స్టాంప్ డ్యూటీ మరియు అప్‌ఫ్రంట్ క్యాలిక్యులేటర్
ఎన్‌ఎస్‌ఇ: ₹ ▲ ▼ ₹
బిఎస్‌ఇ: ₹ ▲ ▼ ₹
చివరి అప్‌డేట్:
-
english
శోధించండి ఆన్లైన్ చెల్లింపు
-
లోన్ల ప్రోడక్టులు
-
హోసింగ్ లోన్లు
-
ఇతర హోమ్ లోన్లు
-
-
రోషిణి లోన్లు
-
సరసమైన హౌసింగ్
-
- ఫిక్స్డ్ డిపాజిట్
-
క్యాలిక్యులేటర్లు
-
మీ ఆర్థిక స్థితిని తెలుసుకోవడం
-
మీ ఆర్థికతను నిర్వహించడం
-
అదనపు ఖర్చులను లెక్కించడం
-
-
నాలెడ్జ్ హబ్
-
పెట్టుబడిదారులు
-
పెట్టుబడిదారు సంప్రదింపు
-
కార్పొరేట్ గవర్నెన్స్
-
ఆర్థికాంశాలు
-
తాజా సమాచారం @ పిఎన్‌బి హౌసింగ్
-
-
మా గురించి
-
ఈ సంస్థ గురించి
-
నిర్వహణ
-
ప్రెస్
-
ఉద్యోగి
-
- మమ్మల్ని సంప్రదించండి
పిఎన్‌బి హౌసింగ్
స్టాంప్ డ్యూటీ & అప్‌ఫ్రంట్ ఖర్చుల క్యాలిక్యులేటర్
ఆస్తి యజమాని *
స్టాంప్ డ్యూటీ ఖర్చు
మీ రాష్ట్రంలో రేటు 0
హోమ్ లోన్ ప్రయాణం
ఎలా ముందుకు సాగాలి
ఆగండి! మీరు హోమ్ లోన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించే ముందు, కొన్ని ఇతర విషయాలను గురించి కూడా ఆలోచించాలి. మీ సమయాన్ని ఆదా చేసేందుకు మేము చెక్‌లిస్ట్‌ను సిద్ధం చేసాము!
మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేయండి
మీరు మీ కలల ఇంటిని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? హౌసింగ్ లోన్ కోసం అర్హత సాధించారో లేదో తెలుసుకోవడానికి ఈరోజే మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేయండి. ఇంటి కొనుగోలు ప్రక్రియలోని ఈ ముఖ్యమైన దశను అస్సలు మిస్ చేయకండి! మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేయండిమీ అర్హతగల రుణ మొత్తాన్ని నిర్ణయించండి
మా సులభమైన లోన్ క్యాలిక్యులేటర్‌తో మీరు ఎంత అప్పుగా తీసుకోవచ్చో తెలుసుకోండి! పిఎన్‌బి హౌసింగ్ ఆస్తి విలువలో 90%* వరకు హోమ్ లోన్‌ను అందిస్తుంది. ఇప్పుడే మీ అర్హత కలిగిన రుణ మొత్తాన్ని కనుగొనండి. మీకు అర్హతగల రుణ మొత్తాన్ని తెలుసుకోండి దశ02ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్‌తో మీ హోమ్ లోన్ పొందండి
మా త్వరిత ప్రక్రియతో మీరు కేవలం 3 నిమిషాల్లో మీ ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్‌ను పొందవచ్చు, తద్వారా మీరు కలలుగన్న మీ ఇంటిని ఆత్మవిశ్వాసంతో మీ సొంతం చేసుకోవచ్చు. 3 నిమిషాల్లో తక్షణ ఆమోదం పొందండిపిఎన్బి హౌసింగ్ ఆమోదిత ప్రాజెక్టులను చెక్ చేయండి
మీరు కొనుగోలు చేస్తున్న ఆస్తి, నిధులను పొందేందుకు ఆమోదయోగ్యమైనది అవునో కాదో చెక్ చేయండిడాక్యుమెంట్లతో మీ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయండి
పిఎన్‌బి హౌసింగ్, దరఖాస్తు ప్రక్రియ కాస్త కఠినంగా ఉండవచ్చని అర్థం చేసుకుంది. కావుననే, మేము మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా సౌకర్యవంతమైన విధానాన్ని తీసుకొచ్చాము, కనీస డాక్యుమెంట్లపై మీకు వ్యక్తిగతీకరించిన సహాయాన్ని అందిస్తాము. అవసరమైన డాక్యుమెంట్ల సమగ్ర జాబితాను పరిశీలించండి3 నిమిషాలు, అవాంతరాలు-లేని!
పూర్తి వివరాలు
స్టాంప్ డ్యూటీ & అప్‌ఫ్రంట్ ఖర్చుల క్యాలిక్యులేటర్
స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, వీటిని మీరు మీ కొత్త ఇంటి యాజమాన్యాన్ని అధికారికంగా నమోదు చేసుకున్నప్పుడు చెల్లించాల్సి వస్తుంది. పిఎన్‌బి హౌసింగ్ స్టాంప్
డ్యూటీ క్యాలిక్యులేటర్ అనేది మీ ఆస్తి కోసం మీరు చెల్లించవలసిన స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని లెక్కించేందుకు రూపొందించబడిన ఒక ఉపయోగకరమైన సాధనం
ఈ క్యాలిక్యులేటర్ సహాయంతో మీరు ఈ ఛార్జీలను కవర్ చేసేలా మీ హోమ్ లోన్ మొత్తాన్ని నిర్ణయించవచ్చు, అలాగే, మీకు మీ ఆర్థిక అవసరాలపై
ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది.
ఈ ఛార్జీలు లక్షల రూపాయల వరకు ఉండవచ్చు. ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు మరియు రిజిస్టర్ చేసేటప్పుడు ఏవైనా ఆర్థిక అంతరాలను నివారించడానికి
మీ హోమ్ లోన్ అప్లికేషన్‌లో స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలను చేర్చడం చాలా ముఖ్యం.
-
ఆస్తి యొక్క మార్కెట్ విలువ: మార్కెట్ ఆధారంగా అంచనా వేసిన ఆస్తి విలువ.
-
ఆస్తి రకం మరియు అంతస్తులు: ఆస్తి రకం (ఉదా., ఇల్లు, అపార్ట్‌మెంట్) మరియు అది కలిగి ఉన్న అంతస్తుల సంఖ్య.
-
వినియోగ ఉద్దేశం: ఆస్తి అనేది నివాసం లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉద్దేశించబడిందా.
-
ప్రాపర్టీ లొకేషన్: నగరం లేదా దాని పరిసర ప్రాంతాలు, అనగా ఆస్తి యొక్క భౌగోళిక స్థానం.
-
ఆస్తి యజమాని వయస్సు మరియు లింగం: ఆస్తిని కలిగి ఉన్న వ్యక్తి వయస్సు మరియు లింగం.
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
మీ సందర్శనకు ధన్యవాదాలు, మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.
పిఎన్‌బి హౌసింగ్ వివరాలు






మీ ఆసక్తికి ధన్యవాదాలు! మా ప్రతినిధి త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారు
కాల్బ్యాక్ను అభ్యర్ధించండి
ఓటిపిని ధృవీకరించండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
దయచేసి క్రింద నమోదు చేయండి.