హోమ్ లోన్ - 90% వరకు ఆన్‌లైన్‌లో హోమ్ లోన్ కోసం అప్లై చేయండి
ఎన్‌ఎస్‌ఇ: ₹ ▲ ▼ ₹
బిఎస్‌ఇ: ₹ ▲ ▼ ₹
చివరి అప్‌డేట్:
-
english
శోధించండి ఆన్‌లైన్ చెల్లింపు
-
లోన్ల ప్రోడక్టులు
-
హోసింగ్ లోన్లు
-
ఇతర హోమ్ లోన్లు
-
-
రోషిణి లోన్లు
-
సరసమైన హౌసింగ్
-
- ఫిక్స్డ్ డిపాజిట్
-
క్యాలిక్యులేటర్లు
-
మీ ఆర్థిక స్థితిని తెలుసుకోవడం
-
మీ ఆర్థికతను నిర్వహించడం
-
అదనపు ఖర్చులను లెక్కించడం
-
-
నాలెడ్జ్ హబ్
-
పెట్టుబడిదారులు
-
పెట్టుబడిదారు సంప్రదింపు
-
కార్పొరేట్ గవర్నెన్స్
-
ఆర్థికాంశాలు
-
తాజా సమాచారం @ పిఎన్‌బి హౌసింగ్
-
-
మా గురించి
-
ఈ సంస్థ గురించి
-
నిర్వహణ
-
ప్రెస్
-
ఉద్యోగి
-
- మమ్మల్ని సంప్రదించండి
మీ ఆస్తి విలువలో
90% వరకు హోమ్ లోన్ పొందండి
హోమ్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాలు

ఆకర్షణీయమైన వడ్డీ రేటు
.webp/6af369ab-3f20-4c34-b8d2-f64d61b99856?t=1694500738801)
హోమ్ లోన్ ప్రోడక్ట్ ప్రయోజనాలు
.webp/a616b98d-03b0-8c49-bfe3-f06b236f2ddc?t=1694500739008)
30-సంవత్సరాల వరకు అవధితో హోమ్ లోన్

సులభమైన ఫైనాన్స్

తక్కువ ప్రాసెసింగ్ ఫీజు
.webp/a6cc8830-a860-b720-e5c0-615ba7942c18?t=1694500739224)
వినియోగదారు స్నేహపూర్వక ఫీచర్లు మరియు సౌలభ్యం
పిఎన్‌బి హౌసింగ్ హోమ్ లోన్
మీ ఇఎంఐ
వడ్డీ మొత్తం₹ 2,241,811
చెల్లించాల్సిన పూర్తి మొత్తం₹ 4,241,811
పిఎన్‌బి హౌసింగ్
అమార్టైజేషన్ చార్ట్
అమార్టైజేషన్ లేదా రుణ విమోచనం అంటే మీ రుణాన్ని సమాన వాయిదాల్లో సకాలంలో తిరిగి చెల్లించడం అని అర్థం. లోన్ అవధి ముగిసే సమయానికి లోన్ పూర్తిగా చెల్లించబడే వరకు, అంటే మీ హోమ్ లోన్ కాలపరిమితి సమీపిస్తున్న కొద్దీ, మీ చెల్లింపులో ఎక్కువ భాగం అసలు మొత్తానికి వెళ్తుంది. ఈ చార్ట్, మీరు ప్రతి సంవత్సరం అసలు మరియు వడ్డీ మొత్తంగా చెల్లించే పూర్తి మొత్తాన్ని తెలియజేస్తుంది

×
పిఎన్‌బి హౌసింగ్
అమార్టైజేషన్ చార్ట్
మీ నెలవారీ ఇఎంఐ
అర్హత గల రుణ మొత్తం ₹565,796
హోమ్ లోన్
వడ్డీ రేటు
హోమ్ లోన్
అర్హత ప్రమాణాలు
-
వయస్సు: హోమ్ లోన్ కోసం అప్లై చేసే సమయంలో దరఖాస్తుదారులు 21 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. హోమ్ లోన్ మెచ్యూరిటీ సమయంలో వయస్సు 70 సంవత్సరాలకు మించకూడదు.
-
నెలవారీ జీతం/ఆదాయం: ₹15,000 మరియు అంతకంటే ఎక్కువ
-
అవసరమైన సిబిల్ స్కోర్: కనీసం 611
-
జీతం పొందే వ్యక్తులకు వృత్తి అనుభవం: 3+ సంవత్సరాలు
-
స్వయం ఉపాధి గల వారికి వ్యాపార కొనసాగింపు: 3+ సంవత్సరాలు
హోమ్ లోన్
ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి దశలు
దశ 1
దరఖాస్తును ప్రారంభించేందుకు లోన్ కోసం అప్లై చేయండి బటన్‌పై క్లిక్ చేయండి.దశ 2
మీ ప్రాథమిక వివరాలు మరియు రుణం అవసరాలను నమోదు చేయండి.దశ 3
మీ వివరాలను ధృవీకరించడానికి మీ మొబైల్ నంబర్ పై ఒక ఓటిపి పంపబడుతుంది.మీరు కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నారు
పిఎన్‌బి హౌసింగ్ హోమ్ లోన్ ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు
రుణం కోసం ఎలా అప్లై చేయాలి
హోమ్ లోన్
అవసరమైన డాక్యుమెంట్లు
జీతం పొందే ఉద్యోగుల కోసం
-
రుణ దరఖాస్తు ఫారం (తప్పనిసరి)
-
వయస్సు రుజువు
-
నివాస రుజువు
-
ఆదాయం రుజువు: గత 3 నెలల శాలరీ స్లిప్పులు
-
గత 2 సంవత్సరాల ఫారం 16
-
తాజా 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
-
ఆస్తి టైటిల్, అప్రూవ్డ్ ప్లాన్ లాంటి ఇతర డాక్యుమెంట్లు.
స్వయం ఉపాధిగల/ వృత్తి నిపుణుల కోసం
-
రుణ దరఖాస్తు ఫారం (తప్పనిసరి)
-
వయస్సు రుజువు
-
నివాస రుజువు
-
వ్యాపార కొనసాగింపు రుజువు మరియు ఐటిఆర్
-
వ్యాపార ఉనికి రుజువు
-
గత 3 సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్స్
-
అకౌంటెంట్-సర్టిఫైడ్ బ్యాలెన్స్ షీట్లు గత 12 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్
-
ఆస్తి టైటిల్, అప్రూవ్డ్ ప్లాన్ లాంటి డాక్యుమెంట్లు.
వేరే దేనికోసమైనా వెతుకుతున్నారా?
మమ్మల్ని సంప్రదించండి
.webp/f39788a7-2664-7f75-27ba-5b7e7e30511b?t=1692342222347)




అధ్యయనం కోసం సిఫార్సు చేయబడినవి
హోమ్ లోన్ బ్లాగులు








.jpg/4343a0f3-b1f0-73f6-1bbe-1371a3c3b483?version=1.0&t=1740120801621)

హోమ్ లోన్
సాధారణ ప్రశ్నలు
అవును, ఆస్తి యజమాని తన ఆస్తిని కొత్త కొనుగోలుదారునికి విక్రయించాలనుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అలాగే, హోమ్ లోన్ ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఒక అధికారిక ప్రక్రియను అనుసరించాలి. అంటే విక్రేత, కొనుగోలుదారునకు ఫోర్‍క్లోజర్ లెటర్ అందించాలి. ఒకవేళ కొనుగోలుదారు అదే బ్యాంకులో హోమ్ లోన్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటే, అతను తిరిగి హౌస్ లోన్ కోసం అప్లై చేయాలి మరియు ఫీజు చెల్లించాలి.
మీకు ఎక్కువ లోన్ కావాలనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యునితో షేర్డ్ హౌస్ లోన్ పొందవచ్చు. పర్సనల్ లోన్ల కంటే హోమ్ లోన్ల కోసం ఆమోదం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాయింట్ లోన్ కోసం అప్లై చేయడంలోని పెద్ద ప్రయోజనం ఏంటంటే ఆదాయపు పన్ను మినహాయింపులు పొందవచ్చు, ఎక్కువ మొత్తంలో ఆదా చేయవచ్చు.
కస్టమర్ అభ్యర్థన మేరకు లోన్ వ్యవధిని స్వచ్ఛందంగా సవరించవచ్చు. లోన్ అవధిని తగ్గించుకోవడానికి ఒకరు ఎల్లప్పుడూ లోన్ అసలు మొత్తాన్ని ప్రీపే చేయవచ్చు. అభ్యర్థించిన లోన్ అవధిని సవరించడానికి పిఎన్‌బి హౌసింగ్ మీ లోన్ స్టేట్‌మెంట్ మరియు ఇటీవలి ఆదాయ స్టేట్‌మెంట్లను సమీక్షిస్తుంది.
ఇల్లు కొనాలన్నది ప్రతి ఒక్కరి కల. భారత ప్రభుత్వం చాలా కాలంగా పౌరులను స్వంత ఇల్లును కలిగి ఉండేలా ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగానే ఒక హోమ్ లోన్ అనేది 80c కింద పన్ను మినహాయింపు పొందుతుంది, తనఖాతో ఆస్తిని కొనుగోలు చేయడం వలన అనేక పన్ను ప్రయోజనాలు ఉన్నాయి, ఇది మీ పన్ను బిల్లులను తగ్గిస్తుంది.
మీరు ఇప్పుడు మా టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా హోమ్ లోన్‌పై మీ ఆసక్తిని చూపుతూ ఒక ఎస్‌ఎంఎస్ పంపవచ్చు. అయితే, ఒక హోమ్ లోన్ కోసం మీరు అనుసరించవలసిన సులభమైన మరియు ఉత్తమ విధానం ఆన్‌లైన్ ప్రక్రియ.
వ్యక్తులు గత 30 నిమిషాల్లో అప్లై చేశారు.
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్‌షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్‌షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
మీ సందర్శనకు ధన్యవాదాలు, మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.
పిఎన్‌బి హౌసింగ్ వివరాలు






మీ ఆసక్తికి ధన్యవాదాలు! మా ప్రతినిధి త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారు
కాల్బ్యాక్ను అభ్యర్ధించండి
ఓటిపిని ధృవీకరించండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
దయచేసి క్రింద నమోదు చేయండి.