పిఎన్‌బి హౌసింగ్

హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్

ఒక ఇంటి కొనుగోలును పరిగణనలోకి తీసుకునే ఎవరికైనా హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించడం అవసరం. ఈ విలువైన సాధనం వ్యక్తులు తమ నెలవారీ తనఖా చెల్లింపులను ఖచ్చితంగా అంచనా వేయడం ద్వారా తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. రుణం మొత్తం, వడ్డీ రేటు మరియు అవధి వంటి ముఖ్యమైన వేరియబుల్స్ నమోదు చేయడం ద్వారా, భావి ఇంటి కొనుగోలుదారులు వారి ఆర్థిక నిబద్ధత మరియు తదనుగుణంగా బడ్జెట్ గురించి స్పష్టమైన అవగాహన పొందవచ్చు.
₹1 లక్షలు ₹ 5 కోట్లు
%
5% 20%
సంవత్సరాలు
1 సంవత్సరం 30 సంవత్సరాలు

మీ ఇఎంఐ

17,674

వడ్డీ మొత్తం₹ 2,241,811

చెల్లించాల్సిన పూర్తి మొత్తం₹ 4,241,811

పిఎన్‌బి హౌసింగ్

అమార్టైజేషన్ చార్ట్

అమార్టైజేషన్ లేదా రుణ విమోచనం అంటే మీ రుణాన్ని సమాన వాయిదాల్లో సకాలంలో తిరిగి చెల్లించడం అని అర్థం. లోన్ అవధి ముగిసే సమయానికి లోన్ పూర్తిగా చెల్లించబడే వరకు, అంటే మీ హోమ్ లోన్ కాలపరిమితి సమీపిస్తున్న కొద్దీ, మీ చెల్లింపులో ఎక్కువ భాగం అసలు మొత్తానికి వెళ్తుంది. ఈ చార్ట్, మీరు ప్రతి సంవత్సరం అసలు మరియు వడ్డీ మొత్తంగా చెల్లించే పూర్తి మొత్తాన్ని తెలియజేస్తుంది

హోమ్ లోన్

వడ్డీ రేటు

ప్రారంభం
8.50%* 
జీతం పొందేవారు/స్వయం ఉపాధిగల నిపుణులు 
మరియు నాన్ ప్రొఫెషనల్స్ కోసం 
ప్రారంభం
8.50%*
జీతం పొందేవారు/స్వయం ఉపాధిగల నిపుణులు 
మరియు నాన్ ప్రొఫెషనల్స్ కోసం 
గమనిక: పేర్కొన్న వడ్డీ రేట్లు ఫ్లోటింగ్ రేట్లు
give your alt text here

హోమ్ లోన్

అవసరమైన డాక్యుమెంట్లు

  • Right Arrow Button = “>”

    రుణ దరఖాస్తు ఫారం (తప్పనిసరి)

  • Right Arrow Button = “>”

    వయస్సు రుజువు

  • Right Arrow Button = “>”

    నివాస రుజువు

  • Right Arrow Button = “>”

    ఆదాయం రుజువు: గత 3 నెలల శాలరీ స్లిప్పులు

  • Right Arrow Button = “>”

    గత 2 సంవత్సరాల ఫారం 16

  • Right Arrow Button = “>”

    తాజా 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్

  • Right Arrow Button = “>”

    ఆస్తి టైటిల్, అప్రూవ్డ్ ప్లాన్ లాంటి ఇతర డాక్యుమెంట్లు.

  • Right Arrow Button = “>”

    రుణ దరఖాస్తు ఫారం (తప్పనిసరి)

  • Right Arrow Button = “>”

    వయస్సు రుజువు

  • Right Arrow Button = “>”

    నివాస రుజువు

  • Right Arrow Button = “>”

    వ్యాపార కొనసాగింపు రుజువు మరియు ఐటిఆర్

  • Right Arrow Button = “>”

    వ్యాపార ఉనికి రుజువు

  • Right Arrow Button = “>”

    గత 3 సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్స్

  • Right Arrow Button = “>”

    అకౌంటెంట్-సర్టిఫైడ్ బ్యాలెన్స్ షీట్లు గత 12 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్

  • Right Arrow Button = “>”

    ఆస్తి టైటిల్, అప్రూవ్డ్ ప్లాన్ లాంటి డాక్యుమెంట్లు.

హోమ్ లోన్

సాధారణ ప్రశ్నలు

నేను హోమ్ లోన్ పొందేందుకు అర్హుడనా?

మీరు ఉద్యోగస్తులు, స్వయం-ఉపాధిగల వృత్తినిపుణులు లేదా ఒక వ్యాపారవేత్త అయితే లోన్ కోసం అర్హులు. ఆదాయం, వయస్సు, అర్హతలు, మీపై ఆధారపడిన వారి సంఖ్య, సహ-దరఖాస్తుదారుల ఆదాయం, ఇతర ఆస్తులు, బాధ్యతలు, వృత్తిలో స్థిరత్వం మరియు కొనసాగింపు, పొదుపు చరిత్ర లాంటి పలు అంశాల ఆధారంగా పిఎన్‌బిహెచ్ఎఫ్ఎల్, మీ లోన్ అర్హతను నిర్ణయిస్తుంది. అంతేకాకుండా, లోన్ అర్హత అనేది మీరు ఎంచుకున్న ఆస్తి విలువపై కూడా ఆధారపడి ఉంటుంది.

ఆస్తి విలువలో ఎంత శాతం వరకు నిధులు పొందవచ్చు?

హోమ్ లోన్ విషయంలో మేము ఆస్తి విలువలో 90%* వరకు మరియు ఆస్తి పై రుణం విషయంలో 70%* వరకు నిధులు సమకూర్చుకోవచ్చు. అయితే, పిఎన్‌బిహెచ్ఎఫ్ఎల్ ఫండింగ్ నిబంధనలు కంపెనీ నిబంధనల ప్రకారం మారవచ్చు.

ఇఎంఐ మరియు ప్రీ-ఇఎంఐ అంటే ఏమిటి?

మీ లోన్ అమౌంటు సమాన నెలవారీ వాయిదాల ద్వారా తిరిగి చెల్లించబడుతుంది, ఇందులో అసలు మరియు వడ్డీ రెండూ భాగమై ఉంటాయి. పూర్తి లోన్ అమౌంటు పంపిణీ చేయబడిన తదుపరి నెల నుండి ఇఎంఐ రీపేమెంట్ ప్రారంభమవుతుంది, అయితే, ప్రీ-ఇఎంఐ అనేది సాధారణ వడ్డీ, రుణం పూర్తిగా పంపిణీ అయ్యే వరకు ప్రతి నెలా చెల్లించాలి.

ఫ్లోటింగ్ వడ్డీ రేటు మారిన సందర్భంలో నా ఇఎంఐ లేదా అవధి మారుతుందా?

రుణగ్రహీతల ఆసక్తిని పరిగణనలోకి తీసుకొని, ఒక పాయింట్ వరకు ఇఎంఐ మార్చబడదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, నిర్ధిష్ట సమయ వ్యవధిలో ప్రిన్సిపల్ రీపేమెంట్‌కు మద్దతు ఇవ్వడానికి ఇఎంఐ మార్చబడుతుంది.

నేను ఏరకమైన సెక్యూరిటీని అందించాలి?

టైటిల్ డీడ్‌ల డిపాజిట్ మరియు/లేదా పూచికత్తు కోసం అవసరమైన ఇతర సెక్యూరిటీలు లోన్ కోసం ప్రధాన భద్రతగా పరిగణించబడతాయి. ఆస్తి యొక్క టైటిల్ స్పష్టంగా ఉండాలి, మార్కెటింగ్‌కు వీలుగా మరియు ఎలాంటి భారం లేకుండా ఉండాలి.

నేను నా హోమ్ లోన్‌ను ముందస్తుగా చెల్లించవచ్చా? ఏవైనా ఛార్జీలు వర్తిస్తాయా?

అవును, మీరు లోన్ అవధి సమయంలో ఎప్పుడైనా మీ హోమ్ లోన్‌ను ప్రీపే చేయవచ్చు. ప్రస్తుతం దీనికి ఎలాంటి ఛార్జీలు వర్తించవు; అయితే ప్రీపేమెంట్ నిబంధనలు కాలానుగుణంగా మారవచ్చు.

*డిస్‌క్లెయిమర్: ఈ తరచుగా అడగబడే ప్రశ్నలలో అందించబడిన సమాచారం సాధారణ మార్గదర్శకత్వం కోసం మాత్రమే మరియు పిఎన్‌బి హౌసింగ్‌కి చెందిన ప్రస్తుత పాలసీలు, నిబంధనలు మరియు షరతుల ఆధారంగా మారవచ్చు. అప్లికేషన్ సమయంలో ప్రస్తుత కంపెనీ పాలసీ మరియు రెగ్యులేటరీ మార్గదర్శకాల ఆధారంగా రుణం అర్హత, వడ్డీ రేట్లు, అవధి మరియు ఇతర అంశాలు మార్పుకు లోబడి ఉంటాయి. అత్యంత ఖచ్చితమైన మరియు వ్యక్తిగతీకరించిన సమాచారం కోసం, పిఎన్‌బి హౌసింగ్ లోన్ నిపుణుడితో నేరుగా సంప్రదించవలసిందిగా మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.