PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

Get Property Loan at PNB Housing

పిఎన్‌బి హౌసింగ్ నుండి ఆస్తి పై లోన్ తీసుకోవడం వలన ప్రయోజనాలు

కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు మరియు నిర్మాణం కోసం రుణం, నివాస మరియు వాణిజ్య ఆస్తి పై రుణం, లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ లాంటి విస్తృతమైన గృహేతర రుణాలను అందిస్తోంది

కస్టమర్‌కు సంతృప్తిని అందించేలా, అత్యుత్తమ తరగతి సమాచార వ్యవస్థలు మరియు నెట్‌వర్క్‌పై పనిచేసే మంచి అనుభవజ్ఞులైన ఉద్యోగుల ప్రత్యేక బృందం

పాన్ ఇండియా బ్రాంచ్ నెట్‌వర్క్

ఖర్చు పెరిగినప్పుడు రుణ మొత్తాన్ని పెంచుకునే సౌకర్యం

సమగ్రవంతమైన సేవా విధానం – ఇంటి సౌకర్యంలో సేవలు, రుణాల సులువైన, వేగవంతమైన ఆమోదం మరియు త్వరిత పంపిణీకి భరోసా

నైతికత, సమగ్రత మరియు పారదర్శకతలో అత్యున్నత ప్రమాణాలు

పంపిణీ తర్వాత అద్భుతమైన సేవలు

వివిధ రీపేమెంట్ ఆప్షన్లు

ఆస్తి పై లోన్‌

వడ్డీ రేటు

ప్రారంభం
9.24%* 
నిర్దిష్ట క్రెడిట్ స్కోర్‌ల కోసం
గమనిక: పేర్కొన్న వడ్డీ రేట్లు ఫ్లోటింగ్ రేట్లు

ఆస్తి పై లోన్‌

అర్హత ప్రమాణాలు

  • Right Arrow Button = “>”

    మీరు జీతం పొందే ఉద్యోగి లేదా స్వయం-ఉపాధిగల ప్రొఫెషనల్/ నాన్-ప్రొఫెషనల్ అయి ఉండాలి.

  • Right Arrow Button = “>”

    లోన్ మెచ్యూరిటీ సమయంలో మీరు జీతం పొందే ఉద్యోగి అయితే మీ వయస్సు 60 ఏళ్లు మించకూడదు మరియు మీరు స్వయం ఉపాధి కలిగిన ప్రొఫెషనల్/ నాన్ ప్రొఫెషనల్ అయితే 65 ఏళ్లు మించకూడదు.

ఆస్తి పై లోన్‌

ప్రాసెస్

మీరు ఎంత రుణ మొత్తాన్ని పొందవచ్చు?

70%

మార్కెట్ విలువలో
  • Right Arrow Button = “>”

    ఆదాయం, వయస్సు, అర్హత మరియు వృత్తి మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకున్న తరువాత పిఎన్‌బి హౌసింగ్ రుణ అర్హతను నిర్ణయిస్తుంది.

  • Right Arrow Button = “>”

    రుణ అర్హతను లెక్కించడానికి రుణగ్రహీత(ల)/సహ-రుణగ్రహీత(ల) ఆదాయాన్ని కలపడం జరుగుతుంది.

రుణ పంపిణీ

  • Right Arrow Button = “>”

    మీ ఆస్తి సాంకేతికంగా అంచనా వేయబడి, చట్టపరమైన డాక్యుమెంటేషన్ పూర్తయిన తర్వాత రుణ పంపిణీ జరుగుతుంది.

  • Right Arrow Button = “>”

    లోన్ నేరుగా కస్టమర్‌ అతని/ఆమె బ్యాంక్ అకౌంటుకు ఏకమొత్తంలో పంపిణీ చేయబడుతుంది.

ఇన్సూరెన్స్/ కస్టమర్ భద్రత

పిఎన్‌బి హౌసింగ్

పిఎన్‌బి హౌసింగ్, కస్టమర్ల భద్రత కోసం మరియు వారికి నిరంతర సేవలను అందించేందుకు, లోన్ రీ-పేమెంట్ వ్యవధిలో దురదృష్టకర సంఘటనను అధిగమించేలా, వారి ఆస్తి మరియు లోన్ రీపేమెంట్లను ఇన్సూర్ చేయించుకోవాలని సూచించింది.
కస్టమర్ల సౌలభ్యం మేరకు వారి ఇంటి సౌకర్యంలో అత్యుత్తమ ప్రోడక్టులు, సేవలను అందించేందుకు, పిఎన్‌బి హౌసింగ్ వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.

వేరే దేనికోసమైనా వెతుకుతున్నారా?

మమ్మల్ని సంప్రదించండి

మీ ఇంటి నుండే కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో సౌకర్యవంతంగా అప్లై చేయండి.
కాల్ బ్యాక్ అభ్యర్థించండి
మీ అవసరాల గురించి మీకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడే ఒక రిలేషన్‌షిప్ మేనేజర్‌తో మాట్లాడండి.
మీరు PNBHFL అని టైప్ చేసి, 56161 కి ఎస్‌ఎంఎస్ చేయవచ్చు
మీరు 1800-120-8800పై మా నిపుణులను సంప్రదించవచ్చు, అలాగే, మీ ఆర్థిక అవసరాలను తెలుపవచ్చు
Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్