రోషిణి హోమ్ లోన్స్: చవకైన హోమ్ ఫైనాన్సింగ్
ఎన్‌ఎస్‌ఇ: ₹ ▲ ▼ ₹
బిఎస్‌ఇ: ₹ ▲ ▼ ₹
చివరి అప్‌డేట్:
-
english
శోధించండి ఆన్‌లైన్ చెల్లింపు
-
లోన్ల ప్రోడక్టులు
-
హోసింగ్ లోన్లు
-
ఇతర హోమ్ లోన్లు
-
-
రోషిణి లోన్లు
-
సరసమైన హౌసింగ్
-
- ఫిక్స్‌డ్ డిపాజిట్
-
క్యాలిక్యులేటర్లు
-
మీ ఆర్థిక స్థితిని తెలుసుకోవడం
-
మీ ఆర్థికతను నిర్వహించడం
-
అదనపు ఖర్చులను లెక్కించడం
-
-
నాలెడ్జ్ హబ్
-
పెట్టుబడిదారులు
-
పెట్టుబడిదారు సంప్రదింపు
-
కార్పొరేట్ గవర్నెన్స్
-
ఆర్థికాంశాలు
-
తాజా సమాచారం @ పిఎన్‌బి హౌసింగ్
-
-
మా గురించి
-
ఈ సంస్థ గురించి
-
నిర్వహణ
-
ప్రెస్
-
ఉద్యోగి
-
- మమ్మల్ని సంప్రదించండి
పిఎన్‌బి హౌసింగ్
రోషిణి హోమ్ లోన్లు
వ్యక్తి కలకు సాధికారత మరియు మద్దతు అందించాలనే దీర్ఘకాలిక దృష్టితో ఇది ప్రవేశపెట్టబడింది. అలాగే, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్
రోషిణి హోమ్ లోన్లతో కస్టమర్లకు కొత్త ఆశలు మరియు అవకాశాలను అందిస్తోంది. అయితే, లోన్ దరఖాస్తుదారులు క్రెడిట్ పొందేందుకు కొత్తవారైనా, స్వయం-ఉపాధిగల వారైనా
₹10,000 కన్నా తక్కువ నెలవారీ గృహ ఆదాయం కలిగిన తక్కువ/మధ్య ఆదాయ వర్గం నుండి అనధికారిక ఆదాయం కలిగి, తిరిగి చెల్లించాలనే ఉద్దేశ్యంతో కూడిన ఎవరైనా వ్యక్తులకు
అర్హత అడ్డంకులను పరిష్కరించడంలో రోషిణి హెమ్ లోన్లు సహాయపడతాయి.
ముఖ్యమైన ఫీచర్లు మరియు ప్రయోజనాలు:









మీ ఇఎంఐ
వడ్డీ మొత్తం₹ 2,241,811
చెల్లించాల్సిన పూర్తి మొత్తం₹ 4,241,811
మీ నెలవారీ ఇఎంఐ
అర్హత గల రుణ మొత్తం ₹565,796
రోషిణి హోమ్ లోన్లు
వడ్డీ రేటు
జీతం పొందే ఉద్యోగుల కోసం
10.5% నుండి 14.25%
స్వయం ఉపాధిగల వారికి
11.50% నుండి 14.50%
ఆస్తి పై లోన్ కోసం
11.5% నుండి 15%
రోషిణి హోమ్ లోన్లు
అర్హత ప్రమాణాలు
-
మీరు స్థానిక మరియు స్థిరమైన వ్యాపార సంస్థ నుండి జీతం పొందే ఒక ఉద్యోగి అయి ఉండాలి. యజమాని కంపెనీ అనేది ఏకైక యజమాని / భాగస్వామ్యం / ప్రైవేట్ లిమిటెడ్ / లిమిటెడ్ కంపెనీ లేదా ఒక ట్రస్ట్ అయి ఉండవచ్చు.
-
మీరు ₹10,000 కన్నా తక్కువ సంపాదన కలిగిన తక్కువ/మధ్య ఆదాయ వర్గం నుండి అనధికారిక ఆదాయం పొందే ఒక స్వయం-ఉపాధిగల వ్యక్తి అయి ఉండవచ్చు. సహ-దరఖాస్తుదారు ఉన్నప్పుడు ఇది ఇద్దరి ఆదాయానికి కూడా వర్తిస్తుంది.
-
లోన్ మెచ్యూరిటీ సమయంలో, మీకు 70 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు.
వేరే దేనికోసమైనా వెతుకుతున్నారా?
మమ్మల్ని సంప్రదించండి
.webp/f39788a7-2664-7f75-27ba-5b7e7e30511b?t=1692342222347)




రోషిణి హోమ్ లోన్లు
సాధారణ ప్రశ్నలు
స్థిరమైన ఆదాయ వనరుతో 21-65 వయస్సు ఉన్న జీతం పొందే లేదా స్వయం-ఉపాధిగల వ్యక్తి ఎవరైనా అర్హత కలిగి ఉంటారు. మేము ఆదాయం, క్రెడిట్ చరిత్ర, ఆస్తి రకం, సహ-దరఖాస్తుదారు లభ్యత మరియు రీపేమెంట్ సామర్థ్యం ఆధారంగా కస్టమైజ్ చేయబడిన రుణం పరిష్కారాలను అందిస్తాము. మీకు ఖచ్చితంగా తెలియకపోతే, మీ అర్హత గురించి త్వరగా మీకు మార్గనిర్దేశం చేయడానికి మా నిపుణులు అందుబాటులో ఉన్నారు.
రుణం మొత్తాలు సాధారణంగా ఆస్తి మార్కెట్ విలువలో 70% నుండి 90% వరకు ఉంటాయి. ఇది ఆస్తి రకం మరియు విలువ, రుణం రకం, మీ ఆదాయం మరియు రీపేమెంట్ సామర్థ్యం మరియు క్రెడిట్ స్కోర్ మొదలైన అంశాల ద్వారా నిర్ణయించబడుతుంది. మీరు మా ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ అర్హతను త్వరగా అంచనా వేయవచ్చు.
మా రోషిణి హోమ్ లోన్ వడ్డీ రేట్లు 30 సంవత్సరాల వరకు ఉండే అవధులతో సంవత్సరానికి 10.50% నుండి ప్రారంభమవుతాయి. ఫ్లెక్సిబుల్ అవధి ఎంపికలు మీ ఆర్థిక ప్రణాళికలకు సరిపోయే రీపేమెంట్ వ్యవధిని ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.
అవును, అధికారిక ఆదాయపు పన్ను రికార్డులు లేని కానీ ధృవీకరించదగిన ఆదాయ వనరులను కలిగి ఉన్న కస్టమర్లకు మా వద్ద ఎంపికలు ఉన్నాయి. మా లోన్ సలహాదారులు మీ కేసును మూల్యాంకన చేయడానికి మరియు అటువంటి సందర్భంలో ఉత్తమ లోన్ ఎంపికలను సూచించడంలో సహాయపడవచ్చు.
ఒక ఫిక్స్‌డ్ వడ్డీ రేటు రుణం అవధి అంతటా స్థిరంగా ఉంటుంది, అంచనా వేయదగిన ఇఎంఐలను అందిస్తుంది. అయితే, ఫ్లోటింగ్ రేటు మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా మారవచ్చు, వడ్డీ రేట్లు తగ్గితే తక్కువ చెల్లింపులకు దారితీస్తుంది. పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఫిక్స్‌డ్ మరియు ఫ్లోటింగ్ ఎంపికలను అందిస్తుంది.
అవును, మీ మొత్తం వడ్డీ భారాన్ని తగ్గించడానికి మీరు మీ హోమ్ లోన్‌ను పాక్షికంగా లేదా పూర్తిగా ప్రీపే చేయవచ్చు. పిఎన్‌బి హౌసింగ్ ఫ్లెక్సిబుల్ ప్రీపేమెంట్ ఎంపికలను అందిస్తుంది, మరియు ఫ్లోటింగ్-రేట్ లోన్లపై సాధారణంగా ఎటువంటి ఛార్జీలు* ఉండవు (వ్యక్తిగత హోమ్ లోన్ల కోసం మాత్రమే వర్తిస్తుంది). ఫిక్స్‌డ్-రేటు లోన్ల కోసం, అతి తక్కువ ఛార్జీలు* వర్తించవచ్చు, మరియు మా సలహాదారులు మీ రుణం రకం ఆధారంగా నిర్దిష్ట మార్గదర్శకాన్ని అందించవచ్చు.
మీరు ఈ పేజీలో మా త్వరిత లీడ్ ఫారంను నింపడం ద్వారా మీ అప్లికేషన్‌ను ప్రారంభించవచ్చు. తదుపరి దశల ద్వారా మీకు మార్గనిర్దేశం చేయడానికి మా నిపుణుల్లో ఒకరు త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తారు.
వ్యక్తులు గత 30 నిమిషాల్లో అప్లై చేశారు.
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్‌షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్‌షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
మీ సందర్శనకు ధన్యవాదాలు, మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.
పిఎన్‌బి హౌసింగ్ వివరాలు






మీ ఆసక్తికి ధన్యవాదాలు! మా ప్రతినిధి త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారు
కాల్బ్యాక్ను అభ్యర్ధించండి
ఓటిపిని ధృవీకరించండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
దయచేసి క్రింద నమోదు చేయండి.