై గరిష్టంగా 2 లక్షల మినహాయింపును అనుమతిస్తుంది. రెండవ హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు, ఈ ప్రయోజనాలలో సంక్లిష్టతలను అర్థం చేసుకోవడం ముఖ్యం మరియు అర్హతను నిర్ణయించడానికి ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.

3 నిమిషాలు, అవాంతరాలు-లేని!

- చిరునామా రుజువు: ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డ్, ఎలక్షన్ కార్డ్, చట్టపరమైన అధికారి నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్
- వయస్సు రుజువు: పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, చట్టబద్దమైన అధికారి నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్
- ఆదాయ రుజువు: గత 3 నెలల జీతం స్లిప్పులు, గత 2 సంవత్సరాల ఫారం 16 మరియు ఇటీవలి 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ను కలిగి ఉంటాయి

దీని గురించి చదవండి

- మీరు ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు ఆర్థిక సంస్థ ఒక ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది. ఈ వన్-టైమ్ ఫీజు మీ రుణ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి అయ్యే ఖర్చును కవర్ చేస్తుంది.
- కొన్ని ఆర్థిక సంస్థ ఈ ఫీజును రెండు భాగాల్లో వసూలు చేయవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు అనేది సాధారణంగా రుణం మొత్తంలో ఒక శాతంగా ఉంటుంది. అయితే, మీరు ఏ రుణదాతను ఎంచుకున్నారు అనే దాని ఆధారంగా ఆ మొత్తం మారవచ్చు.
- ఉదాహరణకు, జీతం పొందేవారి కోసం జిఎస్టి మరియు ఇతర పన్నులను మినహాయించి రుణం మొత్తంలో 0.5%* వరకు వెళ్ళగల ₹10,000 ప్రాసెసింగ్ ఫీజును పిఎన్‌బి హౌసింగ్ వసూలు చేస్తుంది

దీని గురించి చదవండి

- వయస్సు: లోన్ ప్రారంభం సమయంలో జీతం పొందే దరఖాస్తుదారులందరూ 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. అదనంగా, లోన్ మెచ్యూరిటీ సమయంలో మీ వయస్సు 70 సంవత్సరాలకు మించకూడదు.
- నివాసం: మీరు భారతదేశపు శాశ్వత నివాసి అయి ఉండాలి.
- పని అనుభవం: మీకు కనీసం 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
- జీతం: కనీస జీతం నెలకు ₹10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి
- లోన్ మొత్తం: ₹8 లక్షల నుండి మొదలవుతుంది
- అవధి: 30 సంవత్సరాల వరకు
- ఎల్టివి: 90% వరకు
- అవసరమైన క్రెడిట్ స్కోర్: 611+

దీని గురించి చదవండి

- హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ మీ హోమ్ లోన్ కోసం మీరు ప్రతి నెలా చెల్లించవలసిన మొత్తాన్ని అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది. రుణ మొత్తం, వడ్డీ రేటు మరియు రీపేమెంట్ వరకు సమయం ని నమోదు చేయండి.
- పిఎన్‌బి హౌసింగ్ సులభంగా ఉపయోగించగలిగే హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను అందిస్తుంది, మీరు నమోదు చేసిన వివరాలు ఆధారంగా ఇఎంఐ మొత్తాన్ని సుమారుగా అందిస్తుంది. మనుషులు లెక్కించేటప్పుడు ఏర్పడే తప్పులు లేదా క్లిష్టమైన లెక్కింపుల గురించి ఆందోళన చెందకుండా హోమ్ లోన్ చెల్లింపులను వేగంగా ప్లాన్ చేయడానికి ఈ క్యాలిక్యులేటర్ వీలు కలిపిస్తుంది.

దీని గురించి చదవండి

హోమ్ లోన్ అనేది ఒక సుదీర్ఘమైన ఆర్థిక నిబద్ధత, అయితే జీవితం అనిశ్చితమైనది. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ మీ బకాయి మొత్తాన్ని కవర్ చేస్తుంది మరియు ఏదైనా కారణం వలన లేదా అకాల మరణం కారణంగా రుణం చెల్లించడంలో మీరు విఫలం అయితే మీ పై ఆధారపడిన వారికి ఇది ఆర్థిక భద్రతను అందిస్తుంది. మీరు ఒక హోమ్ లోన్ తీసుకున్నప్పుడు పిఎన్‌బి హౌసింగ్ మీరు ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవాలని సూచిస్తుంది.

దీని గురించి చదవండి

డబ్బు పరిమితంగా ఉండడం మరియు సుదీర్ఘమైన హౌస్ లోన్ ప్రక్రియ వంటి సమస్యలు మీ కలల ఇంటి కొనుగోలును కష్టతరం చేయవచ్చు అని పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్‌కి తెలుసు. అదృష్టవశాత్తు, రెండు సమస్యలకు పరిష్కారం కేవలం కొన్ని మౌస్ క్లిక్‌ల దూరంలో ఉంది. మీరు ఇప్పుడు నిమిషాల్లో పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్‌తో ఆన్‌లైన్‌లో హోమ్ లోన్ కోసం అప్లై చేయవచ్చు. విధానాన్ని సులభంగా మరియు వేగవంతంగా చేయడం ద్వారా పిఎన్‌బి హౌసింగ్ ఒక హౌస్ లోన్ కోసం దరఖాస్తు చేయడాన్ని సులభతరం చేసింది.
పూర్తిగా డిజిటల్ హోమ్ లోన్ ప్రక్రియ అయినా ఏస్ ను మేము ప్రవేశపెడుతున్నాము, దీనితో మీ రుణ అర్హతను వేగంగా తనిఖీ చేయవచ్చు మరియు మీ రుణ దరఖాస్తును సమర్పించవచ్చు. మీ కలల ఇంటి దిశగా మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి మీకు అవసరమైన పేపర్‌వర్క్ యొక్క స్కాన్ చేయబడిన కాపీలను అందుబాటులో ఉంచుకోండి.

దీని గురించి చదవండి

- ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు మీ ఆర్థిక స్థితిని అంచనా వేయండి
- వడ్డీ రేట్లను సరిపోల్చండి మరియు తెలివైన రుణం నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించండి
- రాయితీలు మరియు తక్కువ వడ్డీ రేట్ల కోసం ప్రభుత్వ పథకాల గురించి పరిశోధన చేయండి
- డౌన్ పేమెంట్ అవసరమా అని నిర్ణయించుకోండి మరియు దాని కోసం మీ వద్ద తగినంత నిధులు ఉన్నాయో లేదో అని నిర్ధారించుకోండి
- మీ రీపేమెంట్ సామర్థ్యానికి సరిపోయే, ఇఎంఐ లు మరియు వడ్డీ చెల్లింపులను బ్యాలెన్స్ చేసే ఒక హోమ్ లోన్ అవధిని ఎంచుకోండి
మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసే ప్రక్రియ గందరగోళాన్ని కలిగించవచ్చు. మీరు ఒక హోమ్ లోన్ తో ఒక ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటే, ఈ క్రింది పాయింటర్లను దృష్టిలో ఉంచుకోండి.

పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వద్ద, మేము మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసేవారి అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన అనేక రుణ ఎంపికలను అందిస్తున్నాము. మా కస్టమర్లకు ఇంటి కొనుగోలు ప్రక్రియను అవాంతరాలు-లేనిదిగా మరియు సౌకర్యవంతంగా చేయడం పై మేము దృష్టి పెడతాము.

3 నిమిషాలు, అవాంతరాలు-లేని!

ఒక హోమ్ లోన్ తో ఆస్తిని కొనుగోలు చేయడానికి, ఆస్తి ఉనికిలో ఉందని నిరూపించడానికి, చట్టపరంగా విక్రయించబడిందని మరియు దానిని సొంతం చేసుకోవడానికి మీరు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను అందించాలి. రుణం పొందడానికి ఈ డాక్యుమెంట్లు అవసరం.
- చిరునామా రుజువు: ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డ్, ఎలక్షన్ కార్డ్, చట్టపరమైన అథారిటీ నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్.
- వయస్సు రుజువు: పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, చట్టబద్దమైన అధికారి నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్
- ఆదాయ రుజువు: బిజినెస్ ఉనికి రుజువు, గత 3 సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్స్, అకౌంటెంట్-సర్టిఫైడ్ బ్యాలెన్స్ షీట్లు మరియు గత 12 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ వంటి బిజినెస్ మరియు ఐటిఆర్‌కు సంబంధించినవి

దీని గురించి చదవండి

ఆర్థిక సంస్థలు మరియు బ్యాంకులు హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి, ఇది డాక్యుమెంట్ ధృవీకరణ, ప్రీ-శాంక్షన్ తనిఖీ, చట్టపరమైన కార్యకలాపాలు మొదలైనటువంటి పనులను కవర్ చేస్తుంది.
హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు లేదా అప్లికేషన్ ఫీజు అనేది రుణం ప్రాసెసింగ్‌లో భాగంగా ఆర్థిక సంస్థలు విధించే ఛార్జ్. కొన్ని సంస్థలు ఈ ఫీజును ఒకసారి వసూలు చేస్తున్నప్పటికీ, మరికొందరు దానిని రెండు భాగాల్లో వసూలు చేస్తారు - లాగిన్ సమయంలో ఒకసారి మరియు మిగిలిన మొత్తం పంపిణీ సమయంలో. అందువల్ల, ఒక తెలివైన నిర్ణయం తీసుకోవడానికి దరఖాస్తుదారు తమ ఎంచుకున్న రుణదాత యొక్క హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఛార్జీల గురించి తెలుసుకోవాలి.

దీని గురించి చదవండి

- వయస్సు: లోన్ ప్రారంభం అయ్యే సమయంలో స్వయం-ఉపాధిగల దరఖాస్తుదారులందరూ 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. అదనంగా, లోన్ మెచ్యూరిటీ సమయంలో మీ వయస్సు 70 సంవత్సరాలకు మించకూడదు.
- నివాసం: మీరు భారతదేశపు శాశ్వత నివాసి అయి ఉండాలి.
- పని అనుభవం: మీకు కనీసం 3 సంవత్సరాలు వ్యాపారం చేస్తూ ఉండాలి.
- రుణ మొత్తం: ₹5 లక్షల నుండి ప్రారంభం
- అవధి: 20 సంవత్సరాల వరకు
- ఎల్టివి: 90% వరకు
- అదనం: మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ కోసం అప్లై చేయాలి.
- ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికి కనీసం 611 క్రెడిట్ స్కోర్ అవసరం.

అర్హత ప్రమాణాల గురించి మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి
మరింత తెలుసుకోండిదీని గురించి చదవండి

- హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ మీ హోమ్ లోన్ కోసం మీరు ప్రతి నెలా చెల్లించవలసిన మొత్తాన్ని అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది. రుణ మొత్తం, వడ్డీ రేటు మరియు రీపేమెంట్ వరకు సమయం ని నమోదు చేయండి.
- పిఎన్‌బి హౌసింగ్ సులభంగా ఉపయోగించగలిగే హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను అందిస్తుంది, మీరు నమోదు చేసిన వివరాలు ఆధారంగా ఇఎంఐ మొత్తాన్ని సుమారుగా అందిస్తుంది. మనుషులు లెక్కించేటప్పుడు ఏర్పడే తప్పులు లేదా క్లిష్టమైన లెక్కింపుల గురించి ఆందోళన చెందకుండా హోమ్ లోన్ చెల్లింపులను వేగంగా ప్లాన్ చేయడానికి ఈ క్యాలిక్యులేటర్ వీలు కలిపిస్తుంది.

దీని గురించి చదవండి

హోమ్ లోన్ అనేది ఒక సుదీర్ఘమైన ఆర్థిక నిబద్ధత, అయితే జీవితం అనిశ్చితమైనది. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ మీ బకాయి మొత్తాన్ని కవర్ చేస్తుంది మరియు ఏదైనా కారణం వలన లేదా అకాల మరణం కారణంగా రుణం చెల్లించడంలో మీరు విఫలం అయితే మీ పై ఆధారపడిన వారికి ఇది ఆర్థిక భద్రతను అందిస్తుంది. మీరు ఒక హోమ్ లోన్ తీసుకున్నప్పుడు పిఎన్‌బి హౌసింగ్ మీరు ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవాలని సూచిస్తుంది.

దీని గురించి చదవండి

డబ్బు పరిమితంగా ఉండడం మరియు సుదీర్ఘమైన హౌస్ లోన్ ప్రక్రియ వంటి సమస్యలు మీ కలల ఇంటి కొనుగోలును కష్టతరం చేయవచ్చు అని పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్‌కి తెలుసు. అదృష్టవశాత్తు, రెండు సమస్యలకు పరిష్కారం కేవలం కొన్ని మౌస్ క్లిక్‌ల దూరంలో ఉంది. మీరు ఇప్పుడు నిమిషాల్లో పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్‌తో ఆన్‌లైన్‌లో హోమ్ లోన్ కోసం అప్లై చేయవచ్చు. విధానాన్ని సులభంగా మరియు వేగవంతంగా చేయడం ద్వారా పిఎన్‌బి హౌసింగ్ ఒక హౌస్ లోన్ కోసం దరఖాస్తు చేయడాన్ని సులభతరం చేసింది.
పూర్తిగా డిజిటల్ హోమ్ లోన్ ప్రక్రియ అయినా ఏస్ ను మేము ప్రవేశపెడుతున్నాము, దీనితో మీ రుణ అర్హతను వేగంగా తనిఖీ చేయవచ్చు మరియు మీ రుణ దరఖాస్తును సమర్పించవచ్చు. మీ కలల ఇంటి దిశగా మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి మీకు అవసరమైన పేపర్‌వర్క్ యొక్క స్కాన్ చేయబడిన కాపీలను అందుబాటులో ఉంచుకోండి.

దీని గురించి చదవండి
ఒక హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అనుకూలమైన వడ్డీ రేటుతో మీ బాకీ ఉన్న బ్యాలెన్స్‌ను పిఎన్‌బి హౌసింగ్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. మంచి క్రెడిట్ స్కోర్, స్థిరమైన ఆదాయం మరియు రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ మరియు ఆస్తి వివరాలను కలిగి ఉన్న కాగితాలతో మీరు నెలవారీ చెల్లింపులు మరియు మొత్తం వడ్డీపై డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ విధానంలో దరఖాస్తు చేయడం, పేపర్‌వర్క్ సమర్పించడం, ఫీజు చెల్లించడం మరియు ఆమోదం అందుకోవడం ఉంటుంది.

వ్యాపార విస్తరణ, విద్య, వైద్య ఖర్చులు మొదలైనటువంటి చట్టపరమైన ప్రయోజనాల కోసం మా బ్రాంచ్‌లు ఉన్న ప్రదేశాలలో ఇప్పటికే ఉన్న నివాస/వాణిజ్య ఆస్తుల తనఖా పై రుణాలను అందిస్తాము. మాకు విస్తృత శ్రేణి నాన్-హోమ్ లోన్ ప్రోడక్టులు, భారతదేశ వ్యాప్త బ్రాంచ్ నెట్‌వర్క్, ఇంటి వద్ద సేవలు, పంపిణీ తర్వాత అద్భుతమైన సేవలు, నైతిక పద్ధతులు మరియు వివిధ రీపేమెంట్ ఎంపికలు ఉన్నాయి. ఖర్చు పెరిగే సందర్భంలో మా అనుభవజ్ఞులైన బృందం కస్టమర్ సంతృప్తి మరియు రుణం మొత్తం పెంపుదలను నిర్ధారిస్తుంది.

3 నిమిషాలు, అవాంతరాలు-లేని!

- ఫోటోతో పాటు సరిగ్గా నింపిన దరఖాస్తు ఫారం
- వయస్సు రుజువు (పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, చట్టపరమైన సంస్థ నుండి పొందిన ఏదైనా ఇతర సర్టిఫికెట్)
- నివాస రుజువు (పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డ్, ఎలక్షన్ కార్డ్, చట్టపరమైన అధికారి నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్)
- విద్యా అర్హతలు - డిగ్రీ పూర్తయి ఉండాలి
- గత 3 నెలల శాలరీ-స్లిప్‌లు
- గత 2 సంవత్సరాల ఫారం 16
- గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ (శాలరీ అకౌంట్)
- పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో ప్రాసెసింగ్ ఫీజు చెక్.
- ఆస్తి టైటిల్ డాక్యుమెంట్ల ఫోటోకాపీ, ఆమోదించబడిన ప్లాన్

దీని గురించి చదవండి

- ఫోటోతో పాటు సరిగ్గా నింపిన దరఖాస్తు ఫారం
- వయస్సు రుజువు (పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, చట్టపరమైన సంస్థ నుండి పొందిన ఏదైనా ఇతర సర్టిఫికెట్)
- నివాస రుజువు (పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డ్, ఎలక్షన్ కార్డ్, చట్టపరమైన అధికారి నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్)
- తాజా డిగ్రీ విద్యా అర్హతలు (ప్రొఫెషనల్స్ కోసం)
- వ్యాపార ప్రొఫైల్‌తో పాటు వ్యాపార ఉనికికి సంబంధించిన సర్టిఫికేట్ మరియు రుజువు
- చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా సర్టిఫై చేయబడిన/ఆడిట్ చేయబడిన ప్రాఫిట్ & లాస్ అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్లతో గత 3 సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్స్ (స్వీయ మరియు వ్యాపారం)
- గత 12 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు (స్వీయ మరియు వ్యాపారం)
- పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో ప్రాసెసింగ్ ఫీజు చెక్.
- ఆస్తి టైటిల్ డాక్యుమెంట్ల ఫోటోకాపీ, ఆమోదించబడిన ప్లాన్

దీని గురించి చదవండి

మీరు ఆస్తి పై లోన్ కోసం అప్లై చేసినప్పుడు ఆర్థిక సంస్థ బ్యాంక్ ఒక ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది. ఈ వన్-టైమ్ ఫీజు మీ రుణ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి అయ్యే ఖర్చును కవర్ చేస్తుంది.
కొన్ని ఆర్థిక సంస్థ బ్యాంకులు ఈ ఫీజును రెండు భాగాల్లో వసూలు చేయవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు అనేది సాధారణంగా రుణం మొత్తంలో ఒక శాతంగా ఉంటుంది. అయితే, మీరు ఏ రుణదాతను ఎంచుకున్నారు అనే దాని ఆధారంగా ఆ మొత్తం మారవచ్చు.
ఉదాహరణకు, జిఎస్టి మరియు ఇతర పన్నులు, ఏవైనా ఉంటే వాటిని మినహాయించి లోన్ మొత్తంలో 1%* వరకు ప్రాసెసింగ్ ఫీజును పిఎన్‌బి హౌసింగ్ వసూలు చేస్తుంది.

దీని గురించి చదవండి

- మీరు జీతం పొందే ఉద్యోగి లేదా స్వయం-ఉపాధిగల ప్రొఫెషనల్/ నాన్-ప్రొఫెషనల్ అయి ఉండాలి.
- లోన్ మెచ్యూరిటీ సమయంలో మీరు జీతం పొందే ఉద్యోగి అయితే మీ వయస్సు 60 ఏళ్లు మించకూడదు మరియు మీరు స్వయం ఉపాధి కలిగిన ప్రొఫెషనల్/ నాన్ ప్రొఫెషనల్ అయితే 65 ఏళ్లు మించకూడదు.

దీని గురించి చదవండి

పిఎన్‌బి హౌసింగ్, కస్టమర్ల భద్రత కోసం మరియు వారికి నిరంతర సేవలను అందించేందుకు, లోన్ రీ-పేమెంట్ వ్యవధిలో దురదృష్టకర సంఘటనను అధిగమించేలా, వారి ఆస్తి మరియు లోన్ రీపేమెంట్లను ఇన్సూర్ చేయించుకోవాలని సూచించింది.
కస్టమర్ల సౌలభ్యం మేరకు వారి ఇంటి సౌకర్యంలో అత్యుత్తమ ప్రోడక్టులు, సేవలను అందించేందుకు, పిఎన్‌బి హౌసింగ్ వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.

దీని గురించి చదవండి

పిఎన్‌బి హౌసింగ్
హోమ్ లోన్ క్యాలిక్యులేటర్లు
క్యాలిక్యులేటర్
ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా!
మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాము.
సంజయ్ వర్మ
సేల్స్ మేనేజర్, పిఎన్‌బి హౌసింగ్పిఎన్బి హౌసింగ్ ఏస్ ప్లాట్‌ఫారంలో
తక్షణ హోమ్ లోన్ అప్రూవల్స్
సూపర్‌ఫాస్ట్ ఆన్-బోర్డింగ్
నిమిషాల్లో లోన్ అప్లికేషన్‌ను పూర్తి చేయండి
వేగవంతమైన మంజూరు మరియు పంపిణీ
పూర్తిగా సురక్షితమైన మరియు ఎన్క్రిప్ట్ చేసిన దరఖాస్తు ఫారం
ఏస్ ప్లాట్‌ఫారంలో ఒక హోమ్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి
పిఎన్‌బి ఏస్ ప్లాట్‌ఫారంలో ఒక హోమ్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి
పిఎన్‌బి హౌసింగ్
హోమ్ లోన్ ప్రోడక్టులు
సరసమైన
హౌసింగ్
ఫిక్స్‌డ్ డిపాజిట్
పిఎన్‌బి హౌసింగ్ బ్లాగులు

పిఎన్‌బి హౌసింగ్ వార్తలు మరియు అప్‌డేట్లు
30 జూన్ 2024 నాటికి ముగిసిన త్రైమాసికం కోసం ఆర్థిక ఫలితాలపై మిస్టర్ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ | సిఎన్‌బిసి టివి18
30 జూన్ 2024 నాటికి ముగిసిన త్రైమాసికం కోసం ఆర్థిక ఫలితాలపై మిస్టర్ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ | సిఎన్‌బిసి ఆవాజ్
30 జూన్ 2024 నాటికి ముగిసిన త్రైమాసికం కోసం ఆర్థిక ఫలితాలపై మిస్టర్ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ | బిటి టివి
క్యు4 మరియు వార్షిక ఎఫ్వై24 ఆర్థిక ఫలితాలు పై శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ | ఎన్డిటివి ప్రాఫిట్
చదవండి అప్‌డేట్ చేయబడిన
సాధారణ ప్రశ్నలు
దశ 1:అవసరమైన డాక్యుమెంట్లతో పాటు మీ లోన్ దరఖాస్తును సబ్మిట్ చేయండి.
దశ 2:వివిధ అర్హత మరియు ఫండింగ్ నిబంధనల ఆధారంగా మీ అప్లికేషన్ అంచనా వేయబడుతుంది.
దశ 3:లోన్ మొత్తాన్ని చేరుకునేందుకు ఆస్తి విలువను మరియు ఆస్తి యొక్క చట్టపరమైన క్లియరెన్స్ గురించి తెలుసుకోవడానికి, కంపెనీ ప్రతినిధి ఆస్తి మదింపు మరియు టైటిల్ చెక్ నిర్వహించవచ్చు.
దశ 4:అంతర్గత మరియు నియంత్రణ మార్గదర్శకాల ఆధారంగా, పిఎన్‌బి హౌసింగ్ రుణ దరఖాస్తును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
5వ దశ:రిజిస్టర్ చేయబడిన ఆస్తి డాక్యుమెంట్లు మరియు పోస్ట్-డేటెడ్ చెక్కులు/ ఇసిఎస్ సమర్పణ, అగ్రిమెంట్‌లపై సంతకం చేయడంతో పాటు ఒరిజినల్ ఆస్తి డాక్యుమెంట్లను అందించాలి.
దశ 6:అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత, పిఎన్‌బి హౌసింగ్ నిర్మాణ పురోగతి ఆధారంగా డెవలపర్/కాంట్రాక్టర్‌కు రుణ మొత్తాన్ని పంపిణీ చేస్తుంది. పంపిణీ పూర్తయిన తర్వాత ఇఎంఐ/ప్రీ-ఇఎంఐ ప్రారంభమవుతుంది.
మీరు ఒక భారతీయ పౌరుడు లేదా భారత సంతతికి చెందిన వ్యక్తి అయితే మరియు జీతం పొందే/ స్వయం-ఉపాధిగల నిపుణుడు/ వ్యాపారవేత్త అయితే మీరు లోన్ కోసం అర్హులు. మీ వృత్తిపరమైన ఆదాయం, వయస్సు, అర్హతలు, మీపై ఆధారపడిన వారి సంఖ్య, సహ-దరఖాస్తుదారు ఆదాయం, ఆస్తులు, బాధ్యతలు, వృత్తిలో స్థిరత్వం మరియు కొనసాగింపు, పొదుపులు మరియు ముందస్తు క్రెడిట్ చరిత్ర ఆధారంగా మీ లోన్ అర్హత అనేది పిఎన్‌బి హెచ్ఎఫ్ఎల్ ద్వారా నిర్ణయించబడుతుంది. అంతేకాకుండా, లోన్ అర్హత ప్రధానంగా మీరు ఎంచుకున్న ఆస్తి విలువపై కూడా ఆధారపడి ఉంటుంది.
మేము హోమ్ లోన్ విషయంలో ఆస్తి విలువలో 90% వరకు మరియు ఆస్తి పై లోన్ విషయంలో 60% వరకు నిధులను అందజేస్తాము. అయితే, పిఎన్‌బి హెచ్‌ఎఫ్‌ఎల్ ఫండింగ్ నిబంధనలు ఎప్పటికప్పుడు మారవచ్చు మరియు అవి ఆస్తి నుండి ఆస్తికి లేదా రుణ మొత్తాన్ని బట్టి వేరుగా ఉండవచ్చు.
మీ రుణం నెలవారీ వాయిదా (ఇఎంఐ)ల రూపంలో తిరిగి చెల్లించబడుతుంది, ఇందులో అసలు మరియు వడ్డీ భాగంగా ఉంటాయి. చివరి పంపిణీ పూర్తయిన తరువాత నెల నుండి ఇఎంఐ రీపేమెంట్ మొదలవుతుంది. ప్రీ-ఇఎంఐ వడ్డీ అనేది సాధారణ వడ్డీ, ఇది రుణ మొత్తం పూర్తిగా పంపిణీ చేయబడనంత వరకు ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది.
నివాసిత వ్యక్తులు/ హెచ్‌యుఎఫ్‌లు/ పబ్లిక్/ ప్రైవేట్ కంపెనీలు/ నాన్-రెసిడెంట్ ఇండియన్స్/ కో-ఆపరేటివ్ సొసైటీలు/ కో-ఆపరేటివ్ బ్యాంకులు/ ట్రస్ట్/ అసోసియేషన్ ఆఫ్ పర్సన్, పిఎఫ్ ట్రస్ట్ మొదలైన వాటి నుండి ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్వీకరించబడతాయి.
భావి డిపాజిటర్ పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో అన్ని కెవైసి డాక్యుమెంట్లు మరియు అకౌంట్స్ పేయీ చెక్/ డిమాండ్ డ్రాఫ్ట్/ నెఫ్ట్/ ఆర్‌టిజిఎస్ తో పాటు సూచించబడిన "డిపాజిట్ అప్లికేషన్ ఫారం" నింపాలి. అన్ని పిఎన్‌బి హౌసింగ్ బ్రాంచ్‌లలో మరియు దాని అధీకృత బ్రోకర్ల వద్ద డిపాజిట్ అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. డిపాజిట్ ఫారంలు కంపెనీ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు –www.pnbhousing.com.
భూకంపం, అగ్నిప్రమాదం లేదా ప్రకృతి మరియు మానవ నిర్మిత వైపరీత్యాల కారణంగా సంభవించే ఏదైనా నష్టం మరియు విధ్వంసం లాంటి అనిశ్చిత పరిస్థితుల నుండి మీ ఆస్తిని రక్షించడానికి, ఆస్తి ఇన్సూర్ చేయడం తప్పనిసరి.
క్యుములేటివ్ డిపాజిట్ – ఐఎనఆర్ 10000
నాన్-క్యుములేటివ్ డిపాజిట్ –
నెలవారీ ఆదాయ ప్లాన్ – ₹100000
త్రైమాసిక ఆదాయ ప్లాన్ - ₹50000
అర్ధ వార్షిక ఆదాయ ప్లాన్ – ₹20000
వార్షిక ఆదాయ ప్లాన్ – ₹ 20000
ఒకవేళ కస్టమర్ నివాస భారతీయ వ్యక్తి/సంస్థ/ట్రస్ట్ అయితే కనీస అవధి 1 సంవత్సరం మరియు గరిష్ట అవధి 10 సంవత్సరాలు.
అవును, పిఎన్‌బి హౌసింగ్ కస్టమర్ డిపాజిట్ చేసిన నగదు కోసం ఎఫ్‌డి రసీదును జారీ చేస్తుంది.
అవును.
మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 లో పేర్కొనబడిన నిబంధనల ప్రకారం, అలాగే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) జారీ చేసిన కెవైసి మార్గదర్శకాల ప్రకారం, ప్రతి డిపాజిటర్ ఈ కింది డాక్యుమెంట్ సమర్పించడం ద్వారా కెవైసి అవసరాలను నెరవేర్చాలి:
తాజా ఫోటో. పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ మొదలైనటువంటి గుర్తింపు రుజువు యొక్క ధృవీకరించబడిన కాపీ. చిరునామా రుజువు యొక్క ధృవీకరించబడిన కాపీ, కార్పొరేట్ కోసం ఇది ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికెట్, పాన్ కార్డ్ రిజిస్ట్రేషన్ నంబర్/ ట్రస్ట్ డీడ్.
అవును, పిఎన్‌బి హౌసింగ్ అభీష్టానుసారం రుణ సదుపాయం అనేది అందుబాటులో ఉంటుంది, అయితే, డిపాజిట్లు చేసిన తేదీ నుండి మూడు నెలల తర్వాత, నిర్దిష్ట నిబంధనలు మరియు షరతులకు లోబడి డిపాజిట్ మొత్తంలో 75% వరకు మాత్రమే రుణాన్ని పొందవచ్చు. అలాంటి రుణాలపై వడ్డీ రేటు అనేది డిపాజిటర్‌కు చెల్లించే డిపాజిట్‌పై వడ్డీ రేటు కంటే 2% ఎక్కువగా ఉంటుంది.
మారటోరియం అంటే చెల్లింపు విరామం. దీని అర్థం మారటోరియం వ్యవధిలో కస్టమర్, రుణ సంస్థ (పిఎన్‌బిహెచ్ఎఫ్ఎల్)కు ఎలాంటి చెల్లింపు చేయాల్సిన అవసరం లేదు. మారటోరియం వ్యవధి కోసం వర్తించే వడ్డీ మారటోరియం వ్యవధి ముగిసిన తర్వాత చెల్లించవలసి ఉంటుంది. కావున ఇది వాయిదా చెల్లింపు మాదిరిగా ఉంటుంది.
లోన్ కస్టమర్లందరూ, ఆగస్టు 2020 వరకు చెల్లించాల్సిన ఇఎంఐలపై మారటోరియం పొందవచ్చు. ఒకవేళ కస్టమర్ దీనిని ఎంచుకున్నట్లయితే, అతను జూన్, జూలై, ఆగస్టు 2020 ఇఎంఐలను చెల్లించాల్సిన అవసరం లేదు. రీపేమెంట్ అనేది సెప్టెంబర్ 2020 నుండి తిరిగి ప్రారంభమవుతుంది :
- మారటోరియం 1.0 సమయంలో మారటోరియం పొంది మార్చి మరియు/లేదా ఏప్రిల్ మరియు/లేదా మే నెల ఇఎంఐలను చెల్లించని కస్టమర్లు మారటోరియం పొడిగింపును ఎంచుకోవచ్చు మరియు జూన్, జూలై, ఆగస్టు 2020 ఇఎంఐలను చెల్లించకుండా ఉండవచ్చు ;
- 20 మే 2020 వరకు మారటోరియం 1.0 పొందని కస్టమర్లు తాజాగా ఇప్పుడు మారటోరియం పొందవచ్చు, తద్వారా వారు జూన్, జూలై మరియు ఆగస్టు 2020 ఇఎంఐలను చెల్లించాల్సిన అవసరం లేదు ;
మారటోరియం 1.0 మాదిరిగానే, మారటోరియం పొడిగింపు అంటే "ఇఎంఐ మాఫీ చేయడం" కాదు, మీరు చెల్లించవలసిన అసలు మొత్తం పై వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. పెరిగిన వడ్డీ బాకీ ఉన్న అసలు మొత్తానికి జోడించబడుతుంది మరియు సెప్టెంబర్ 2020 నుండి పెరిగిన అసలు మొత్తం పై సవరించబడిన ఇఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
రుణ నిబంధనలపై ప్రభావం కింద వివరించబడింది:
- మారటోరియం కాలానికి సంబంధించిన వడ్డీ అసలు మొత్తానికి జోడించబడుతుంది ;
- తీసుకున్న మారటోరియం కాలానికి మిగిలిన రుణ అవధి పెరుగుతుంది. ఇంతకుముందు 3 నెలల మారటోరియం పొంది మరియు ఇప్పుడు దానిని మరో 3 నెలలు పొడిగించిన కస్టమర్ల బ్యాలెన్స్ రుణ అవధి 6 నెలలకు పొడిగించబడుతుంది. ఇప్పుడు మారటోరియం తీసుకునే కస్టమర్లకు - మారటోరియం 3 నెలల పాటు ఉంటుంది మరియు అవధి కూడా 3 నెలల వరకు పొడిగించబడుతుంది ;
- పెరిగిన పిఒఎస్ (పాయింట్ (ఎ) పైన) మరియు బ్యాలెన్స్ అవధి (పాయింట్ (బి) పైన)పై కొత్త ఇఎంఐ లెక్కించబడుతుంది. కొత్త ఇఎంఐ సెప్టెంబర్ 2020 నుండి చెల్లించబడుతుంది ;
మార్చి 2021లో సుప్రీం కోర్టు ఒక తీర్పును వెలువరించింది, ఇందులో భాగంగా మారటోరియం వ్యవధిలో రుణాలపై విధించిన కాంపౌండ్/ జరిమానా వడ్డీని వాపసు చేయాలని ఆదేశించింది. తదనుగుణంగా మార్చి 2020 నుండి ఆగస్టు 2020 వరకు మారటోరియం వ్యవధిని పొందిన లోన్ అకౌంట్ల పై వసూలు చేసిన కాంపౌండ్ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని, వాపసు చేయాలని ఆర్‌బిఐ ఆర్థిక సంస్థలను ఆదేశించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) ఏప్రిల్ 21న వివరణాత్మక మార్గదర్శకాలను రూపొందించింది, సంస్థలు వీటిని అనుసరించాలి.
ఆర్‌బిఐ ప్రకటించిన కోవిడ్-19 ప్యాకేజీలో భాగంగా ఇది మార్చి 2020 (మరియు మే
2020)లో పొడిగించబడింది, 29 ఫిబ్రవరి 2020 నాటికి లోన్ బకాయిలు ఉన్న కస్టమర్లు, 29 ఫిబ్రవరి 2020 నాటికి 90 డిపిడి కంటే తక్కువ ఉన్న కస్టమర్లకు, 6 నెలల సంచిత కాలానికి అంటే మార్చి 2020 నుండి ఆగస్టు 2020 వరకు తిరిగి చెల్లింపుపై వన్‌టైమ్ మారటోరియం ఉపశమనం ఇవ్వబడింది. మారటోరియం వ్యవధిలో కస్టమర్లు రుణదాతకు చెల్లింపులు చేయకుండా మినహాయించబడ్డారు. మారటోరియం సమయంలో రుణదాతలు నెలవారీ ప్రాతిపదికన చెల్లించాల్సిన వడ్డీని సమ్మేళనం చేసారు. ఆ విధంగా, మారటోరియం కాలం ముగిసే సమయానికి బాకీ ఉన్న రుణం మారటోరియం ప్రారంభంలో అత్యుత్తమ అసలు మొత్తాన్ని కలిగి ఉంటుంది మరియు మారటోరియం పొందబడిన నెలల్లో సమ్మేళనం వడ్డీని “వడ్డీపై వడ్డీ” అని పిలుస్తారు - ఇది మారటోరియం వ్యవధిలో విధించే సాధారణ వడ్డీ మరియు చక్రవడ్డీ మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది.
మారటోరియం వినియోగించుకున్న కస్టమర్ల కోసం మారటోరియం వ్యవధి కోసం pnbhfl వడ్డీని కూడా కాంపౌండ్ చేసింది. తదనుగుణంగా వడ్డీపై వడ్డీ వాపసు చేయబడుతుంది.
అన్ని "ప్రామాణిక అకౌంట్లకు" ఈ విరామ ప్రయోజనం అందించబడాలి. ఈ ప్రయోజనం పై నిర్ణయం తీసుకున్న తేదీ 29 ఫిబ్రవరి, 2020. అంటే, 29.02.2020 నాటికి ("అర్హత గల అకౌంట్లు") గడువు ముగిసిన రోజుల (డిపిడి) స్థితి అనేది 90 డిపిడి కంటే తక్కువగా ఉండాలి.
ఆర్‌బిఐ సర్క్యులర్ ప్రకారం రిలీఫ్ కొరకు అర్హత లేని అకౌంట్లు:
- 29 ఫిబ్రవరి 2020 నాటికి ఎన్‌పిఎగా వర్గీకరించబడిన అకౌంట్లు ;
- సాధారణ వడ్డీ వర్తింపుతో అందుబాటులో ఉన్న రుణ సౌకర్యాలు ;
- నవంబర్'20* నాటి ఎక్స్-గ్రేషియా పథకం కింద, వడ్డీపై వడ్డీని ఇప్పటికే వాపసు చేసిన అకౌంట్లు;* ;
అందువల్ల,
- అక్టోబర్-నవంబర్ 2020 నాటి ఎక్స్-గ్రేషియా 1 స్కీమ్‌లో వదిలివేయబడిన (29.02.2020 నాటికి ప్రామాణికమైన) లోన్ అకౌంట్లకు ఇప్పుడు రీఫండ్ ఇవ్వబడుతుంది. దీనిలో ఇవి ఉంటాయి ;
- అన్ని లోన్లు* (29.02.2020 నాటికి ప్రామాణికం) ఇక్కడ ఎక్స్‌పోజర్ (పంపిణీ) > ₹2 కోట్లుగా ఉన్నప్పుడు.
- All Loans* (standard as on 29.02.2020) where the exposure (disbursement) was<= INR 2 crore but the market exposure (basis CIBIL) was > INR 2crores.
* రిటైల్ మరియు కార్పొరేట్ ఫైనాన్స్ లోన్లు రెండూ కూడా అర్హత కలిగి ఉంటాయి
- అయితే అవి మారటోరియం వినియోగించుకున్నాయా లేదా అనే దానితో సంబంధం లేకుండా రుణాలు. అయితే, వడ్డీపై వడ్డీ వసూలు చేయబడితే మాత్రమే అది రీఫండ్ ఇవ్వబడుతుంది. అలాంటి సందర్భాల్లో వడ్డీపై ఎలాంటి వడ్డీ వసూలు చేయబడదు కాబట్టి, ఇది పిఎన్‌బిహెచ్‌ఎఫ్‌ఎల్‌లో వర్తించదు.
అవును, 29/02/2020 నాటికి రుణం ప్రామాణికంగా ఉండి (ఒక ఎన్‌పిఎ కాకుండా), మారటోరియంను పొందింది కాబట్టి, అది తర్వాత ఎన్‌పిఎగా మారింది అనే వాస్తవంతో సంబంధం లేకుండా, వడ్డీపై వడ్డీని రీఫండ్ చేసేందుకు అర్హత కలిగి ఉంటుంది.
మమ్మల్ని సంప్రదించండి

పిఎన్‌బి హౌసింగ్ రివార్డ్స్ విభాగం
"స్పిన్ వీల్" మరియు ప్రత్యేక డిస్కౌంట్లను గెలుచుకోండి
వడ్డీ రేటు ఆఫర్లు
లాగిన్ ఫీజు ఆఫర్లు
ప్రాసెసింగ్ ఫీజు ఆఫర్లు
అభినందనలు!
మీరు హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు పై 50% తగ్గింపు గెలుచుకున్నారు
మీ డిస్కౌంట్‌ను క్లెయిమ్ చేయడానికి వివరాలను పూరించండి!
వారి పంపిణీ ప్రక్రియను పూర్తి చేసే హోమ్ లోన్ దరఖాస్తుదారులకు ఆఫర్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది .
ఓటిపిని ధృవీకరించండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
దయచేసి క్రింద నమోదు చేయండి.
అభినందనలు!!
మీరు గెలుచుకున్నారు""
అయ్యో! మీరు ఇప్పటికే పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం దయచేసి పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ద్వారా షేర్ చేయబడిన ఇమెయిల్ మరియు ఎస్ఎంఎస్ను చూడండి.
హోమ్ లోన్ కోసం విచారించండి
ఓటిపిని ధృవీకరించండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
దయచేసి క్రింద నమోదు చేయండి.

పిఎన్‌బి హౌసింగ్‌ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. మా సేల్స్ ప్రతినిధి త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తారు
ఫ్రంట్ డెస్క్

టోల్ ఫ్రీ- 1800 120 8800

ఇమెయిల్- customercare@pnbhousing.com
ఎన్ఆర్ఐ కస్టమర్ కోసం- nricare@pnbhousing.com
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
మీ సందర్శనకు ధన్యవాదాలు, మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.
పిఎన్‌బి హౌసింగ్ వివరాలు

మీ ఆసక్తికి ధన్యవాదాలు! మా ప్రతినిధి త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారు
కాల్బ్యాక్ను అభ్యర్ధించండి
ఓటిపిని ధృవీకరించండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
దయచేసి క్రింద నమోదు చేయండి.