PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

పిఎన్‌బి హౌసింగ్

ఫిక్స్‌డ్ డిపాజిట్

పిఎన్‌బి హౌసింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ప్రయోజనాలు

అధిక భద్రతకు భరోసా

పిఎన్‌బి హౌసింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కేర్ ద్వారా 'ఎఎ+/స్థిరమైన' రేటింగ్ మరియు క్రిసిల్ ద్వారా 'ఎఎ/పాజిటివ్' అందుకుంది, ఇది అధిక స్థాయి భద్రతను సూచిస్తుంది.

సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీరేటు

పిఎన్‌బి హౌసింగ్ సీనియర్ సిటిజన్ల కోసం 0.30% అధిక ఎఫ్‌డి వడ్డీ రేట్లను అందిస్తుంది.

ప్రత్యేక సర్వీస్ మేనేజర్లు మరియు విస్తృతమైన నెట్‌వర్క్

భారతదేశంలోని 35 నగరాల్లో 100కు పైగా బ్రాంచీలతో పిఎన్‌బి హౌసింగ్ విస్తృతమైన నెట్‌వర్క్‌ను సంప్రదించడం చాలా సులభం. మా వద్ద కస్టమర్ సంబంధిత అన్ని ఫిర్యాదులను పరిష్కరించేందుకు అంకితమైన కస్టమర్ సర్వీస్ మేనేజర్లు ఉన్నారు.

ఇంటి వద్ద సర్వీసులు

పిఎన్‌బి హౌసింగ్, ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్ కొరకు ఇంటి వద్ద సేవలను అందిస్తుంది. పిఎన్‌బి హౌసింగ్ ప్రతినిధులు కస్టమర్‌ను నేరుగా కలుస్తారు, అలాగే కస్టమర్‌ లేదా సీనియర్ సిటిజన్ల ఇంటికి వెళ్లి దరఖాస్తును తీసుకుంటారు.
డిపాజిట్ అంగీకారం అనేది దరఖాస్తు ఫారంలోని నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది.
సీనియర్ సిటిజన్స్ (60 సంవత్సరాల కంటే ఎక్కువ) అవధి 12-23 & 24-35 నెలల కోసం సంవత్సరానికి అదనంగా 0.30% కోసం అర్హత కలిగి ఉంటారు.
36 నెలలు మరియు అంతకంటే ఎక్కువ అవధి కోసం సీనియర్ సిటిజన్స్ (60 సంవత్సరాల కంటే ఎక్కువ) సంవత్సరానికి అదనంగా 0.20% కోసం అర్హత పొందుతారు.

పిఎన్‌బి హౌసింగ్

ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు

ప్రారంభం
8.00% P.A

*30 నెలల అవధి కోసం మాత్రమే, పరిమిత వ్యవధి ఆఫర్.

డిపాజిట్ కోసం మమ్మల్ని సంప్రదించండి

హోమ్ లోన్

పిఎన్‌బి హౌసింగ్‌ వద్ద ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ తెరవండి

ఇప్పుడు మీకు పిఎన్‌బి హౌసింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ గురించి పూర్తి అవగాహన ఉంది కావున, దీని కోసం అప్లై చేసేందుకు ఇదే సరైన సమయం. దిగువ పేర్కొన్న ప్రక్రియ, దరఖాస్తు ఫారంను సజావుగా పూరించడంలో మరియు పిఎన్‌బి హౌసింగ్ కస్టమర్ కేర్ ప్రతినిధుల నుండి కాల్ అందుకోవడంలో మీకు సహాయపడుతుంది: 
…

దశ 1

దిగువనున్న "డిపాజిట్ల కోసం మమ్మల్ని సంప్రదించండి" బటన్‌పై క్లిక్ చేయండి

…

దశ 2

మీ సంప్రదింపు వివరాలు అందించండి, మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని తెలపండి
…

దశ 3

డాక్యుమెంట్లు సేకరించడానికి పిఎన్‌బి హౌసింగ్ మిమ్మల్ని సంప్రదిస్తుంది, తదుపరి 48 గంటల్లో పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్‌ వద్ద మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ బుక్ అవుతుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్

అకాల ఉపసంహరణ

అన్ని రకాల డిపాజిట్లకు కనీస లాక్-ఇన్ వ్యవధి 3 నెలలు ఉంటుంది.

డిపాజిట్ల ముందస్తు చెల్లింపు కోసం వడ్డీ రేట్లు కింది విధంగా ఉన్నాయి:

  • Right Arrow Button = “>”

    మూడు నెలల తర్వాత కానీ ఆరు నెలల ముందు - వ్యక్తిగత డిపాజిటర్లకు చెల్లించాల్సిన గరిష్ట వడ్డీ సంవత్సరానికి 4% ఉంటుంది మరియు
    ఇతర వర్గాల డిపాజిటర్ల విషయంలో ఎలాంటి వడ్డీ వర్తించదు.

  • Right Arrow Button = “>”

    ఆరు నెలల తర్వాత కానీ మెచ్యూరిటీ తేదీకి ముందు - చెల్లించాల్సిన వడ్డీ అనేది ప్రజలకు వర్తించే వడ్డీ రేటు కంటే 1% తక్కువగా
    ఉంటుంది.

  • Right Arrow Button = “>”

    డిపాజిట్ కొనసాగిన కాలానికి ఏ రేటు పేర్కొనబడనట్లయితే – ఆ డిపాజిట్లు స్వీకరించబడిన కనీస రేటు కంటే 2% తక్కువ రేటు
    వర్తిస్తుంది.

డిపాజిట్ల మొత్తం వ్యవధి కోసం కంపెనీ అధీకృత ఏజెంట్‌కు ముందుగానే బ్రోకరేజ్ చెల్లించబడుతుంది. మెచ్యూరిటీ సమయానికి ముందే విత్‍డ్రాయల్ సందర్భంలో పూర్తయిన వ్యవధి కోసం బ్రోకరేజ్ చెల్లించబడుతుంది మరియు చెల్లించిన అదనపు బ్రోకరేజ్ వ్యాపార భాగస్వామి చెల్లింపు నుండి తిరిగి పొందబడుతుంది. 

వేరే దేనికోసమైనా వెతుకుతున్నారా?

మమ్మల్ని సంప్రదించండి

మీ ఇంటి నుండే కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో సౌకర్యవంతంగా అప్లై చేయండి.
కాల్ బ్యాక్ అభ్యర్థించండి
మీ అవసరాల గురించి మీకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడే ఒక రిలేషన్‌షిప్ మేనేజర్‌తో మాట్లాడండి.
మీరు PNBHFL అని టైప్ చేసి, 56161 కి ఎస్‌ఎంఎస్ చేయవచ్చు
మీరు 1800-120-8800పై మా నిపుణులను సంప్రదించవచ్చు, అలాగే, మీ ఆర్థిక అవసరాలను తెలుపవచ్చు

అధ్యయనం కోసం సిఫార్సు చేయబడినవి

ఫిక్స్‌డ్ డిపాజిట్ బ్లాగులు

ఫిక్స్‌డ్ డిపాజిట్

సాధారణ ప్రశ్నలు

కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే ఏమిటి?

ఒక కంపెనీ లేదా కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది కార్పొరేట్ కస్టమర్లకు అందించబడిన సురక్షితమైన పెట్టుబడి ఎంపిక. ఈ పథకం కింద అంగీకరించబడే కనీస డిపాజిట్ ₹10,000.

పిఎన్‌బి హౌసింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం కనీస వ్యవధి ఎంత?

పిఎన్‌బి హౌసింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం కనీస వ్యవధి పన్నెండు నెలలు.

పిఎన్‌బి హౌసింగ్‌లో ఎఫ్‌డి వడ్డీ రేటు ఎంత?

ఎఫ్‌డి వడ్డీ రేటు అనేది మీరు ఎంచుకున్న అవధి మరియు డిపాజిట్ రకాన్ని బట్టి మారుతుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల జాబితాలో తాజా వడ్డీ రేట్లు తెలుసుకోవచ్చు

ఫిక్స్‌డ్ డిపాజిట్ తెరవడానికి ఏ డాక్యుమెంట్లు అవసరం?

పిఎన్‌బి హౌసింగ్‌ వద్ద ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను తెరవడానికి పాన్ మరియు ఆధార్ లాంటి ప్రాథమిక కెవైసి డాక్యుమెంట్లు అవసరం.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై టిడిఎస్‌ని ఎలా నివారించాలి?
సంపాదించిన వడ్డీ ఒక నిర్ణీత ఆర్థిక సంవత్సరంలో ₹5,000 కంటే తక్కువగా లేదా సమానంగా ఉంటే టిడిఎస్ మినహాయించబడదు.
పిఎన్‌బి హౌసింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ 80C కింద కవర్ చేయబడుతుందా?

లేదు, బ్యాంకులు అందించే ప్రత్యేక టాక్స్ సేవింగ్ ఎఫ్‌డిలు మాత్రమే సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తాయి. అలాంటి ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మాత్రమే 5 సంవత్సరాల లాక్-ఇన్ ఉంటుంది

ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?

ఒక ఇండివిడ్యువల్, హెచ్‌యుఎఫ్ లేదా కార్పొరేట్ సంస్థ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్