పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గురించి పూర్తి విషయాలు తెలుసుకోండి
ఎన్ఎస్ఇ: ₹872.85 ▲ ▼ ₹-8.65(-0.98%)
బిఎస్ఇ: ₹879.00 ▲ ▼ ₹-2.75(-0.31%)
చివరి అప్డేట్:Apr 01, 2025 03:58 PM
-
Telugu
శోధించండి ఆన్లైన్ చెల్లింపు
-
లోన్ల ప్రోడక్టులు
-
హోసింగ్ లోన్లు
-
ఇతర హోమ్ లోన్లు
-
-
రోషిణి లోన్లు
-
సరసమైన హౌసింగ్
-
- ఫిక్స్డ్ డిపాజిట్
-
క్యాలిక్యులేటర్లు
-
మీ ఆర్థిక స్థితిని తెలుసుకోవడం
-
మీ ఆర్థికతను నిర్వహించడం
-
అదనపు ఖర్చులను లెక్కించడం
-
-
నాలెడ్జ్ హబ్
-
పెట్టుబడిదారులు
-
పెట్టుబడిదారు సంప్రదింపు
-
కార్పొరేట్ గవర్నెన్స్
-
ఆర్థికాంశాలు
-
తాజా సమాచారం @ పిఎన్‌బి హౌసింగ్
-
-
మా గురించి
-
ఈ సంస్థ గురించి
-
నిర్వహణ
-
ప్రెస్
-
ఉద్యోగి
-
- మమ్మల్ని సంప్రదించండి
పిఎన్‌బి హౌసింగ్
పూర్తి వివరాలు
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్
హోమ్ లోన్‌ను సులభతరం చేయగలం అనేది మా నమ్మకం
కస్టమర్ రేటింగ్
పిఎన్‌బి హౌసింగ్
ప్రధాన సంఘటనలు మరియు మైలురాళ్లు
కంపెనీ స్థాపించబడింది
డెస్టిమనీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ("డిఇపిఎల్") కంపెనీలో 26% వాటాను సొంతం చేసుకుంది
బిజినెస్ ప్రాసెస్ రీ-ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ - "క్షితిజ్" ప్రారంభించబడింది: ఎయుఎం~₹3,000 కోట్లు
ప్రవేశపెట్టబడిన కొత్త బ్రాండ్ ఇమేజ్ బలమైన మరియు విస్తరించదగిన టార్గెట్ ఆపరేటింగ్ మోడల్ ("టిఒఎం") అమలు ప్రారంభమైంది
డిఇపిఎల్ వాటాను 26% నుండి 49% వరకు పెంచింది
ఎయుఎం ₹10,000 కోట్లు దాటింది
డిఇపిఎల్, క్యూఐహెచ్ ద్వారా సొంతం చేసుకోబడింది, ది కార్లైల్ (1)
ఐఎఫ్సి ఐపిఒకు గ్రీన్ బాండ్లను జారీ చేసిన మొదటి హెచ్ఎఫ్సి - ₹3,000 కోట్లు సేకరించబడ్డాయి ఎయుఎం ₹25,000 కోట్లు దాటింది
ఎయుఎం ₹50,000 కోట్లు దాటింది. డిపాజిట్లు: ₹10,000 కోట్లకు పైగా ఒక 'అధిక నమ్మకం, అధిక పనితీరు సంస్కృతి'* నిర్మించడం ద్వారా "పని చేయడానికి గొప్ప ప్రదేశం" గా సర్టిఫై చేయబడింది ''పిహెచ్ఎఫ్ఎల్ హోమ్ లోన్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్''' అనే ఒక అనుబంధ సంస్థను స్థాపించింది
ఎంఎస్సిఐ గ్లోబల్ స్మాల్ క్యాప్ సూచికలో చేర్చబడింది పని చేయడానికి గొప్ప ప్రదేశంగా సర్టిఫై చేయబడింది
కంపెనీ యొక్క ప్రత్యేకమైన సిఎస్ఆర్ సాధనంగా పెహెల్ ఫౌండేషన్ స్థాపించబడింది డిపాజిట్లు ₹15,000 కోట్లు దాటాయి
ఐఎస్ఒ 27001:2013 సర్టిఫికేషన్ అందుకోబడింది జెఐసిఎ నుండి ఇసిబి ద్వారా యుఎస్$75 మిలియన్ సేకరించిన మొదటి హెచ్ఎఫ్సి
ఎంఎస్సిఐ ఇఎస్జి సూచీలలో చేర్చబడింది
మే'23లో ~1.21 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌తో ~₹2,500 కోట్ల విలువగల హక్కుల కేటాయింపు పూర్తి చేయబడింది
పిఎన్‌బి హౌసింగ్
ఫైనాన్షియల్ క్రెడిట్ రేటింగ్
కేర్ AA+(అవుట్‌లుక్-స్టేబుల్)
కేర్ ఎఎ+ (అవుట్‌లుక్ - స్థిరమైన)
ఐసిఆర్ఎ ఎఎ+ (అవుట్‌లుక్ - స్థిరమైన)భారతదేశ రేటింగ్‌లు ఎఎ+ (అవుట్‌లుక్ - స్టేబుల్)
క్రిసిల్ ఎఎ+ (అవుట్‌లుక్ - స్టేబుల్)
ఐసిఆర్ఎ ఎఎ+ (అవుట్‌లుక్ - స్టేబుల్)
భారతదేశ రేటింగ్‌లు ఎఎ+ (అవుట్‌లుక్ - స్టేబుల్)
క్రిసిల్ ఎఎ+ (అవుట్‌లుక్ - స్టేబుల్)
కేర్ A1+
క్రిసిల్ A1+
కస్టమర్ అనుభవాలు
ప్రజల అభిప్రాయం తెలుసుకోండి!
నా జీవితంలో పెద్ద మైలురాయిని దాటాను. ఇది 2 తరాలు, యువత మరియు వృద్ధుల సామూహిక ప్రయత్నం వలన సాధ్యం అయింది. అయితే, కేవలం మా ప్రయత్నంతో ఇంటిని స్వంతం చేసుకోవడం సాధ్యం కాలేదు. మీరు, వివేక్ మరియు పిఎన్బిహెచ్ఎఫ్ బృందం సకాలంలో స్పందించడం వలన ఇంటిని కొనాలి అనే మా మిషన్ పూర్తి అయింది. నేను మీ పోర్టల్‌లో ఒక అభ్యర్థనను చేసిన వెంటనే మీరు స్పందించారు, డాక్యుమెంట్లను సేకరించారు, ప్రక్రియ గురించి చాలా బాగా వివరించారు మరియు పంపిణీ కూడా చాలా సులభంగా అయింది. విక్రయించేవారికి కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగింది. నేను ఈ విషయం కూడా చెప్పాలి, మరొక బ్యాంకు కూడా తక్కువ ఆర్ఒఐ ని అందిస్తూ నన్ను సంప్రదించింది, అయితే మన మధ్య ఏర్పడిన పరిచయంతో మరియు మీ ప్రతిస్పందన నచ్చి మీ బ్యాంకు నుండి హోమ్ లోన్‌ను తీసుకున్నాను. మరో సారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా హోమ్ లోన్ కోసం ఇఎంఐ మరియు ప్రీపేమెంట్ ప్రయాణంలో ఆహ్లాదకరమైన అనుభవాన్ని కలిగి ఉండాలని ఆశిస్తున్నాము.
“5 పని దినాల్లో నా హోమ్ లోన్ ఆమోదం మరియు పంపిణీని పూర్తి చేసిన మీకు చాలా కృతఙ్ఞతలు, ఇంత తక్కువ సమయంలో ఇది పూర్తి చేసేందుకు మీరు చేసిన ప్రయత్నాన్ని, మీ మద్దతును నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను! పిఎన్‌బి హెచ్ఎఫ్ఎల్ బృందానికి హ్యాట్సాఫ్.”
వేగంగా, ఇబ్బంది లేకుండా ప్లాట్ కొనడానికి నాకు రుణాన్ని మంజూరు చేసినందుకు, అందించిన మద్దతుకు ధన్యవాదాలు. తక్కువ సమయంలో అద్భుతమైన పనితీరును ప్రదర్శించే మీ విధానాన్ని నిజంగా అభినందిస్తున్నాము. హోమ్ లోన్ కోసం చూస్తున్న నా స్నేహితులు/ శ్రేయోభిలాషులకు మిమ్మల్ని సిఫార్సు చేస్తాను.
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఆస్తి పై రుణాన్ని మంజూరు చేసినందుకు మరియు లోన్ మొదటి భాగాన్ని సకాలంలో పంపిణీ చేసినందుకు, అందించిన త్వరిత మద్దతుకు మరియు సమర్థవంతమైన సేవలకు నా ధన్యవాదాలు. మీ టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు.
హోమ్ లోన్ పొందడంలో నాకు సహాయం చేసినందుకు, అలాగే, త్వరిత ప్రతిస్పందన ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. నేను మీ త్వరిత ప్రతిస్పందన, తక్షణ డెలివరీని నిజంగా అభినందిస్తున్నాను. మీ సేవలు అద్భుతమైనవి, హోమ్ లోన్ అవసరమైన నా స్నేహితులకు మిమ్మల్ని రిఫర్ చేస్తాను
నా హోమ్ లోన్ ప్రాసెసింగ్ సమయంలో మీరు అందించిన గొప్ప సేవలకు, మీ సహాయక స్వభావం మరియు కస్టమర్ల పట్ల మీ శ్రద్ధ కోసం నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు.
నేటి పోటీ ప్రపంచంలో ఇలాంటి వృత్తి నైపుణ్యం పిఎన్‌బి హెచ్‌ఎఫ్‌ఎల్‌కు అనుకూలంగా ప్రజల విశ్వాసాన్ని పెంచుతుందని నా నమ్మకం.
గత రెండు వారాల్లో లోన్ మంజూరు ప్రక్రియ పూర్తి అయ్యేలా మీరు అందించిన సహాయం కోసం నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
గత కొన్ని వారాలుగా మీతో సంభాషించిన నా అనుభవం ఆధారంగా, పిఎన్‌బి హౌసింగ్‌లో కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయని, అవి ఖచ్చితంగా మీకు ఎంతో సహాయపడగలవని నేను నిశ్చయంగా చెప్పగలను. మీ కస్టమర్ కోసం ఒక విశ్వసనీయమైన వ్యాపార సలహాదారుగా ఉండగల మీ సామర్థ్యం బలమైనది. మీరు మంచి హావభావాల పరిజ్ఞాన్ని కలిగి ఉన్నారు, ఇది కస్టమర్‌తో మంచి అనుబంధాన్ని ఏర్పరుస్తుంది, అంతేకాక, మీ ప్రస్తుత ఉద్యోగంలో మీకు మంచి హోదాను కల్పిస్తుంది.
నేను రేపు వేరే చోటుకు ప్రయాణిస్తున్నానని మీరు అర్థం చేసుకున్న వాస్తవాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, అలాగే, అవసరమైన డాక్యుమెంట్లు సేకరించడానికి మీరు లేట్ నైట్ కూడా ఇంటికి రావడానికి సిద్ధం అయ్యారు. ఇలా చేయడం ద్వారా, మీరు మీ సంభావ్య కస్టమర్‌తో మీ అనుబంధాలను మెరుగుపరచడమే కాకుండా, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ఖ్యాతిని దేశ నలుమూలలా విస్తరించగలరు
మీ సహాయానికి నా ధన్యవాదాలు మరియు భవిష్యత్ ప్రయత్నాలలో మీకు మంచి జరగాలని నేను ఆశిస్తున్నాను.
ఇటీవల నేను ఒక ఫ్లాట్ కొనుగోలు చేయడానికి పిఎన్‌బి హౌసింగ్ ఫిన్ లిమిటెడ్, నాగ్‌పూర్ నుండి హోమ్ లోన్ కోసం అప్లై చేశాను. నా కేసు చాలా వేగంగా ప్రాసెస్ చేసారు, అందరినీ ఆశ్చర్యపరిచేలా మీ కంపెనీ నుండి నాకు రెండు వారాల్లోపు శాంక్షన్ లెటర్ వచ్చింది.
సాధారణంగా కస్టమర్లు పిఎస్‌యు సంస్థల గురించి ఒక అవగాహన కలిగి ఉంటారు, అక్కడ ప్రక్రియలో ఆలస్యం జరగడం ఒక అంతర్నిర్మిత భాగమని వారు భావిస్తారు, కానీ, మీ బృందం ఈ అపోహను పోగొట్టింది. నేను మీ బృందం మరియు ముఖ్యంగా ఎస్‌హెచ్ రాజేష్ బెల్సారే చేసిన కృషిని అభినందించాలనుకుంటున్నాను. వీరు అసాధారణమైన సమయాల్లో కూడా డాక్యుమెంట్లను సేకరించడానికి నా ఆఫీసుకు మరియు ఇంటికి వచ్చారు. కేసును వేగంగా పరిష్కరించడానికి వివిధ చట్టపరమైన బాధ్యతలను క్రమబద్ధీకరించడంలో నాకు సహాయం చేసారు. మీ ఆఫీసులోని ప్రతి ఒక్కరూ నా కేసుకు సంబంధించిన సమాచారం అందించడానికి, తదనుగుణంగా మార్గనిర్దేశం చేసేందుకు చాలా ఆసక్తిని చూపారు.
కస్టమర్లకు సేవలు అందించడంలో పిఎస్‌యు సంస్థలు, ప్రైవేటు ఆర్థిక సంస్థల మాదిరిగా సమర్ధవంతమైన పనితీరును కనబరిచేలా చేసిన మీకు & మీ బృందానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అభిషేక్ శ్రీవాస్తవ
ఇటీవల మా హోమ్ లోన్ దరఖాస్తు సమయంలో పిఎన్‌బి హెచ్ఎఫ్ఎల్ అందించిన సేవా నాణ్యతను నేను అభినందించాలనుకుంటున్నాను. డెవలపర్‌కు కఠినమైన గడువు తేదీలు ఉన్నాయి, గతంలో ఎన్ఆర్ఐ కోసం ఇది సుదీర్ఘమైన ప్రక్రియగా ఉండేది. కానీ, మొదటి నుండి పిఎన్‌బి హెచ్ఎఫ్ఎల్ మిస్టర్ దేవేంద్ర సింగ్ మరియు అతని బృందం చాలా వేగవంతమైన, త్వరిత ప్రతిస్పందన అందించింది. హోమ్ లోన్ దరఖాస్తు సమయంలో అనేక డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది మరియు అవి సమీక్షించబడతాయి. అయితే అన్నీ వేగంగా, పారదర్శకంగా జరిగాయి. అప్లికేషన్ ప్రారంభం నుండి అండర్‌రైటర్ ద్వారా ప్రశ్నల కోసం స్టేటస్ అప్డేట్లు అనేవి చాలా సహాయకరంగా ఉన్నాయి. అంతిమ డాక్యుమెంట్లపై సంతకం చేసేటప్పుడు బ్రాంచ్ మేనేజర్ శ్రీ నిలయ్ భార్గవ, మాకు అతి తక్కువ సమయంలో మొదటి పంపిణీ పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. అతని బృందం వారి మాటలకు కట్టుబడి, ఇచ్చిన హామీ ప్రకారం సకాలంలో బిల్డర్‌కు మొదటి చెక్కును పంపిణీ చేశారు, దీనికి మేము ఎంతో సంతోషించాము. దరఖాస్తు ప్రక్రియ అంతటా మిస్టర్ దేవేంద్ర సింగ్ ఆధ్వర్యంలో కస్టమర్ సర్వీస్ బృందం అందించిన సేవలు చాలా ఆదర్శప్రాయంగా ఉన్నాయి.
నేను భారతదేశం మరియు యుకెలో అనేక తనఖా రుణదాతలతో కలిసి పనిచేశాను. పిఎన్‌బి హెచ్ఎఫ్ఎల్ వద్ద పొందిన సేవా నాణ్యత మరియు శ్రద్ధ చాలా ప్రశంసనీయమైనవి. 3వ పంపిణీ వరకు మీ సేవలువ అలాగే కొనసాగాయి. పిఎన్‌బి హెచ్ఎఫ్ఎల్లోని ఈ బృందాన్ని స్నేహితులు మరియు సహోద్యోగులకు సంతోషంగా సిఫార్సు చేస్తాను.
మీ పిఎన్‌బి హెచ్ఎఫ్ఎల్ బృందం విజయాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను.
నాకు వారి ఇమెయిల్ ఐడిలు తెలిసి ఉంటే వారిని అభినందిస్తూ, పిఎన్‌బి హౌసింగ్ చైర్మన్ లేదా సిఇఒకు ఈ మెయిల్ పంపే వాడిని’. నేను మొత్తం చండీగఢ్ పిఎన్‌బి హెచ్ఎఫ్ఎల్ బృందానికి అలాగే, కస్టమర్ సర్వీస్ బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఇమెయిల్ రాయడంలో నేను తడబడి ఉండొచ్చు, కానీ, నా ముఖ్యోద్దేశం పిఎన్‌బి హెచ్‌ఎఫ్‌ఎల్‌ను సిఫార్సు చేయడం.
మిస్టర్ రాహుల్ తనేజా నాకు, పిఎన్‌బి హౌసింగ్‌కు మధ్యన ఒక వారధిగా పనిచేసారు. ఇంత సులభంగా లోన్ పొందడం అనేది నాకు మొట్టమొదటి అనుభవం, శ్రీ రాహుల్ తనేజా నా ఆందోళనలను దూరం చేసారు, దీనికి నేను అతనిని అభినందిస్తున్నాను. ప్రతి క్లయింట్‌తో అతను వ్యవహరించే తీరు, ప్రవర్తన మరియు అతని వృత్తి నైపుణ్యాలు అద్భుతమైనవి. తనేజా మీ సంస్థకు ఒక నిజమైన ఆస్తి అని నేను చెప్పగలను.
సంస్థతో సంప్రదింపులు జరిపిన ప్రతిసారి నేను మీ నుండి కస్టమర్ పట్ల గౌరవం మరియు విలువను గుర్తించాను. శ్రీమతి రుచి గుప్తాతో నా పరస్పర చర్యలన్నింటిలోనూ ఇదే విశేషమైనది. కస్టమర్‌తో వ్యవహరించే ఆమె సమయస్ఫూర్తిని మరియు సహకార మార్గాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను.
శ్రీమతి సోనియా ఒక నిజమైన కస్టమర్ సర్వీస్ నిపుణురాలు, ఆమె స్నేహపూర్వక స్వభావం డిమాండ్ డ్రాఫ్ట్ కంటే గొప్పది. ఆమె ఏదైనా ఇమెయిల్‌కు క్షణాల్లో రిప్లై ఇవ్వడం, సమస్యను పరిష్కరించడం లేదా కస్టమర్ సందేహాలను తీర్చడంలో మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అన్నింటికంటే ముఖ్యంగా, మిస్టర్ సంజయ్ సింగ్ ఒక నిపుణుడి మాదిరిగా కాకుండా, ఒక సంరక్షకుడిలా మార్గనిర్దేశం చేశాడు. నా లోన్‌ను ప్రీ-క్లోజ్ చేయమని నేను అతనిని అడిగిన సందర్భం నాకు గుర్తుంది, అతను నాకు మంచి డీల్స్ ఆఫర్ చేయకుండా, ఒక అన్నయ్యలా మంచి మార్గనిర్దేశం చేశారు
“మీరందరూ కూడా నాకు ఒక ఇంటిని నిర్మించుకోవడంలో అండగా నిలిచారు”
మీది ఒక అద్భుతమైన టీమ్. బెస్ట్ ఆఫ్ లక్!!!
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
మీ సందర్శనకు ధన్యవాదాలు, మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.
పిఎన్‌బి హౌసింగ్ వివరాలు






మీ ఆసక్తికి ధన్యవాదాలు! మా ప్రతినిధి త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారు
కాల్బ్యాక్ను అభ్యర్ధించండి
ఓటిపిని ధృవీకరించండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
దయచేసి క్రింద నమోదు చేయండి.