PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

పిఎన్‌బి హౌసింగ్ నుండి ఎన్‌ఆర్‌ఐ హోమ్ లోన్ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు

పాన్ ఇండియా బ్రాంచ్ నెట్‌వర్క్

రుణాల సులువైన, వేగవంతమైన ఆమోదం మరియు త్వరిత పంపిణీకి భరోసా ఇచ్చే ఇంటి సౌకర్యంలో సేవలు

పంపిణీ తర్వాత అద్భుతమైన సేవలు

ఖర్చు పెరిగినప్పుడు రుణ మొత్తాన్ని పెంచుకునే సౌకర్యం

అనుభవజ్ఞులైన ఉద్యోగులతో కూడిన ప్రత్యేక బృందం

నైతికత, సమగ్రత మరియు పారదర్శకతలో అత్యున్నత ప్రమాణాలు

వివిధ రీపేమెంట్ ఆప్షన్లు

పిఎన్‌బి హౌసింగ్ ఎన్‌ఆర్‌ఐల హోమ్ లోన్

₹1 లక్షలు ₹ 5 కోట్లు
%
5% 20%
సంవత్సరాలు
1 సంవత్సరం 30 సంవత్సరాలు

మీ ఇఎంఐ

17,674

వడ్డీ మొత్తం₹ 2,241,811

చెల్లించాల్సిన పూర్తి మొత్తం₹ 4,241,811

పిఎన్‌బి హౌసింగ్

అమార్టైజేషన్ చార్ట్

అమార్టైజేషన్ లేదా రుణ విమోచనం అంటే మీ రుణాన్ని సమాన వాయిదాల్లో సకాలంలో తిరిగి చెల్లించడం అని అర్థం. లోన్ అవధి ముగిసే సమయానికి లోన్ పూర్తిగా చెల్లించబడే వరకు, అంటే మీ హోమ్ లోన్ కాలపరిమితి సమీపిస్తున్న కొద్దీ, మీ చెల్లింపులో ఎక్కువ భాగం అసలు మొత్తానికి వెళ్తుంది. ఈ చార్ట్, మీరు ప్రతి సంవత్సరం అసలు మరియు వడ్డీ మొత్తంగా చెల్లించే పూర్తి మొత్తాన్ని తెలియజేస్తుంది

₹10 k ₹10 లక్షలు
%
10% 20%
సంవత్సరాలు
1 సంవత్సరం 30 సంవత్సరాలు
₹10 k ₹10 లక్షలు

మీ నెలవారీ ఇఎంఐ

5,000

అర్హత గల రుణ మొత్తం ₹565,796

ఎన్‌ఆర్‌ఐలకు హోమ్ లోన్

వడ్డీ రేటు

ప్రారంభం
8.50%* 
ప్రారంభం
8.50%* 
గమనిక: పేర్కొన్న వడ్డీ రేట్లు ఫ్లోటింగ్ రేట్లు
క్రెడిట్ స్కోర్‌ల ప్రకారం వడ్డీ రేటును చూడండి

ఎన్‌ఆర్‌ఐలకు హోమ్ లోన్

అర్హత ప్రమాణాలు

  • Right Arrow Button = “>”

    మీరు డిప్యూటేషన్/ ఉపాధి / అసైన్‌మెంట్ పై ఎన్‌ఆర్‌ఐ హోదాతో భారతీయ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉన్న ఒక భారతీయ పౌరుడు లేదా భారత సంతతికి చెందిన వ్యక్తి (పిఐఒ) అయి ఉండాలి.

  • Right Arrow Button = “>”

    హౌస్ లోన్ కోరడానికి ముందు విదేశీ దేశంలో కనీసం ఒక సంవత్సరం పాటు నివసించి ఉండాలి. డెప్యుటేషన్‌పై విదేశాలకు వెళ్లే వ్యక్తులకు ఒక సంవత్సరానికి పైగా పనిచేయాలనే కనీస సర్వీస్ నిబంధన వర్తించదు.

  • Right Arrow Button = “>”

    లోన్ మెచ్యూరిటీ సమయంలో మీ వయస్సు 70 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు

హోమ్ లోన్

ఆన్‌లైన్‌లో ఎన్‌ఆర్‌ఐలకు హోమ్ లోన్ అప్లై చేసేందుకు దశలు

ఇప్పుడు మీకు ఎన్‌ఆర్‌ఐలకు పిఎన్‌బి హౌసింగ్ హోమ్ లోన్స్ గురించి పూర్తి సమాచారం ఉంది కనుక, వాటి కోసం అప్లై చేసేందుకు ఇది సరైన సమయం. దిగువ పేర్కొన్న విధానాన్ని అనుసరించి దరఖాస్తు ఫారంను సజావుగా పూరించండి మరియు పిఎన్‌బి హౌసింగ్ కస్టమర్ కేర్ ప్రతినిధుల నుండి కాల్‌ను స్వీకరించండి:
…

దశ 1

దరఖాస్తును ప్రారంభించేందుకు లోన్ కోసం అప్లై చేయండి బటన్‌పై క్లిక్ చేయండి.
…

దశ 2

మీ ప్రాథమిక వివరాలు మరియు రుణం అవసరాలను నమోదు చేయండి.
…

దశ 3

మీ వివరాలను ధృవీకరించడానికి మీ మొబైల్ నంబర్‌ పై ఒక ఓటిపి పంపబడుతుంది.

ఎన్‌ఆర్ఐలకు హోమ్ లోన్

అవసరమైన డాక్యుమెంట్లు

ఒక ఎన్ఆర్ఐగా హోమ్ లోన్ పొందడానికి సరైన డాక్యుమెంటేషన్ అవసరం. పిఎన్‌బి హౌసింగ్ వద్ద మేము సులభమైన మరియు సరళమైన ప్రాసెస్ ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాము. అందుకే, ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేసే ఎన్ఆర్ఐల కోసం మేము డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌ను సులభతరం చేసాము. పిఎన్‌బి హౌసింగ్ హోమ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్ల జాబితా ఇక్కడ ఇవ్వబడింది:

వ్యక్తిగత డాక్యుమెంట్లు

  • Right Arrow Button = “>”

    ఫోటోతో పాటు సరిగ్గా నింపిన దరఖాస్తు ఫారం

  • Right Arrow Button = “>”

    వయస్సు రుజువు (పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, చట్టపరమైన సంస్థ నుండి పొందిన ఏదైనా ఇతర సర్టిఫికెట్)

  • Right Arrow Button = “>”

    నివాస రుజువు (పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డ్, ఎలక్షన్ కార్డ్, చట్టపరమైన అధికారి నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్)

  • Right Arrow Button = “>”

    పాస్‌పోర్ట్/ పిఐఒ కార్డ్ కాపీ

  • Right Arrow Button = “>”

    విద్యా అర్హతలు – ఇటీవలి డిగ్రీ

  • Right Arrow Button = “>”

    ఆస్తి యొక్క టైటిల్ డాక్యుమెంట్లు, ఆమోదించబడిన ప్లాన్ మొదలైన వాటి ఫోటోకాపీ.

ప్రొఫెషనల్ డాక్యుమెంట్లు

  • Right Arrow Button = “>”

    వర్తిస్తే వర్క్ పర్మిట్ కాపీ

  • Right Arrow Button = “>”

    గత మూడు నెలల శాలరీ స్లిప్‌లు

  • Right Arrow Button = “>”

    ప్రస్తుత యజమాని నుండి అపాయింట్‌మెంట్ లెటర్

  • Right Arrow Button = “>”

    యజమానుల నుండి గత రెండు సంవత్సరాల ఆదాయ స్టేట్‌మెంట్

  • Right Arrow Button = “>”

    గత 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్లు (జీతం క్రెడిట్‌లను తెలియజేస్తాయి)

  • Right Arrow Button = “>”

    నిర్మాణం/ పునరుద్ధరణ విషయంలో ఆర్కిటెక్ట్/ వాల్యూయర్ నుండి వివరణాత్మక ఖర్చు అంచనా

  • Right Arrow Button = “>”

    ‘పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్’ పేరుతో ప్రాసెసింగ్ ఫీజు చెక్కు

వేరే దేనికోసమైనా వెతుకుతున్నారా?

మమ్మల్ని సంప్రదించండి

మీ ఇంటి నుండే కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో సౌకర్యవంతంగా అప్లై చేయండి.
కాల్ బ్యాక్ అభ్యర్థించండి
మీ అవసరాల గురించి మీకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడే ఒక రిలేషన్‌షిప్ మేనేజర్‌తో మాట్లాడండి.
ఇమెయిల్ ద్వారా సంప్రదించండి
మా నిపుణులతో మీ ఆర్థిక అవసరాలను పంచుకోవడానికి nricare@pnbhousing.com పై ఇమెయిల్ చేయండి
మీరు 1800-120-8800పై మా నిపుణులను సంప్రదించవచ్చు, అలాగే, మీ ఆర్థిక అవసరాలను తెలుపవచ్చు

అధ్యయనం కోసం సిఫార్సు చేయబడినవి

ఎన్‌‌ఆర్‌ఐ హోమ్ లోన్ బ్లాగ్స్

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్