PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

…

పిఎన్‌బి హౌసింగ్

హోమ్ ఇంప్రూవ్‌‌మెంట్ లోన్

పిఎన్‌బి హౌసింగ్ జీతం పొందే మరియు స్వయం-ఉపాధిగల వ్యక్తులకు వారి ఇంటిని పునరుద్ధరించేందుకు సహాయపడటంలో ఆకర్షణీయమైన హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ వడ్డీ రేట్లను అందిస్తుంది. పిఎన్‌బి హౌసింగ్ హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్లు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి, తమ ఇంటిని సమకాలీన గృహాలుగా మార్చుకునేందుకు వీలు కల్పిస్తాయి.

పిఎన్‌బి హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్‌తో మీరు చేయగలిగేవి

    • Right Arrow Button = “>”

      ఇప్పటికే ఉన్న మీ నివాస ఆస్తిని పూర్తిగా పునరుద్ధరించడం.

    • Right Arrow Button = “>”

      అప్‌గ్రేడేషన్

    • Right Arrow Button = “>”

      ఇల్లు/ఫ్లాట్ మరమ్మతులు

    • Right Arrow Button = “>”

      బాహ్య మరియు అంతర్గత మరమ్మతులు/పెయింట్

    • Right Arrow Button = “>”

      ఫాల్స్ సీలింగ్ మరియు వుడ్‌వర్క్ (భవనానికి అమర్చడం)

    • Right Arrow Button = “>”

      వాటర్ ప్రూఫింగ్ మరియు రూఫింగ్

    • Right Arrow Button = “>”

      టైలింగ్ మరియు ఫ్లోరింగ్

    • Right Arrow Button = “>”

      ప్లంబింగ్ మరియు ఎలక్ట్రికల్ వర్క్

హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

సమగ్ర లోన్ కవర్

మీ అన్నిరకాల అవసరాల కోసం మేము ఆర్థిక సహాయం అందిస్తాము. పిఎన్‌బి హౌసింగ్, మీ అర్హతను బట్టి అవాంతరాలు లేని హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్లను అందిస్తుంది.

కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది

నిపుణులు మరియు చిన్న వ్యాపార యజమానులతో సహా కొత్త లేదా పాత కస్టమర్లందరికీ ప్రోత్సాహకరమైన హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ ఆఫర్లు.

ప్రత్యేకమైన మరియు అనుకూలీకరించిన

పిఎన్‌బి హౌసింగ్ వద్ద మేము, మీ ప్రత్యేక అవసరాలు, బడ్జెట్ మరియు అర్హతకు సరిపోయే రెనొవేషన్ లోన్లను అందిస్తాము.

అన్ని ముఖ్యమైన అవసరాలను కవర్ చేస్తుంది

మా హోమ్ రెనొవేషన్ లోన్లు రూఫింగ్, టైలింగ్, ఫ్లోరింగ్, ప్లంబింగ్ మొదలైన వాటితో సహా అన్నింటినీ కవర్ చేసేలా హోమ్ ఇంప్రూవ్‌మెంట్ కవరేజీని అందిస్తాయి.

వేగవంతమైన మరియు అవాంతరాలు-లేని రుణ పంపిణీ

అవాంతరాలు లేని హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. ఇంటి వద్ద సేవలు, త్వరిత ఆమోదం, 3-నిమిషాల తక్షణ రుణాలను ఆనందించండి.

సులభమైన టాప్-అప్ లోన్ ఆప్షన్

ఊహించని మరమ్మత్తులు మరియు ఆకస్మిక పునరుద్ధరణ ఖర్చుల కోసం పిఎన్‌బి హౌసింగ్ నుండి సులభమైన టాప్-అప్ లోన్ సదుపాయం పొందండి.

అద్భుతమైన పంపిణీ అనంతర సేవలు

అనుభవజ్ఞులైన నిపుణులతో కూడిన మా ప్రత్యేక బృందం మరియు భారతదేశ వ్యాప్తంగా ఉన్న మా బ్రాంచీలు, మా కస్టమర్లు ఎక్కడ ఉన్నా వారికి అన్నివేళలా సేవలను అందిస్తాయి.

బహుళ రీపేమెంట్ ఆప్షన్లు

రుణగ్రహీతలు అవాంతరాలు-లేకుండా వారి ఇఎంఐలు చెల్లించవచ్చు మరియు బహుళ రీపేమెంట్ ఆప్షన్ల సహాయంతో ముందస్తు చెల్లింపులు చేయవచ్చు.

హోమ్ ఇంప్రూవ్‌‌మెంట్ లోన్

వడ్డీ రేటు

ప్రారంభం
8.50%*
గమనిక: పేర్కొన్న వడ్డీ రేట్లు ఫ్లోటింగ్ రేట్లు

హోమ్ ఇంప్రూవ్‌‌మెంట్ లోన్

అర్హత ప్రమాణాలు

 పిఎన్‌బి హౌసింగ్ వయస్సు, క్రెడిట్ స్కోర్ మరియు ఆదాయం ఆధారంగా సడలించిన అర్హత ప్రమాణాలతో అవాంతరాలు-లేని హోమ్ ఇంప్రూవ్‌మెంట్
రుణాలను అందిస్తుంది.
  • Right Arrow Button = “>”

    వయస్సు: దరఖాస్తుదారుని వయస్సు ఈ సమయంలో 70 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు:‌
    సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.

  • Right Arrow Button = “>”

    క్రెడిట్ స్కోర్: సిబిల్ స్కోర్ 611 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.

  • Right Arrow Button = “>”

    వృత్తి: జీతం పొందేవారు / స్వయం-ఉపాధిగల వ్యక్తులు

  • Right Arrow Button = “>”

    ఆదాయం: దరఖాస్తుదారు స్థిరమైన ఉద్యోగం మరియు నమ్మకమైన ఆదాయ వనరును కలిగి ఉండాలి

ఒక సహ-దరఖాస్తుదారును జోడించడం వల్ల ఉత్తమ హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ వడ్డీ రేట్ల వద్ద అధిక రుణ మొత్తాన్ని పొందవచ్చు.

 పిఎన్‌బి హౌసింగ్ సౌకర్యవంతమైన హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ అర్హత ప్రమాణాలతో పాటు అవాంతరాలు లేని దరఖాస్తు ప్రక్రియ
మరియు త్వరిత పంపిణీని అందిస్తుంది. ప్రస్తుత లేదా కొత్త కస్టమర్ ఎవరైనా సహేతుకమైన హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ వడ్డీ రేటులో
ఒక హౌస్ రెనోవేషన్ లోన్ కోసం అప్లై చేయవచ్చు.
 

హోమ్ లోన్

హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ కోసం అప్లై చేయండి

పిఎన్‌బి హౌసింగ్‌ వద్ద వేగవంతమైన దరఖాస్తు ప్రక్రియ మరియు కనీస హోమ్ లోన్ డాక్యుమెంట్లు మాత్రమే అవసరమవుతాయి. హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్‌ను
ఉపయోగించి మీ అర్హతను చెక్ చేయండి. అప్లై చేయడానికి ఈ దశలను అనుసరించండి:
…

దశ 1

దరఖాస్తును ప్రారంభించేందుకు లోన్ కోసం అప్లై చేయండి బటన్‌పై క్లిక్ చేయండి.
…

దశ 2

మీ ప్రాథమిక వివరాలు మరియు రుణం అవసరాలను నమోదు చేయండి.
…

దశ 3

మీ వివరాలను ధృవీకరించడానికి మీ మొబైల్ నంబర్‌ పై ఒక ఓటిపి పంపబడుతుంది.

ఇన్సూరెన్స్/ కస్టమర్ భద్రత

పిఎన్‌బి హౌసింగ్

 
 పిఎన్‌బి హౌసింగ్, కస్టమర్ల భద్రత కోసం మరియు వారికి నిరంతర సేవలను అందించేందుకు, లోన్ రీ-పేమెంట్ వ్యవధిలో దురదృష్టకర సంఘటనను అధిగమించేలా, వారి ఆస్తి మరియు లోన్ రీపేమెంట్లను ఇన్సూర్ చేయించుకోవాలని సూచించింది.

కస్టమర్ల సౌలభ్యం మేరకు వారి ఇంటి సౌకర్యంలో అత్యుత్తమ ప్రోడక్టులు, సేవలను అందించేందుకు, పిఎన్‌బి హౌసింగ్ వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.
 

వేరే దేనికోసమైనా వెతుకుతున్నారా?

మమ్మల్ని సంప్రదించండి

మీ ఇంటి నుండే కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో సౌకర్యవంతంగా అప్లై చేయండి.
కాల్ బ్యాక్ అభ్యర్థించండి
మీ అవసరాల గురించి మీకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడే ఒక రిలేషన్‌షిప్ మేనేజర్‌తో మాట్లాడండి.
మీరు PNBHFL అని టైప్ చేసి, 56161 కి ఎస్‌ఎంఎస్ చేయవచ్చు
మీరు 1800-120-8800పై మా నిపుణులను సంప్రదించవచ్చు, అలాగే, మీ ఆర్థిక అవసరాలను తెలుపవచ్చు
Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్