PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

పిఎన్‌బి హౌసింగ్

ప్లాట్ లోన్

ప్లాట్ లోన్ అనేది రెసిడెన్షియల్ ప్లాట్ కోసం లోన్ పొందడానికి మిమ్మల్ని అనుమతించే ఒక రకమైన హోమ్ లోన్. ఇది మీరు భవిష్యత్తులో ఒక కలల ఇంటిని నిర్మించుకోవడానికి అనుకూలమైన భూమి. రియల్ ఎస్టేట్ హౌసింగ్ సొసైటీలు/ప్రాజెక్టులలో నేరుగా అలాట్‌మెంట్ ద్వారా లేదా డెవలప్‌మెంట్ అధికారుల నుండి ఈ ప్లాట్లను కొనుగోలు చేయవచ్చు.
70-75%

ప్లాట్ మార్కెట్ పరిధిలో ఫైనాన్స్

పన్ను ప్రయోజనాలు

మీరు కొనుగోలు చేసిన భూమిపై నిర్మాణం చేపడితే.

ప్లాట్ లోన్

వడ్డీ రేటు

ప్రారంభం
9.50%*
ప్రారంభం
9.50%*
గమనిక: పేర్కొన్న వడ్డీ రేట్లు ఫ్లోటింగ్ రేట్లు

పిఎన్‌బి హౌసింగ్ ప్లాట్ లోన్ ఫీచర్లు

భారతదేశం అంతటా బ్రాంచీలు

ఇంటి వద్ద సర్వీసులతో వేగవంతమైన మరియు సులభమైన లోన్లు

ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు

సుదీర్ఘమైన లోన్ అవధి

వర్తించే ప్రభుత్వ వడ్డీ సబ్సిడీ

ఆన్‌లైన్ పోస్ట్-పేమెంట్ సేవలు

వివిధ రీపేమెంట్ ఆప్షన్లు

ప్లాట్ లోన్

అర్హత ప్రమాణాలు

  • Right Arrow Button = “>”

    వృత్తి: రుణగ్రహీత జీతం పొందే వ్యక్తి, స్వయం ఉపాధి పొందే వ్యక్తి లేదా వ్యాపార యజమాని అయి ఉండాలి.

  • Right Arrow Button = “>”

    క్రెడిట్ స్కోర్: ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు అర్హత సాధించడానికి రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ కనీసం 650గా ఉండాలి. క్రెడిట్ స్కోర్ తగ్గుతున్న కొద్దీ వడ్డీ రేట్లు పెరుగుతాయి.

  • Right Arrow Button = “>”

    వయస్సు: లోన్ మెచ్యూరిటీ సమయంలో రుణగ్రహీతలు 70 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండకూడదు.

  • Right Arrow Button = “>”

    లోన్ అవధి: లోన్ అవధి కాలం లోన్ అర్హత మొత్తాన్ని నిర్ణయిస్తుంది.

  • Right Arrow Button = “>”

    ఆస్తి విలువ: పిఎన్‌బి హౌసింగ్ ఎల్‌టివి పాలసీల ప్రకారం, ఆస్తి విలువ అనేది రుణ మొత్తాన్ని నిర్ణయిస్తుంది.

పిఎన్‌బి హౌసింగ్ అర్హతా ప్రమాణాల క్యాలిక్యులేటర్

₹10 k ₹10 లక్షలు
%
10% 20%
సంవత్సరాలు
1 సంవత్సరం 30 సంవత్సరాలు
₹10 k ₹10 లక్షలు

మీ నెలవారీ ఇఎంఐ

5,000

అర్హత గల రుణ మొత్తం ₹565,796

హోమ్ లోన్

ఒక ప్లాట్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయండి

ఇప్పుడు మీకు పిఎన్‌బి హౌసింగ్ హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్‌పై పూర్తి అవగాహన ఉంది కావున, దాని కోసం అప్లై చేయడానికి ఇదే సరైన సమయం. దిగువ జాబితా చేయబడిన ప్రక్రియ దరఖాస్తు ఫారంను సజావుగా పూరించడంలో మరియు పిఎన్‌బి హౌసింగ్ కస్టమర్ కేర్ ప్రతినిధుల నుండి కాల్ అందుకోవడంలో మీకు సహాయపడుతుంది:
…

దశ 1

దరఖాస్తును ప్రారంభించేందుకు లోన్ కోసం అప్లై చేయండి బటన్‌పై క్లిక్ చేయండి.
…

దశ 2

మీ ప్రాథమిక వివరాలు మరియు రుణం అవసరాలను నమోదు చేయండి.
…

దశ 3

మీ వివరాలను ధృవీకరించడానికి మీ మొబైల్ నంబర్‌ పై ఒక ఓటిపి పంపబడుతుంది.

ఇన్సూరెన్స్/ కస్టమర్ భద్రత

పిఎన్‌బి హౌసింగ్

పిఎన్‌బి హౌసింగ్, కస్టమర్ల భద్రత కోసం మరియు వారికి నిరంతర సేవలను అందించేందుకు, లోన్ రీ-పేమెంట్ వ్యవధిలో దురదృష్టకర సంఘటనను అధిగమించేలా, వారి ఆస్తి మరియు లోన్ రీపేమెంట్లను ఇన్సూర్ చేయించుకోవాలని సూచించింది.
కస్టమర్ల సౌలభ్యం మేరకు వారి ఇంటి సౌకర్యంలో అత్యుత్తమ ప్రోడక్టులు, సేవలను అందించేందుకు, పిఎన్‌బి హౌసింగ్ వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.

వేరే దేనికోసమైనా వెతుకుతున్నారా?

మమ్మల్ని సంప్రదించండి

మీ ఇంటి నుండే కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో సౌకర్యవంతంగా అప్లై చేయండి.
కాల్ బ్యాక్ అభ్యర్థించండి
మీ అవసరాల గురించి మీకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడే ఒక రిలేషన్‌షిప్ మేనేజర్‌తో మాట్లాడండి.
మీరు PNBHFL అని టైప్ చేసి, 56161 కి ఎస్‌ఎంఎస్ చేయవచ్చు
మీరు 1800-120-8800పై మా నిపుణులను సంప్రదించవచ్చు, అలాగే, మీ ఆర్థిక అవసరాలను తెలుపవచ్చు

ప్లాట్ లోన్

సాధారణ ప్రశ్నలు

ప్లాట్ లోన్‌పై వర్తించే ఇతర ఛార్జీలు
  • ఆలస్యమైన వ్యవధి కోసం చెల్లించబడని ఇఎంఐ పై సంవత్సరానికి 24% వరకు

  • ప్రీపేమెంట్ ఛార్జీలు ఏమీ లేవు

  • లోన్ మొత్తంలో 1% ప్రాసెసింగ్ ఫీజు

  • లోన్ స్టేట్‌మెంట్ కోసం ₹500 వరకు

నేను ఎంత ప్లాట్ లోన్ పొందగలను?
మీ ప్లాట్ లోన్ అప్లికేషన్ పై మీరు పొందగల మొత్తం అనేది పిఎన్‌బి హౌసింగ్ పాలసీలు, మీ క్రెడిట్ స్కోర్ మరియు మీ వయస్సు ద్వారా నిర్ణయించబడుతుంది. ఈ అంశాలన్నీ మీ రీపేమెంట్ సామర్థ్యాన్ని అంచనా వేయడంలో రుణదాతలకు వీలు కల్పించడానికి మీ ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకుంటాయి.
Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్