PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

పిఎన్‌బి హౌసింగ్

రియల్ ఎస్టేట్ డెవలపర్ల కోసం లోన్

కన్‌స్ట్రక్షన్ ఫైనాన్స్ లేదా ప్రాజెక్ట్ ఫైనాన్స్ అనేది ఒక ప్రత్యేక ఆఫర్, దీని కింద పిఎన్‌బి హౌసింగ్, రియల్ ఎస్టేట్ డెవలపర్లకు
వారు అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టుల కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ ప్రోడక్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ సొంతం చేసుకున్న ప్రాజెక్ట్, నిర్మాణ వ్యయం మరియు పిఎన్‌బి హౌసింగ్ ద్వారా
    ప్రాజెక్టు వివరణాత్మక మూల్యాంకనం ఆధారంగా రూపొందించిన ప్రత్యేక ఆఫర్లతో వస్తుంది.
కన్‌స్ట్రక్షన్ ఫైనాన్స్‌లో మా దృష్టి ప్రధానంగా రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ చేయడంపై ఉంటుంది, ఇది రిటైల్ మార్టగేజ్ వ్యాపారాలకు తగిన విధంగా సరిపోతుంది.

రియల్ ఎస్టేట్ డెవలపర్ల కోసం లోన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఇది కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు మరియు నిర్మాణం, రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్రాపర్టీ పై లోన్ మరియు లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ లాంటి విస్తృతమైన గృహేతర ప్రోడక్టులపై రుణాలను అందిస్తుంది

కస్టమర్‌కు సంతృప్తిని అందించేలా, అత్యుత్తమ తరగతి సమాచార వ్యవస్థలు మరియు నెట్‌వర్క్‌పై పనిచేసే మంచి అనుభవజ్ఞులైన ఉద్యోగుల ప్రత్యేక బృందం

పాన్ ఇండియా బ్రాంచ్ నెట్‌వర్క్

ఖర్చు పెరిగినప్పుడు రుణ మొత్తాన్ని పెంచుకునే సౌకర్యం

సమగ్రవంతమైన సేవా విధానం – ఇంటి సౌకర్యంలో సేవలు, రుణాల సులువైన, వేగవంతమైన ఆమోదం మరియు త్వరిత పంపిణీకి భరోసా

నైతికత, సమగ్రత మరియు పారదర్శకతలో అత్యున్నత ప్రమాణాలు

పంపిణీ తర్వాత అద్భుతమైన సేవలు

వివిధ రీపేమెంట్ ఆప్షన్లు

వేరే దేనికోసమైనా వెతుకుతున్నారా?

మమ్మల్ని సంప్రదించండి

మీ ఇంటి నుండే కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో సౌకర్యవంతంగా అప్లై చేయండి.
కాల్ బ్యాక్ అభ్యర్థించండి
మీ అవసరాల గురించి మీకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడే ఒక రిలేషన్‌షిప్ మేనేజర్‌తో మాట్లాడండి.
మీరు PNBHFL అని టైప్ చేసి, 56161 కి ఎస్‌ఎంఎస్ చేయవచ్చు
మీరు 1800-120-8800పై మా నిపుణులను సంప్రదించవచ్చు, అలాగే, మీ ఆర్థిక అవసరాలను తెలుపవచ్చు
Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్