పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఆర్థిక సంవత్సరం 2025 లో తన సరసమైన హౌసింగ్ బుక్‌ను 19 శాతం వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది, దాని ఎండి మరియు సిఇఒ గిరీష్ కౌస్గి మనీకంట్రోల్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.
మీడియా గ్యాలరీ
ఎన్‌ఎస్‌ఇ: ₹ ▲ ▼ ₹
బిఎస్‌ఇ: ₹ ▲ ▼ ₹
చివరి అప్‌డేట్:
-
english
శోధించండి ఆన్‌లైన్ చెల్లింపు
-
లోన్ల ప్రోడక్టులు
-
హోసింగ్ లోన్లు
-
ఇతర హోమ్ లోన్లు
-
-
రోషిణి లోన్లు
-
సరసమైన హౌసింగ్
-
- ఫిక్స్‌డ్ డిపాజిట్
-
క్యాలిక్యులేటర్లు
-
మీ ఆర్థిక స్థితిని తెలుసుకోవడం
-
మీ ఆర్థికతను నిర్వహించడం
-
అదనపు ఖర్చులను లెక్కించడం
-
-
నాలెడ్జ్ హబ్
-
పెట్టుబడిదారులు
-
పెట్టుబడిదారు సంప్రదింపు
-
కార్పొరేట్ గవర్నెన్స్
-
ఆర్థికాంశాలు
-
తాజా సమాచారం @ పిఎన్‌బి హౌసింగ్
-
-
మా గురించి
-
ఈ సంస్థ గురించి
-
నిర్వహణ
-
ప్రెస్
-
ఉద్యోగి
-
- మమ్మల్ని సంప్రదించండి
మీడియా గ్యాలరీ
పిఎన్‌బి హౌసింగ్
మీడియా కవరేజ్
గత సంవత్సరం డిసెంబర్ నుండి మార్చి 2024 వరకు జోడించబడిన 100 శాఖలలో కంపెనీ మంచి ఉత్పాదకతను చూసినందున, గత సంవత్సరంతో పోలిస్తే ₹347 కోట్ల నుండి ₹433 కోట్ల లాభం పొందడానికి పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ మొదటి ఆర్థిక సంవత్సరంలో 25% వృద్ధిని నివేదించింది.
జీ బిజినెస్‌తో ప్రత్యేక సంభాషణలో, మా ఎండి మరియు సిఇఒ గిరీష్ కౌస్గి తన ఆస్తి నాణ్యతను నిర్వహించడం మరియు సరసమైన మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ విభాగాలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రస్తుత మార్జిన్ స్థాయిలను నిలిపి ఉంచుకోవడం గురించి పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఆశావాది అని పేర్కొంటున్నారు.
https://www.pnbhousing.com/documents/d/guest/the-economic-times_mumbai_pg8_04-05-2024
ఎఫ్‌వై25 లోన్ బుక్‌లో పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ 17% పైగా వృద్ధిని నమోదు చేసింది
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ తన రుణం పోర్ట్‌ఫోలియోను ఎఫ్‌వై25లో కనీసం 17% పెంచుకోవడానికి ప్లాన్ చేస్తుంది, 2019 సంవత్సరం తరువాత ఇదే అత్యధికంగా ఉంది, ఎందుకంటే రుణదాత సౌకర్యవంతమైన క్యాపిటల్ పొజిషన్ మద్దతుతో వ్యాపార విస్తరణపై పూర్తి స్థాయిలో దృష్టిని నిలిపారు.
https://www.pnbhousing.com/documents/d/guest/the-hindu-business-line_pg-no-11_06-05-2024
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్: టర్న్‌అరౌండ్ ఎంత స్థిరంగా ఉంటుంది?
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఎఫ్‌వై24లో తన ఫైనాన్షియల్స్‌లో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసింది మరియు ఇప్పుడు ఊహించని వృద్ధి మార్గంలో పయనిస్తుంది.
https://www.pnbhousing.com/documents/d/guest/the-financial-express_ahmedabad-bangalore-chandigarh-chennai-hyderabad-kochi-lucknow-mumbai-new-delhi_pg-5_02-05-2024
సరసమైన హౌసింగ్, ఇఎం పోర్ట్‌ఫోలియో పై పిఎన్‌బి హౌసింగ్ దృష్టి
ఒక ప్రత్యేక సంభాషణలో, 2024-25 లో పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ తన సరసమైన హౌసింగ్ మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ పోర్ట్‌ఫోలియోను పెంచడంపై దృష్టి పెడుతుంది అని మా ఎండి మరియు సిఇఒ గిరీష్ కౌస్గి పేర్కొన్నారు.
జిఎన్‌పిఎలను తగ్గింపు కారణంగా తక్కువ ఖర్చు వద్ద ఎన్‌హెచ్‌బి నిధులు యాక్సెస్ చేస్తున్నందున కంపెనీ యొక్క వ్యాపార పనితీరు మెరుగుపడింది.
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ మార్చి 2025 నాటికి సరసమైన హౌసింగ్ బుక్‌ను ₹4,000 కోట్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది
శ్రీ గిరీష్ కౌస్గి అంచనా ప్రకారం పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ తన రిటైల్ బుక్‌ను 17% పెంచాలని చూస్తోంది. ₹63,000 కోట్ల రిటైల్ బుక్‌తో కంపెనీ ఆర్థిక సంవత్సరం 2023-24 ని ముగించింది.
బ్రాంచ్ నెట్‌వర్క్‌లో పెరుగుదల మరియు సరసమైన హౌసింగ్ లోన్ పై దృష్టి కేంద్రీకరించిన తర్వాత, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ తదుపరి 2-3 సంవత్సరాలపాటు దాని వృద్ధిని కొనసాగించడానికి తగినంత మూలధనాన్ని కలిగి ఉంది అని శ్రీ గిరీష్ కౌస్గి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.
హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో పెరుగుదల కొనసాగుతుంది: పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఎండి మరియు సిఇఒ
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ తన కార్పొరేట్ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తుంది అని, దాని ఎండి మరియు సిఇఒ, గిరీష్ కౌస్గి ఒక ఇంటర్వ్యూలో బిజినెస్ స్టాండర్డ్‌తో చెప్పారు. పరిశ్రమ సగటు కంటే కంపెనీ వేగంగా అభివృద్ధి చెందుతుంది అని ఆయన చెబుతున్నారు.
భారతదేశపు సరసమైన హౌసింగ్ మార్కెట్ కోసం మా ఎండి మరియు సిఇఒ గిరీష్ కౌస్గి ఒక ఆర్టికల్‌ను ప్రవేశపెట్టారు, ఇది భారతదేశంలో హౌసింగ్ ఫైనాన్స్ కోసం డిమాండ్‌ను మరింత ముందుకు తీసుకువెళుతుంది.
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ మొత్తం రుణం పంపిణీలో 10% నుండి 40% వరకు 3-4 సంవత్సరాలలోపు సరసమైన హౌసింగ్ విభాగంలో తన వాటాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. సంవత్సరం కంటే తక్కువ సమయంలోనే రోషిణి అనే సరసమైన హౌసింగ్ విభాగం ₹1,000 కోట్ల లోన్ బుక్ సాధించింది.
https://www.pnbhousing.com/documents/d/guest/the-hindu-business-line_pg-no-11_06-05-2024
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ మొత్తం లోన్ బుక్‌లో ₹1 లక్షల కోట్లను చూసింది అని ఎండి మరియు సిఇఒ కౌస్గి అన్నారు
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ దాని సరసమైన హౌసింగ్ లోన్ బుక్‌ను ₹1,000 కోట్లకు పెంచుకొని ఈ మైలురాయిని అత్యంత వేగంగా సాధించిన కంపెనీగా నిలిచింది, మరియు తదుపరి 4-5 సంవత్సరాల్లో ₹1 లక్ష కోట్ల మొత్తం లోన్ బుక్‌ని లక్ష్యంగా కలిగి ఉంది.
https://www.pnbhousing.com/documents/d/guest/pnb-housing-finance-news_financial-express_pg-no-7_25-12-2023
ఎఫ్ఇ ఆఫ్టర్ అవర్స్
ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌తో జరిగిన ముఖాముఖిలో మా ఎండి మరియు సిఇఒ అయిన గిరీష్ కౌస్గి యొక్క వ్యక్తిగత జీవితం సంగ్రహాన్ని అందించింది.
https://www.pnbhousing.com/documents/d/guest/pnb-housing-finance-news_business-standard_pg-no-3_16-11-2023
రిటైల్ రంగంలో పెరగడానికి మాత్రమే కార్పొరేట్ వ్యాపారం చేస్తాము: పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ సిఇఒ
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ప్రధానంగా రిటైల్ వ్యాపారంపై దృష్టి పెట్టడం ద్వారా తన వ్యాపార వ్యూహాన్ని మారుస్తుంది మరియు రిటైల్‌లో జీతం పొందే వర్గంపై దృష్టి పెడుతుంది.
https://www.pnbhousing.com/documents/d/guest/pnb-housing-finance-news_the-financial-express_pg-no-10_01-11-2023
పిఎన్‌బి హౌసింగ్ 2-3 త్రైమాసికాలలో కార్పొరేట్ లెండింగ్‌ను తిరిగి ప్రారంభిస్తుంది
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ తన రిటైల్ విభాగంలో వృద్ధిని పెంచడానికి తదుపరి 2-3 త్రైమాసికాలలో కార్పొరేట్ లెండింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తుంది. కంపెనీ దృష్టి రిటైల్ రంగంపై ఉంది, ప్రధాన అకౌంట్లలో గత సంవత్సరం క్యూ3 తో పోలిస్తే 16.3% పెరిగి ₹4,180 కోట్లకు చేరింది.
దేశంలోనే మొట్టమొదటి మహిళా శాఖను ప్రారంభించిన సందర్భంగా, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దాని సరసమైన హౌసింగ్ బ్రాంచ్‌లలో 160 పెరుగుదలను లక్ష్యంగా చేసుకుంటుందని పేర్కొంది.
డిసెంబర్ 2023 నాటికి సరసమైన హౌసింగ్ కోసం ₹1,000 కోట్ల విలువగల లోన్లను పంపిణీ చేయాలని ఆ విభాగంలోకి ప్రవేశించిన ఒక సంవత్సరం లోపు పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ అంచనా వేస్తుంది, ఎందుకంటే, అధికారిక క్రెడిట్‌కు యాక్సెస్ లేని ఇంటి కొనుగోలుదారులపై దృష్టి పెట్టడానికి అధిక అవకాశాన్ని కంపెనీ గమనించింది.
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ నికర వడ్డీ మార్జిన్‌ను 4% కంటే తక్కువగా నిర్వహించడం మరియు పెరుగుతున్న నిధుల వ్యయాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్‌హెచ్‌బి నుండి చవకైన నిధులను మరియు సంభావ్య రేటింగ్ అప్‌గ్రేడ్‌ను యాక్సెస్ చేయాలని రుణదాత భావిస్తారు, ఇది అప్పు తీసుకునే ఖర్చులను తగ్గిస్తుంది.
మనీకంట్రోల్‌తో గల ప్రత్యేకమైన ఇంటరాక్షన్‌లో, మా ఎండి మరియు సిఇఒ గిరీష్ కౌస్గి ఎఫ్‌వై24 లో కంపెనీ 17-18% మొత్తం వృద్ధిని మరియు దాదాపుగా 20-25% పంపిణీ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
పిఎన్‌బి హౌసింగ్
తాజా సమాచారం
30 జూన్ 2024 నాటికి ముగిసిన త్రైమాసికం కోసం ఆర్థిక ఫలితాలపై మిస్టర్ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ | సిఎన్‌బిసి టివి18
30 జూన్ 2024 నాటికి ముగిసిన త్రైమాసికం కోసం ఆర్థిక ఫలితాలపై మిస్టర్ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ | సిఎన్‌బిసి ఆవాజ్
30 జూన్ 2024 నాటికి ముగిసిన త్రైమాసికం కోసం ఆర్థిక ఫలితాలపై మిస్టర్ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ | బిటి టివి
క్యు4 మరియు వార్షిక ఎఫ్‌వై24 ఆర్థిక ఫలితాలు పై శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ | ఎన్‌డిటివి ప్రాఫిట్
క్యు4 మరియు వార్షిక ఎఫ్‌వై24 ఆర్థిక ఫలితాలు పై శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ | జీ బిజినెస్
క్యు4 మరియు వార్షిక ఎఫ్‌వై24 ఆర్థిక ఫలితాలు పై శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ | బిటి టివి
క్యు4 మరియు వార్షిక ఎఫ్‌వై24 ఆర్థిక ఫలితాలు పై శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ | ఈటి నౌ స్వదేశ్
పిఎన్‌బి హౌసింగ్
హైలైట్స్
కంపెనీ యొక్క 300 శాఖల మైల్‌స్టోన్ పై శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ | జీ బిజినెస్
కంపెనీ యొక్క 300 శాఖల పై శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ | సిఎన్‌బిసి టివి18
వ్యాపార పనితీరు మరియు భవిష్యత్తు కోసం కంపెనీ యొక్క దృష్టి గురించి శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ | ఎన్‌డిటివి ప్రాఫిట్
కంపెనీ గ్రోత్ మరియు ఇండస్ట్రీ అవుట్‌లుక్ పై శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ | ఈటి నౌ
Q2 FY24 ఆర్థిక ఫలితాలపై శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ
Q2 FY24 ఆర్థిక ఫలితాలపై శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ
Q2 FY24 ఆర్థిక ఫలితాలపై శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ
Q2 FY24 ఆర్థిక ఫలితాలపై శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ
Q2 FY24 ఆర్థిక ఫలితాలపై శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ
పరిశ్రమ యొక్క భవిష్యత్తు దృక్పథం మరియు కంపెనీ యొక్క అభివృద్ధి ప్రణాళికలపై శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ మాట్లాడారు
పరిశ్రమ యొక్క భవిష్యత్తు దృక్పథం మరియు కంపెనీ యొక్క అభివృద్ధి ప్రణాళికలపై శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ మాట్లాడారు
క్యూ4 మరియు ఎఫ్‌వై2022-23 ఫైనాన్షియల్ ఫలితాలపై శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ మాట్లాడారు
శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఎఫ్‌వై23 కోసం కంపెనీ యొక్క ఆర్థిక పనితీరు మరియు తదుపరి సంవత్సరం కోసం భవిష్యత్తు అవుట్‌లుక్ గురించి బిజినెస్ స్టాండర్డ్ కు చెందిన శ్రీ నికేష్ సింగ్ తో మాట్లాడారు
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఎండి మరియు సిఇఒ అయిన శ్రీ గిరీష్ కౌస్గి ఎఫ్‌వై23 లో సంస్థ యొక్క ఆర్థిక పనితీరు మరియు తదుపరి సంవత్సరంలో వ్యాపార దృష్టి పై ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కి చెందిన శ్రీ అజయ్ రామనాథన్ తో మాట్లాడారు
శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఎఫ్‌వై23 కోసం కంపెనీ యొక్క ఆర్థిక పనితీరు మరియు తదుపరి సంవత్సరం గురించి తన ఆలోచనలు ది హిందూ బిజినెస్ లైన్‌తో పంచుకున్నారు
శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ది ఎకనామిక్ టైమ్స్ తో సంభాషణలో ఎఫ్‌వై23లో కంపెనీ యొక్క ఆర్థిక పనితీరు గురించి వివరించారు
క్యూ4 మరియు ఎఫ్‌వై2022-23 ఫైనాన్షియల్ ఫలితాలపై శ్రీ గిరీష్ కౌస్గి, ఎండి మరియు సిఇఒ మాట్లాడారు
పిఎన్‌బి హౌసింగ్
ఇతర ముఖ్యాంశాలు
నవంబర్ 28, 2022
ఇప్పుడు స్వదేశ్ ఎక్స్‌క్లూజివ్ 28 నవంబర్ 2022 08 నిమిషాలు 17సెకన్లు మిస్టర్ గిరీష్ కౌస్గి – ఎండి & సిఇఒ, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్
నవంబర్ 21, 2022
సిఎన్‌బిసి టివి18 ఎర్నింగ్స్ సెంట్రల్ 21 నవంబర్ 2022 06 నిమిషాలు 09సెకన్లు శ్రీ గిరీష్ కౌస్గి – ఎండి & సిఇఒ, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్
అక్టోబర్ 28, 2022
జీ బిజినెస్ న్యూస్ పార్ వ్యూస్ 28 అక్టోబర్ 2022 – శ్రీ గిరీష్ కౌస్గి ఎండి మరియు సిఇఒ, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్
అక్టోబర్ 28, 2022
ఇటి నౌ స్వదేశ్ రిజల్ట్స్ నౌ 28 అక్టోబర్ 2022 – శ్రీ గిరీష్ కౌస్గి ఎండి మరియు సిఇఒ, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్
అక్టోబర్ 28, 2022
సిఎన్‌బిసి ఆవాజ్ నో యువర్ కంపెనీ 28 అక్టోబర్ 2022 – శ్రీ గిరీష్ కౌస్గి ఎండి మరియు సిఇఒ, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్
అక్టోబర్ 28, 2022
ఇటి నౌ ఎర్నింగ్స్ విత్ ఇటి నౌ 28 అక్టోబర్ 2022 – శ్రీ గిరీష్ కౌస్గి ఎండి మరియు సిఇఒ, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్
దైనిక్ భాస్కర్ తో జరిగిన ఇంటర్వ్యూలో పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఎండి మరియు సిఇఒ అయిన శ్రీ హర్దయాల్ ప్రసాద్ సరసమైన గృహాల వ్యాపారం యొక్క విస్తరణ మరియు కొత్త మార్కెట్లను చేరుకోవడం గురించి మాట్లాడారు.
శ్రీ హర్దయాల్ ప్రసాద్, ఎండి మరియు సిఇఒ, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ది ఎకనామిక్ టైమ్స్ కు చెందిన శ్రీ జోయెల్ రెబెల్లో తో సుస్థిరమైన వృద్ధి కోసం సంస్థ యొక్క విజన్ మరియు వ్యూహాన్ని పంచుకున్నారు
శ్రీ హర్దయాల్ ప్రసాద్, ఎండి మరియు సిఇఒ, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ది హిందూ బిజినెస్ లైన్ కు చెందిన శ్రీ కెఆర్ శ్రీవత్స్ తో క్యూ3 ఎఫ్‌వై22 ఫలితాల ముఖ్యాంశాలను మరియు 2022పై తన వైఖరిని పంచుకున్నారు
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఎండి మరియు సిఇఒ అయిన శ్రీ హర్దయాల్ ప్రసాద్ బిజినెస్ స్టాండర్డ్‌తో సంభాషణ
ఇటి నౌ-స్వదేశ్ Q3FY2021-22 ఆర్థిక ఫలితాలపై పిఎన్‌బి హౌసింగ్ ఎండి మరియు సిఇఒ అయిన శ్రీ హర్దయాల్ ప్రసాద్‌తో మాట్లాడారు
Q3FY2021-22 ఆర్ధిక ఫలితాలపై పిఎన్‌బి హౌసింగ్ ఎండి మరియు సిఇఒ అయిన శ్రీ హర్దయాల్ ప్రసాద్ ఈటి నౌ సంభాషణ
క్యు3ఎఫ్‌వైQ3FY2021-22 ఆర్థిక ఫలితాలపై పిఎన్‌బి హౌసింగ్ ఎండి మరియు సిఇఒ అయిన శ్రీ హర్దయాల్ ప్రసాద్ తో సిఎన్‌బిసి టివి18 సంభాషణ
క్యు3ఎఫ్‌వైQ2FY2021-22 ఆర్థిక ఫలితాలపై పిఎన్‌బి హౌసింగ్ ఎండి మరియు సిఇఒ అయిన శ్రీ హర్దయాల్ ప్రసాద్ తో సిఎన్‌బిసి టివి18 సంభాషణ
ఇటి నౌ-స్వదేశ్ Q2FY2021-22 ఆర్థిక ఫలితాలపై పిఎన్‌బి హౌసింగ్ ఎండి మరియు సిఇఒ అయిన శ్రీ హర్దయాల్ ప్రసాద్‌తో మాట్లాడారు
Q2FY2021-22 ఆర్ధిక ఫలితాలపై పిఎన్‌బి హౌసింగ్ ఎండి మరియు సిఇఒ అయిన శ్రీ హర్దయాల్ ప్రసాద్ ఈటి నౌ సంభాషణ
క్యు2ఎఫ్‌వైQ2FY2021-22 ఆర్థిక ఫలితాలపై పిఎన్‌బి హౌసింగ్ ఎండి మరియు సిఇఒ అయిన శ్రీ హర్దయాల్ ప్రసాద్ జీ బిజినెస్ తో సంభాషించారు
క్యు2ఎఫ్‌వైQ1FY2021-22 ఆర్థిక ఫలితాలపై పిఎన్‌బి హౌసింగ్ ఎండి మరియు సిఇఒ అయిన శ్రీ హర్దయాల్ ప్రసాద్ జీ బిజినెస్ తో సంభాషించారు
క్యు3ఎఫ్‌వైQ1FY2021-22 ఆర్థిక ఫలితాలపై పిఎన్‌బి హౌసింగ్ ఎండి మరియు సిఇఒ అయిన శ్రీ హర్దయాల్ ప్రసాద్ తో సిఎన్‌బిసి టివి18 సంభాషణ
Q1FY2021-22 ఆర్ధిక ఫలితాలపై పిఎన్‌బి హౌసింగ్ ఎండి మరియు సిఇఒ అయిన శ్రీ హర్దయాల్ ప్రసాద్ ఈటి నౌ సంభాషణ
సిఎన్‌బిసి టివి18 తో సంభాషణలో శ్రీ హర్దయాల్ ప్రసాద్, ఎండి మరియు సిఇఒ, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్
ఈటి నౌ తో చర్చలో శ్రీ హర్దయాల్ ప్రసాద్, ఎండి మరియు సిఇఒ పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్
మైక్రో ఫైనాన్స్, ట్రేడ్ ఫైనాన్స్, పిఇ మరియు హౌసింగ్ ఫైనాన్స్ దాదాపుగా ప్రీ-కోవిడ్ స్థాయిలలో ఉన్నాయి: ఇటి-ఐఎల్‌సి సభ్యులు
పండుగ సీజన్లో హోమ్ లోన్ మార్కెట్‌లో పెరుగుదల నమోదు అవుతుంది: పిఎన్‌బి హౌసింగ్ సిఇఒ
క్యు2ఎఫ్‌వైQ2FY2020-21 ఆర్థిక ఫలితాలపై పిఎన్‌బి హౌసింగ్ ఎండి మరియు సిఇఒ అయిన శ్రీ హర్దయాల్ ప్రసాద్ సిఎన్‌బిసి ఆవాజ్ తో సంభాషించారు
క్యు3ఎఫ్‌వైQ2FY2020-21 ఆర్థిక ఫలితాలపై పిఎన్‌బి హౌసింగ్ ఎండి మరియు సిఇఒ అయిన శ్రీ హర్దయాల్ ప్రసాద్ తో సిఎన్‌బిసి టివి18 సంభాషణ
Q2FY2020-21 ఆర్ధిక ఫలితాలపై పిఎన్‌బి హౌసింగ్ ఎండి మరియు సిఇఒ అయిన శ్రీ హర్దయాల్ ప్రసాద్ ఈటి నౌ సంభాషణ
‘హోమ్ లోన్లకు సులభమైన యాక్సెస్ అందించడానికి ఆర్‌బిఐ చర్యలు చేపట్టింది’
‘హౌసింగ్ లోన్ కోసం డిమాండ్ పెరుగుతుంది': హర్దయాల్ ప్రసాద్, ఎండి, సిఇఒ, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్
రుణాల కోసం హౌసింగ్ ఫైనాన్స్ పరిశ్రమ యొక్క మొదటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ప్రారంభిస్తుంది
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ₹1,800 కోట్లను సేకరించడానికి బోర్డ్ అంగీకారాన్ని పొందింది
శ్రీ అన్షుల్ భార్గవ- ఆకస్మిక పరిస్థితుల కోసం ప్రణాళికలను కలిగి ఉన్నప్పుడు మాత్రమే సంస్థలు విజయవంతం అవుతాయి: అన్షుల్ భార్గవ, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ డిజిటల్ కస్టమర్ ఆన్‌బోర్డింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది
జూలై 24, 2020
ది ఎకనామిక్ టైమ్స్ లో పిఎన్‌బి హౌసింగ్ – 24 జూలై, 2020
జూలై 24, 2020
శ్రీ నీరజ్ వ్యాస్, ఎండి మరియు సిఇఒ సిఎన్‌బిసి టివి18 తో మాట్లాడారు - 24 జూలై, 2020
జూలై 24, 2020
శ్రీ నీరజ్ వ్యాస్, ఎండి మరియు సిఇఒ ఈటి నౌ తో మాట్లాడారు – 24 జూలై, 2020
బ్లూమ్‌బర్గ్ క్వింట్‌తో పిఎన్‌బి హౌసింగ్ సిఎఫ్ఓ, శ్రీ కపిష్ జైన్ సంభాషణ
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఎఫ్‌వై 21 కోసం రీవర్క్ చేయబడిన వ్యాపార ప్రణాళికను ప్రకటించింది
శ్రీ నీరజ్ వ్యాస్, ఎండి మరియు సిఇఒ ఈటి నౌ తో మాట్లాడారు
శ్రీ నీరజ్ వ్యాస్, ఎండి మరియు సిఇఒ సిఎన్‌బిసి టివి18 తో మాట్లాడారు
జూన్ 16, 2020
ది ఎకనామిక్ టైమ్స్ లో పిఎన్‌బి హౌసింగ్ – 16 జూన్, 2020
శ్రీ నీరజ్ వ్యాస్, ఎండి మరియు సిఇఒ సిఎన్‌బిసి టివి18 తో మాట్లాడారు
ఏప్రిల్ 27, 2020
దలాల్ స్ట్రీట్ జర్నల్‌లో శ్రీ సంజయ గుప్తా, ఎండి, పిఎన్‌బి హౌసింగ్ నుండి ఆర్టికల్ – 27 ఏప్రిల్, 2020
ఏప్రిల్ 17, 2020
పిఎన్‌బి హౌసింగ్ ఎండి అయిన శ్రీ సంజయ గుప్తా ఈటి నౌ లో – 17 ఏప్రిల్, 2020
ఏప్రిల్ 8, 2020
నాయకత్వ నైపుణ్యాలపై హెచ్ఆర్ కథ నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ అన్షుల్ భార్గవ తన ఆలోచనలను పంచుకున్నారు – 8 ఏప్రిల్, 2020
ఏప్రిల్ 7, 2020
జికా మరియు సిటీబ్యాంక్ తో పిఎన్‌బి హౌసింగ్ చేసుకున్న ఒప్పందంపై ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ వార్త - 7 ఏప్రిల్, 2020
మార్చ్ 30, 2020
శ్రీ సంజయ గుప్తా, ఎండి, పిఎన్‌బి హౌసింగ్ ఈటి నౌ తో సంభాషణ – 30 మార్చ్, 2020
మార్చ్ 28, 2020
శ్రీ సంజయ గుప్తా, ఎండి, పిఎన్‌బి హౌసింగ్ కోవిడ్ 19 సమయంలో కంపెనీ యొక్క సామర్థ్యం పై ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడారు – 28 మార్చి, 2020
మార్చ్ 18, 2020
పిఎన్‌బి హౌసింగ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి శ్రీ నితంత్ దేశాయ్ ది ఎకనామిక్ టైమ్స్ తో మాట్లాడారు - 18 మార్చి, 2020
జనవరి 24, 2020
క్యు3 మరియు 9ఎం ఎఫ్‌వై2019-20 ఆర్థిక పనితీరు పై ఈటి నౌ తో చర్చలో పిఎన్‌బి హౌసింగ్ ఎండి శ్రీ సంజయ గుప్తా – 24 జనవరి, 2020
జనవరి 24, 2020
క్యు3 మరియు 9ఎం ఎఫ్‌వై2019-20 ఆర్థిక పనితీరు పై బ్లూమ్‌బర్గ్ క్వింట్ తో సంభాషణలో పిఎన్‌బి హౌసింగ్ ఎండి శ్రీ సంజయ గుప్తా – 24 జనవరి, 2020
జనవరి 24, 2020
క్యు3 మరియు 9ఎం ఎఫ్‌వై 2019-20 ఆర్థిక పనితీరుపై జీ బిజినెస్తో సంభాషణలో పిఎన్‌బి హౌసింగ్ ఎండి శ్రీ సంజయ గుప్తా – 24 జనవరి, 2020
జనవరి 24, 2020
ది ఎకనామిక్ టైమ్స్ – 24 జనవరి, 2020
జనవరి 9, 2020
అహ్మదాబాద్ ఎక్స్ ప్రెస్ – 9 జనవరి, 2020
డిసెంబర్ 28, 2019
ది హిందూ బిజినెస్ లైన్ – 28 డిసెంబర్, 2019
నవంబర్ 8, 2019
బిజినెస్ స్టాండర్డ్ – 8 నవంబర్, 2019
నవంబర్ 8, 2019
ది ఎకనామిక్ టైమ్స్ – 8 నవంబర్, 2019
నవంబర్ 7, 2019
ది హిందూ – 7 నవంబర్, 2019
నవంబర్ 4, 2019
ది ఎకనామిక్ టైమ్స్ వెల్త్ – 4 నవంబర్, 2019
అక్టోబర్ 26, 2019
ది ఎకనామిక్ టైమ్స్ లో పిఎన్‌బి హౌసింగ్ గిఫ్టింగ్ థీమ్ ఐడియా గురించి వార్త – 26 అక్టోబర్, 2019
అక్టోబర్ 25, 2019
శ్రీ సంజయ గుప్తా, ఎండి, పిఎన్‌బి హౌసింగ్ హెచ్1 ఎఫ్‌వై2019-20 ఆర్థిక పనితీరు గురించి ఈటి నౌ తో సంభాష – 25 అక్టోబర్, 2019
అక్టోబర్ 25, 2019
శ్రీ సంజయ గుప్తా, ఎండి, పిఎన్‌బి హౌసింగ్ బ్లూమ్‌బర్గ్ క్వింట్ తో హెచ్1 ఎఫ్‌వై2019-20 ఆర్థిక పనితీరు గురించిన సంభాషణ - 25 అక్టోబర్, 2019
అక్టోబర్ 25, 2019
ఎకనామిక్ టైమ్స్ లో క్యు2 ఎఫ్‌వై2019-20 ఆర్థిక పనితీరు – 25 అక్టోబర్, 2019
అక్టోబర్ 9, 2019
మింట్ లో శ్రీ సంజయ గుప్తా – 9 అక్టోబర్, 2019
అక్టోబర్ 9, 2019
అవుట్‌లుక్ మనీలో శ్రీ షాజీ వర్గీస్ – 9 అక్టోబర్, 2019
సెప్టెంబర్ 16, 2019
మిస్టర్ సంజయ గుప్తా, ఎండి, పిఎన్‌బి హౌసింగ్ సెక్టార్ అవుట్‌లుక్ గురించి సిఎన్‌బిసి టివి18 తో సంభాషణ – 16 సెప్టెంబర్, 2019
జూలై 31, 2019
ది ఎకనామిక్ టైమ్స్ లో పిఎన్‌బి హౌసింగ్ క్యు1 ఎఫ్‌వై2019-20 ఫలితాలు – 31 జూలై, 2019
జూలై 31, 2019
క్యు1 ఎఫ్‌వై2019-20 ఆర్థిక పనితీరుపై సిఎన్‌బిసి టివి18 తో సంభాషణలో పిఎన్‌బి హౌసింగ్ ఎండి శ్రీ సంజయ గుప్తా – 31 జూలై, 2019
జూలై 31, 2019
శ్రీ సంజయ గుప్తా, ఎండి, పిఎన్‌బి హౌసింగ్ క్యు1 ఎఫ్‌వై2019-20 ఆర్థిక పనితీరు గురించి ఈటి నౌ తో చర్చ్ – 31 జూలై, 2019
జూలై 31, 2019
క్యు1 ఎఫ్‌వై2019-20 ఆర్థిక పనితీరు పై బిటివిఐ తో సంభాషణలో పిఎన్‌బి హౌసింగ్ ఎండి శ్రీ సంజయ గుప్తా – 31 జూలై, 2019
జూలై 31, 2019
క్యు1 ఎఫ్‌వై2019-20 ఆర్థిక పనితీరు పై బ్లూమ్‌బర్గ్ క్వింట్‌తో చర్చలో పిఎన్‌బి హౌసింగ్ ఎండి శ్రీ సంజయ గుప్తా – 31 July, 2019
జూలై 31, 2019
క్యు1 ఎఫ్‌వై2019-20 ఆర్థిక పనితీరు పై జీ బిజినెస్తో సంభాషణలో పిఎన్‌బి హౌసింగ్ ఎండి అయిన శ్రీ సంజయ గుప్తా – 31 జూలై, 2019
జూలై 9, 2019
బడ్జెట్ ప్రకటనపై శ్రీ సంజయ గుప్తా సిఎన్‌బిసి టివి18 – 9 జూలై, 2019 తో తన అభిప్రాయాలను పంచుకున్నారు
మే 10, 2019
ఎఫ్‌వై2018-19 ఆర్థిక పనితీరుపై జీ బిజినెస్తో సంభాషణలో పిఎన్‌బి హౌసింగ్ ఎండి అయిన శ్రీ సంజయ గుప్తా – 10 మే, 2019
మే 10, 2019
ఎఫ్‌వై2018-19 ఆర్థిక పనితీరుపై సిఎన్‌బిసి బజార్‌తో చర్చలో పిఎన్‌బి హౌసింగ్ ఎండి శ్రీ సంజయ గుప్తా – 10 మే, 2019
మే 10, 2019
ఎఫ్‌వై2018-19 ఆర్థిక పనితీరుపై సిఎన్‌బిసి ఆవాజ్‌తో చర్చలో పిఎన్‌బి హౌసింగ్ ఎండి శ్రీ సంజయ గుప్తా – 10 మే, 2019
ఎఫ్‌వై2018-19 ఆర్థిక పనితీరుపై బిటివిఐతో పిఎన్‌బి హౌసింగ్ ఎండి శ్రీ సంజయ గుప్తా – 10 మే, 2019
మే 10, 2019
ఎఫ్‌వై2018-19 ఆర్థిక పనితీరు పై ఈటి నౌ తో పిఎన్‌బి హౌసింగ్ ఎండి అయిన శ్రీ సంజయ గుప్తా చర్చ – 10 మే, 2019
మే 10, 2019
ఎఫ్‌వై2018-19 ఆర్థిక పనితీరుపై సిఎన్‌బిసి టివి18 తో సంభాషణలో పిఎన్‌బి హౌసింగ్ ఎండి శ్రీ సంజయ గుప్తా – 10 మే, 2019
మే 10, 2019
ది ఎకనామిక్ టైమ్స్ లో పిఎన్‌బి హౌసింగ్ క్యు4 మరియు ఎఫ్‌వై2018-19 ఫలితాలు ప్రచురించబడ్డాయి – 10 మే, 2019
మే 10, 2019
ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ లో పిఎన్‌బి హౌసింగ్ క్యు4 మరియు ఎఫ్‌వై2018-19 ఫలితాలు ప్రచురించబడ్డాయి – 10 మే, 2019
మార్చ్ 25, 2019
ది హిందూ బిజినెస్ లైన్ లో ఈడి మరియు బిజినెస్ హెడ్ అయిన శ్రీ షాజీ వర్గీస్ వ్రాసిన కథనం ప్రచురితం అయింది – 25 మార్చ్, 2019
మార్చ్ 18, 2019
ఇడి మరియు బిజినెస్ హెడ్ అయిన శ్రీ షాజీ వర్గీస్ చే రచించబడిన ఒక కథనం మలయాళం మనోరమ లో ప్రచురితం అయింది - 18 మార్చ్, 2019
ఫిబ్రవరి 2, 2019
పిఎన్‌బి హౌసింగ్ ఎండి శ్రీ సంజయ గుప్తా మధ్యంతర బడ్జెట్ 2019-20 గురించి తన అభిప్రాయాలను ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌తో పంచుకున్నారు - 2 ఫిబ్రవరి, 2019
జనవరి 25, 2019
క్యు3 మరియు ఎఫ్‌వై2018-19 ఆర్థిక పనితీరు పై ఈటి నౌ తో చర్చలో పిఎన్‌బి హౌసింగ్ ఎండి శ్రీ సంజయ గుప్తా – 25 జనవరి, 2019
జనవరి 25, 2019
క్యు3 ఎఫ్‌వై2018-19 ఆర్థిక పనితీరు పై సిఎన్‌బిసి బజార్‌తో చర్చలో పిఎన్‌బి హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ – 25 జనవరి, 2019
జనవరి 25, 2019
క్యు3 ఎఫ్‌వై2018-19 ఆర్థిక పనితీరు పై జీ బిజినెస్ తో పిఎన్‌బి హౌసింగ్ ఎండి అయిన శ్రీ సంజయ గుప్తా చర్చ – 25 జనవరి, 2019
జనవరి 25, 2019
క్యు3 ఎఫ్‌వై2018-19 ఆర్థిక పనితీరు పై సిఎన్‌బిసి టివి18 తో చర్చలో పిఎన్‌బి హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ – 25 జనవరి, 2019
జనవరి 25, 2019
పిఎన్‌బి హౌసింగ్ యొక్క క్యు3 ఎఫ్‌వై2018-19 ఆర్థిక ఫలితాలు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించబడ్డాయి – 25 జనవరి, 2019
జనవరి 25, 2019
పిఎన్‌బి హౌసింగ్ యొక్క క్యు3 ఎఫ్‌వై2018-19 ఆర్థిక ఫలితాలు ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించబడ్డాయి – 25 జనవరి, 2019
జనవరి 3, 2019
ఇసిబి నుండి పిఎన్‌బి హౌసింగ్ యొక్క నిధుల సేకరణ గురించిన వార్త మింట్ లో ప్రచురితమైంది – 3 జనవరి, 2019
ఇసిబి నుండి పిఎన్‌బి హౌసింగ్ యొక్క నిధుల సేకరణ గురించిన వార్త మింట్ లో ప్రచురితమైంది – 3 జనవరి, 2019
నవభారత్‌లో పిఎన్‌బి హౌసింగ్ యొక్క సిఎస్ఆర్ ఇంటర్వెన్షన్ – 4 ఫిబ్రవరి, 2018
ది హిందూ బిజినెస్ లైన్ కోయంబత్తూర్‌లో పిఎన్‌బి హౌసింగ్ యొక్క ప్రాంతీయ కార్యాలయం ప్రారంభ కార్యక్రమం – 26th జనవరి, 2018
మలయాళం మనోరమ లో కోయంబత్తూర్‌లో పిఎన్‌బి హౌసింగ్ యొక్క ప్రాంతీయ కార్యాలయం ప్రారంభ కార్యక్రమం – 26th జనవరి, 2018
Mr. Sanjaya Gupta, MD, PNB Housing speaking to CNBC TV18 on Q3 & 9MFY2018 Results – 24th January, 2018
నవంబర్ 22, 2018
పిఎన్‌బి హౌసింగ్ ఎండి మిస్టర్ సంజయ గుప్తా సిఎన్‌బిసి టివి18 తో సంభాషణ – 22 నవంబర్, 2018
నవంబర్ 15, 2018
పిఎన్‌బి హౌసింగ్ యొక్క ఎండి శ్రీ సంజయ గుప్తా ఇంటర్వ్యూ డిఎన్ఎ లో- 15 నవంబర్, 2018
నవంబర్ 6, 2018
ది ఎకనామిక్ టైమ్స్ లో పిఎన్‌బి హౌసింగ్ యొక్క హెచ్1 ఎఫ్‌వై2018-19 ఆర్థిక పనితీరు – 6 నవంబర్, 2018
పిఎన్‌బి హౌసింగ్ ఎండి అయిన శ్రీ సంజయ గుప్తా ఎన్‌డిటివి డాక్యుమెంటరీలో
ఆగస్ట్ 10, 2018
ది టైమ్స్ ఆఫ్ ఇండియా లో పిఎన్‌బి హౌసింగ్ యొక్క క్యు1 ఎఫ్‌వై2018-19 ఆర్థిక పనితీరు – 10 ఆగస్టు, 2018
ఆగస్ట్ 10, 2018
బిజినెస్ స్టాండర్డ్ లో పిఎన్‌బి హౌసింగ్ యొక్క క్యు1 ఎఫ్‌వై2018-19 ఆర్థిక పనితీరు – 10 ఆగస్టు, 2018
జూన్ 20, 2018
ఎకనామిక్ టైమ్స్ లో శ్రీ సంజయ గుప్తా, మేనేజింగ్ డైరెక్టర్, పిఎన్‌బి హౌసింగ్ – 20 జూన్, 2018
మే 4, 2018
ఎకనామిక్ టైమ్స్ లో పిఎన్‌బి హౌసింగ్ యొక్క ఆర్థిక పనితీరు – 4 మే, 2018
మే 4, 2018
ది హిందూ బిజినెస్ లైన్ లో పిఎన్‌బి హౌసింగ్ యొక్క ఆర్థిక పనితీరు – 4 మే, 2018
మే 4, 2018
బిజినెస్ స్టాండర్డ్‌లో పిఎన్‌బి హౌసింగ్ యొక్క ఆర్థిక పనితీరు – 4 మే, 2018
మార్చ్ 13, 2018
బిజినెస్ స్టాండర్డ్‌లో పిఎన్‌బి హౌసింగ్ ఫండ్ సేకరణ ప్రణాళిక గురించి వార్త – 13 మార్చి, 2018
జనవరి 11, 2018
మింట్ లో సరసమైన హౌసింగ్ కోసం పిఎన్‌బి హౌసింగ్ ఫండ్ సేకరణ గురించి వార్తా – 17 ఫిబ్రవరి, 2018
జనవరి 24, 2018
Mr. Sanjaya Gupta, MD, PNB Housing speaking to ET Now on Q3 & 9MFY2018 Results – 24th January, 2018
జనవరి 24, 2018
Mr. Sanjaya Gupta, MD, PNB Housing speaking to CNBC Awaaz on Q3 & 9MFY2018 Results – 24th January, 2018
జనవరి 24, 2018
Mr. Sanjaya Gupta, MD, PNB Housing speaking to Zee Business on Q3 & 9MFY2018 Results – 24th January, 2018
మార్చ్ 5, 2017
5వ మార్చి, 2017 - పిఎన్‌బి హౌసింగ్ తొలి డ్రీమ్ ఎక్స్‌పో ఘర్ ఉత్సవ్ గురించి ఢిల్లీ టైమ్స్‌లో ప్రచురితమైంది
మార్చ్ 2017లో ఫైనాన్స్ మంత్లీ బృందంతో పిఎన్‌బి హౌసింగ్ సిఎఫ్ఒ, శ్రీ జయేష్ జైన్ ముఖాముఖి
జనవరి 24, 2017
24వ ఫిబ్రవరి, 2017న పిఎన్‌బి హౌసింగ్ తొలి డ్రీమ్ ఎక్స్‌పో ఘర్ ఉత్సవ్ హెచ్‌టి సిటీలో ప్రదర్శించబడింది
జనవరి 16, 2017
సంస్థ యొక్క వ్యాపార దృక్కోణము పై సిఎన్‌బిసి టివి18 తో సంభాషణలో పిఎన్‌బి హౌసింగ్ ఎండి శ్రీ సంజయ గుప్తా– 16th ఫిబ్రవరి, 2017
జనవరి 31, 2017
31వ జనవరి, 2017న ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో పిఎన్‌బి హౌసింగ్ కథనం ప్రచురితమైంది
జనవరి 31, 2017
31వ జనవరి, 2017న హిందుస్తాన్ టైమ్స్‌లో పిఎన్‌బి హౌసింగ్ కథనం
జనవరి 27, 2017
27వ జనవరి, 2017న డెక్కన్ హెరాల్డ్ ప్రముఖ వార్తాపత్రికలో పిఎన్‌బి హౌసింగ్, బిజినెస్ హెడ్, జనరల్ మేనేజర్ శ్రీ షాజీ వర్గీస్ గురించి కథనం
జనవరి 26, 2017
మింట్ లో పిఎన్‌బి హౌసింగ్ ఎండి అయిన శ్రీ సంజయ గుప్తా – 26 జనవరి, 2017
జనవరి 25, 2017
ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో పిఎన్‌బి హౌసింగ్ – 25 జనవరి, 2017
జనవరి 25, 2017
ది ఎకనామిక్ టైమ్స్ లో పిఎన్‌బి హౌసింగ్ – 25 జనవరి, 2017
జనవరి 25, 2017
Mr. Sanjaya Gupta, MD, PNB Housing speaking to CNBC TV18 on Q3 & 9MFY2017 Results – 25th January, 2017
జనవరి 25, 2017
Mr. Sanjaya Gupta, MD, PNB Housing speaking to ET Now on Q3 & 9MFY2017 Results – 25th January, 2017
జనవరి 25, 2017
Mr. Sanjaya Gupta, MD, PNB Housing speaking to NDTV Profit on Q3 & 9MFY2017 Results – 25th January, 2017
జనవరి 25, 2017
Mr. Sanjaya Gupta, MD, PNB Housing speaking to BTVi on Q3 & 9MFY2017 Results – 25th January, 2017
జనవరి 25, 2017
Mr. Sanjaya Gupta, MD, PNB Housing speaking to Zee Business on Q3 & 9MFY2017 Results – 25th January, 2017
జనవరి 25, 2017
Mr. Sanjaya Gupta, MD, PNB Housing speaking to CNBC Awaaz on Q3 & 9MFY2017 Results – 25th January, 2017
జనవరి 25, 2017
Mr. Sanjaya Gupta, MD, PNB Housing speaking to CNBC Bazaar on Q3 & 9MFY2017 Results – 25th January, 2017
జనవరి 11, 2017
నవభారత్‌లో పిఎన్‌బి హౌసింగ్ యొక్క పూణే బ్రాంచ్‌ల ప్రారంభం – 11 జనవరి, 2017
జనవరి 5, 2017
పిఎన్‌బి హౌసింగ్ బిజినెస్ హెడ్ మరియు జిఎం శ్రీ షాజీ వర్గీస్ వ్రాసిన కథనం డిఎన్ఎ లో ప్రచురితం అయింది – 5 జనవరి, 2017
జనవరి 2, 2017
డెక్కన్ హెరాల్డ్ లో పిఎన్‌బి హౌసింగ్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ శ్రీ అజయ్ గుప్తా గారు వ్రాసిన కథనం – 2 జనవరి, 2017
డిసెంబర్ 29, 2016
29వ డిసెంబర్, 2016 - పిఎన్‌బి హౌసింగ్ పీతంపుర బ్రాంచ్ ప్రారంభం
డిసెంబర్ 29, 2016
29వ డిసెంబర్, 2016 - పిఎన్‌బి హౌసింగ్ పీతమ్‌పుర బ్రాంచ్ ఓపెనింగ్ ఈవెంట్ గురించి హిందుస్తాన్ టైమ్స్‌లో ప్రచురించబడింది
డిసెంబర్ 20, 2016
20 డిసెంబర్, 2016న పిఎన్‌బి హౌసింగ్, ఎండి, శ్రీ సంజయ్ గుప్తా సిఎన్‌బిసి టీవీ18 ముఖాముఖిలో పాల్గొన్నారు
డిసెంబర్ 20, 2016
20 డిసెంబర్, 2016న పిఎన్‌బి హౌసింగ్ ఎండి, శ్రీ సంజయ గుప్తా గారు ఎన్‌డిటివి ప్రాఫిట్ ముఖాముఖిలో పాల్గొన్నారు
డిసెంబర్ 13, 2016
13 డిసెంబర్, 2016న పిఎన్‌బి హౌసింగ్ ఎండి, శ్రీ సంజయ్ గుప్తా గారు ఇటి నౌతో ముఖాముఖిలో పాల్గొన్నారు
డిసెంబర్ 9, 2016
9 డిసెంబర్, 2016న ఎకనామిక్ టైమ్స్ ఎడిషన్‌లో ప్రచురితమైన పిఎన్‌బి హౌసింగ్, ఎండి, శ్రీ సంజయ్ గుప్తా గారి ముఖాముఖి.
నవంబర్ 23, 2016
23వ నవంబర్, 2016న పిఎన్‌బి హౌసింగ్ ఎండి, శ్రీ సంజయ గుప్తా గురించి హిందూ బిజినెస్ లైన్‌లో కథనం
నవంబర్ 7, 2016
లిస్టింగ్ రోజు అయిన 7 నవంబర్, 2016 న జీ బిజినెస్ తో సంభాషణలో పిఎన్‌బి హౌసింగ్ ఎండి శ్రీ సంజయ గుప్తా
నవంబర్ 7, 2016
7 నవంబర్, 2016 నాడు జీ బిజినెస్ పై పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్ కార్యక్రమం యొక్క ప్రత్యక్ష ప్రసారం
నవంబర్ 7, 2016
7 నవంబర్, 2016 నాడు ఎన్‌డిటివి ప్రాఫిట్ పై పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్ కార్యక్రమం యొక్క ప్రత్యక్ష ప్రసారం
నవంబర్ 7, 2016
7 నవంబర్, 2016 నాడు సిఎన్‌బిసి బజార్ పై పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్ కార్యక్రమం యొక్క ప్రత్యక్ష ప్రసారం
నవంబర్ 7, 2016
7 నవంబర్, 2016 నాడు బిటివిఐ పై పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్ కార్యక్రమం యొక్క ప్రత్యక్ష ప్రసారం
నవంబర్ 7, 2016
పిఎన్‌బి హౌసింగ్ కంపెనీ ఎండి అయిన శ్రీ సంజయ గుప్తా సంస్థ యొక్క అద్భుతమైన లిస్టింగ్ గురించి 7th నవంబర్, 2016 న ఈటి నౌ తో మాట్లాడుతున్నారు
నవంబర్ 7, 2016
7 నవంబర్, 2016 నాడు ఇటి నౌలో పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్ సమావేశం లైవ్ టెలికాస్ట్
నవంబర్ 7, 2016
7 నవంబర్, 2016 న కంపెనీ యొక్క లిస్టింగ్ కార్యక్రమం సందర్భంగా సిఎన్‌బిసి టివి18 తో ఇంటర్వ్యూలో పిఎన్‌బి హౌసింగ్ చైర్‌పర్సన్ శ్రీమతి ఉషా అనంతసుబ్రమణియన్
నవంబర్ 7, 2016
లిస్టింగ్ రోజు అయిన 7 నవంబర్, 2016 న సిఎన్‌బిసి ఆవాజ్ తో సంభాషణలో పిఎన్‌బి హౌసింగ్ ఎండి శ్రీ సంజయ గుప్తా
నవంబర్ 7, 2016
7 నవంబర్, 2016 నాడు సిఎన్‌బిసి ఆవాజ్ పై పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్ కార్యక్రమం యొక్క ప్రత్యక్ష ప్రసారం
పిఎన్‌బి హౌసింగ్ కంపెనీ ఎండి అయిన శ్రీ సంజయ గుప్తా సంస్థ యొక్క అద్భుతమైన లిస్టింగ్ గురించి బిటివిఐ తో మాట్లాడుతున్నారు
జూన్ 5, 2016
5వ జూన్ 2016న పిఎన్‌బి హౌసింగ్ ఎండి, శ్రీ సంజయ గుప్తా గురించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేక కథనం
మే 18, 2016
18వ మే, 2016న ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో పిఎన్‌బి హౌసింగ్ వార్షిక ఫలితాలపై ప్రత్యేక కథనం
జనవరి 1, 2015
పిఎన్‌బి హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ సంజయ గుప్తా ఇతర ప్రముఖులతో పాటు ఎన్‌డిటీవీ ప్రైమ్ వారి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రెడాయ్ కాన్‌క్లేవ్ 2015లో 'సమ్మిళిత మరియు స్థిరమైన వృద్ధి కోసం గృహ నిర్మాణం యొక్క కొత్త దిశలు' అంశంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు
డిసెంబర్ 14, 2015
హిందుస్తాన్ టైమ్స్ యొక్క డిసెంబర్ 14, 2015 ఎడిషన్‌లో మా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ గుప్తా ఇంటర్వ్యూ నుండి కొన్ని అంశాలు
అక్టోబర్ 25, 2015
బిజినెస్ స్టాండర్డ్ యొక్క అక్టోబర్ 25, 2015 ఎడిషన్‌లో మా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ గుప్తా ఇంటర్వ్యూ నుండి కొన్ని అంశాలు
జనవరి 1, 2014
పిఎన్‌బి హౌసింగ్ ఎండి శ్రీ సంజయ గుప్తా డన్ & బ్రాడ్‌స్ట్రీట్ కార్యక్రమం - "భారతదేశపు టాప్ పిఎస్‌యులు-2014" వద్ద
నవంబర్ 26, 2014
ఇన్‌సైడ్ ఇండియాస్ బెస్ట్ పిఎస్‌యులు - బ్లూమ్‌బర్గ్ టీవీ పై శ్రీ సంజయ గుప్తా - ఎండి పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ - నవంబర్ 26, 2014
సెప్టెంబర్ 24, 2014
ట్రాకింగ్ ది రికవరీ - బ్లూమ్‌బర్గ్ టీవీ పై శ్రీ సంజయ గుప్తా - ఎండి పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ - సెప్టెంబర్ 24, 2014
ఫిబ్రవరి 2, 2014
సిఎన్‌బిసి ఆవాజ్ ప్రాపర్టీ గురు : పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ 25 సంవత్సరాలు పూర్తి చేయడం గురించి విపిన్ చౌహాన్ తో సంభాషణలో శ్రీ సంజయ గుప్తా - ఫిబ్రవరి 2, 2014
నవంబర్ 11, 2013
ఇండియా బిజినెస్ అవర్: సిఎన్‌బిసి పై పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ మాజీ చైర్మన్ శ్రీ కె ఆర్ కామత్ - నవంబర్ 11, 2013
పిఎన్‌బి హౌసింగ్
పత్రికా ప్రకటన
మీడియా సంప్రదింపు వ్యక్తి
శ్రీ భవ్య తనేజా
ఇమెయిల్ ఐడి bhavya.taneja@pnbhousing.com
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
మీ సందర్శనకు ధన్యవాదాలు, మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.
పిఎన్‌బి హౌసింగ్ వివరాలు






మీ ఆసక్తికి ధన్యవాదాలు! మా ప్రతినిధి త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారు
కాల్బ్యాక్ను అభ్యర్ధించండి
ఓటిపిని ధృవీకరించండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
దయచేసి క్రింద నమోదు చేయండి.