PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

పిఎన్‌బి హౌసింగ్

హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్

మీ పెరుగుతున్న కుటుంబ అవసరాలకు అనుకూలంగా మీ ప్రస్తుత ఇంటిని మరింత విస్తరించడానికి, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్లను
అందిస్తుంది. మీ కుటుంబం పెరిగే కొద్దీ మీ పిల్లలకు అదనపు గది, మీ కోసం రీడింగ్ గది లేదా తరచుగా వచ్చే అతిథుల కోసం ఒక ప్రత్యేక గది అవసరం అవుతుంది
కావున, మీ అవసరాలకు అనుగుణంగా మీ ప్రస్తుత నివాస ఇంటిని మరింత విస్తరించడాన్ని మేము సులభతరం చేస్తాము.

పిఎన్‌బి హౌసింగ్స్ నుండి హోమ్ లోన్ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు

హోమ్ పర్చేజ్ లోన్లు, హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్లు, హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్లు, హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్లు మరియు ప్లాట్ లోన్లు వంటి విస్తృత శ్రేణి హోమ్ లోన్ ప్రోడక్టులను అందిస్తుంది

కస్టమర్‌కు సంతృప్తిని అందించేలా, అత్యుత్తమ తరగతి సమాచార వ్యవస్థలు మరియు నెట్‌వర్క్‌పై పనిచేసే మంచి అనుభవజ్ఞులైన ఉద్యోగుల ప్రత్యేక బృందం

పాన్ ఇండియా బ్రాంచ్ నెట్‌వర్క్

వివిధ రీపేమెంట్ ఆప్షన్లు

సమగ్రవంతమైన సేవా విధానం – ఇంటి సౌకర్యంలో సేవలు, రుణాల సులువైన, వేగవంతమైన ఆమోదం మరియు త్వరిత పంపిణీకి భరోసా

ఖర్చు పెరిగినప్పుడు రుణ మొత్తాన్ని పెంచుకునే సౌకర్యం

పంపిణీ తర్వాత అద్భుతమైన సేవలు

నైతికత, సమగ్రత మరియు పారదర్శకతలో అత్యున్నత ప్రమాణాలు
Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్