PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

పిఎన్‌బి హౌసింగ్

హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్

హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్ అనేది ఒక రకమైన హోమ్ లోన్, ఇది ఒక స్థలంలో నివాస గృహ నిర్మాణానికి అవసరమైన నిధులను పొందేందుకు కస్టమర్లకు సహకరిస్తుంది.

హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్లలో మేము 30 సంవత్సరాలకు పైగా అనుభవాన్ని కలిగి ఉన్నాము మరియు మా కస్టమర్లు ఆకర్షణీయమైన హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్ వడ్డీ రేట్లు, సరసమైన ఇఎంఐలు మరియు అవాంతరాలు-లేని ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియతో వారి ఇంటి నిర్మాణాన్ని వేగవంతం చేయగలుగుతున్నారు.

రుణాల గురించి మరింత తెలుసుకోండి

హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్ ప్రయోజనాలు

అనుకూలీకరించిన కన్‌స్ట్రక్షన్ లోన్ ఆఫర్లు

మీ బడ్జెట్, అర్హత మరియు నిర్మాణ అవసరాలకు సరిపోయేలా మీ ఆఫర్‌ను రూపొందించుకోండి. ఒక సాధారణ రుణం మరియు 30-సంవత్సరాల సౌకర్యవంతమైన వ్యవధితో మీ కలల ఇంటిని నిర్మించుకోండి.

వేగవంతమైన మరియు సులభమైన కన్‌స్ట్రక్షన్ లోన్ పంపిణీ

పిఎన్‌బి హౌసింగ్‌ వద్ద కన్‌స్ట్రక్షన్ లోన్ కోసం ఆమోదం మరియు పంపిణీని వేగంగా పొందండి. మీ ఇంటి వద్ద సేవలు, సులభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియతో ఆలస్యం మరియు అవాంతరాలు లేకుండా పనిని పూర్తి చేసుకోండి.

అన్ని నిర్మాణపరమైన అవసరాల కోసం సులభమైన టాప్-అప్ లోన్ ఆప్షన్

ఇంటి నిర్మాణ ఖర్చులు పెరుగుతున్నాయా? మీరు సులభమైన టాప్-అప్ లోన్ ఆప్షన్‌లపై ఆధారపడవచ్చు, అలాగే, మీ ప్రస్తుత రుణాన్ని మీ అవసరాల కోసం రీఫైనాన్స్ చేయవచ్చు.

ప్రపంచ స్థాయి వినియోగదారు సేవలు మరియు పంపిణీ అనంతర సేవలు

మా కస్టమర్లకు సులభమైన ప్రాప్యతను నిర్ధారించేలా మేము దేశవ్యాప్తంగా బ్రాంచ్‌లను కలిగి ఉన్నాము. మా నిబద్ధత కలిగిన బృందం, ఆధునిక వ్యవస్థలు, నైతిక విధానం మరియు మా అనుకూలమైన ఆన్‌లైన్ సేవలు కస్టమర్ సంతృప్తి కోసం హామీ ఇస్తాయి.

బహుళ రీపేమెంట్ ఆప్షన్లు

వివిధ రీపేమెంట్ ఆప్షన్లను ఉపయోగించి మీ ఇఎంఐలు లేదా ముందస్తు చెల్లింపులు చేయండి.

హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్

అర్హత ప్రమాణాలు

 పిఎన్‌బి హౌసింగ్ వద్ద మేము కన్‌స్ట్రక్షన్ హోమ్ లోన్ల కోసం అర్హత ప్రమాణాలను సడలించాము. మీరు హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్‌ను
ఉపయోగించి మీ అర్హతను కూడా చెక్ చేయవచ్చు.
  • Right Arrow Button = “>”

    భారతీయ పౌరసత్వం

  • Right Arrow Button = “>”

    జీతం పొందే దరఖాస్తుదారులకు కనీసం 3 సంవత్సరాల పని అనుభవం మరియు స్వయం-ఉపాధిగల వారికి 5 సంవత్సరాల వ్యాపార కొనసాగింపు

  • Right Arrow Button = “>”

    కనీస సిబిల్ స్కోర్ 650

హోమ్ లోన్

ఆన్‌లైన్‌లో హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్ కోసం అప్లై చేయడానికి దశలు

ఇప్పుడు మీకు పిఎన్‌బి హౌసింగ్ హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్ గురించి పూర్తి అవగాహన ఉంది, దాని కోసం అప్లై చేయడానికి ఇదే సరైన సమయం. దిగువ జాబితా చేయబడిన ప్రక్రియ దరఖాస్తు ఫారమ్‌ను సజావుగా పూరించడంలో మరియు పిఎన్‌బి హౌసింగ్ కస్టమర్ కేర్ ప్రతినిధుల నుండి కాల్ బ్యాక్ స్వీకరించడంలో మీకు సహాయపడుతుంది:
…

దశ 1

దరఖాస్తును ప్రారంభించేందుకు లోన్ కోసం అప్లై చేయండి బటన్‌పై క్లిక్ చేయండి.
…

దశ 2

మీ ప్రాథమిక వివరాలు మరియు రుణం అవసరాలను నమోదు చేయండి.
…

దశ 3

మీ వివరాలను ధృవీకరించడానికి మీ మొబైల్ నంబర్‌ పై ఒక ఓటిపి పంపబడుతుంది.

హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్

అవసరమైన డాక్యుమెంట్లు

కెవైసి డాక్యుమెంట్లు

మీరు ఒక ప్రస్తుత కస్టమర్ అయితే తప్ప, హౌసింగ్ లోన్ పొందాలనుకునే ఎవరికైనా కెవైసి డాక్యుమెంట్లు తప్పనిసరి. ఇవి దరఖాస్తుదారు సంబంధిత వయస్సు, చిరునామా, ఆదాయం, ఉపాధి, ఆదాయ పన్ను లాంటి ప్రాథమిక సమాచారాన్ని అందిస్తాయి. జీతం పొందే మరియు స్వయం-ఉపాధిగల దరఖాస్తుదారులకు హోమ్ లోన్ డాక్యుమెంట్ అవసరాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయని గుర్తుంచుకోండి.

జీతం పొందే ఉద్యోగుల కోసం

  • Right Arrow Button = “>”

    వయస్సు రుజువు: ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, చట్టపరమైన అధికారి నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్

  • Right Arrow Button = “>”

    నివాస రుజువు: పాన్ కార్డు, పాస్‌పోర్ట్, చట్టబద్దమైన అధికారి నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్

  • Right Arrow Button = “>”

    ఆదాయం రుజువు: గత 3 నెలల శాలరీ స్లిప్పులు

  • Right Arrow Button = “>”

    గత 2 సంవత్సరాల ఫారం 16

  • Right Arrow Button = “>”

    తాజా 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్

Documents Required for For Salaried employees

స్వయం ఉపాధిగల వారి కోసం

  • Right Arrow Button = “>”

    వయస్సు రుజువు: ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, చట్టపరమైన అధికారి నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్

  • Right Arrow Button = “>”

    నివాస రుజువు: పాన్ కార్డు, పాస్‌పోర్ట్, చట్టబద్దమైన అధికారి నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్

  • Right Arrow Button = “>”

    ఆదాయ రుజువు: 3 సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్స్

  • Right Arrow Button = “>”

    అకౌంటెంట్ ధృవీకరించిన బ్యాలెన్స్ షీట్లు

  • Right Arrow Button = “>”

    గత 12 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్

  • Right Arrow Button = “>”

    వ్యాపార సంబంధిత మరియు ఐటిఆర్‌, అనగా వ్యాపార ఉనికిని తెలిపే రుజువు

  • Right Arrow Button = “>”

    అధికారిక సంస్థ ఆమోదించిన శాంక్షన్ ప్లాన్

Documents Required for For Self Employed

వేరే దేనికోసమైనా వెతుకుతున్నారా?

మమ్మల్ని సంప్రదించండి

మీ ఇంటి నుండే కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో సౌకర్యవంతంగా అప్లై చేయండి.
కాల్ బ్యాక్ అభ్యర్థించండి
మీ అవసరాల గురించి మీకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడే ఒక రిలేషన్‌షిప్ మేనేజర్‌తో మాట్లాడండి.
మీరు PNBHFL అని టైప్ చేసి, 56161 కి ఎస్‌ఎంఎస్ చేయవచ్చు
మీరు 1800-120-8800పై మా నిపుణులను సంప్రదించవచ్చు, అలాగే, మీ ఆర్థిక అవసరాలను తెలుపవచ్చు
Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్