PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

హోమ్ లోన్ ప్రాసెస్‌కు సన్నద్ధం అవడం

కొంతమంది వ్యక్తులకు హోమ్ లోన్ ప్రక్రియ కష్టంగా ఉండవచ్చు.

iconArrow

దీనికి పరిష్కారం: హోమ్ లోన్ ప్రక్రియను సులభతరం చేయడం

తెలివైన నిర్ణయాలు తీసుకోవడంలో కొనుగోలుదారులకు సహాయపడే వనరులను అందించడమే మా లక్ష్యం. మా కంటెంట్‌లో ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్లు, బ్లాగులు మరియు కథనాలు ఉంటాయి

హోమ్ లోన్ నిపుణులు స్వయంగా రాసినవి

తాజా ఆర్‌బిఐ మార్గదర్శకాలను అందుబాటులో ఉంచుతుంది

విస్తృత శ్రేణి కథనాలు

iconArrow

మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోండి

సిబిల్ స్కోర్ అని కూడా పిలువబడే క్రెడిట్ స్కోర్, గతంలో ఒక హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డుల వంటి వాటిలో మీ క్రెడిట్ నిర్వహణను తెలియజేసే 3-అంకెల సంఖ్య. ఇది ముఖ్యంగా మీ అప్పు తీసుకునే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ స్కోర్ మీ గత క్రెడిట్ ప్రవర్తన ఆధారంగా లెక్కించబడుతుంది 

పిఎన్‌బి హౌసింగ్

టూల్స్ మరియు క్యాలిక్యులేటర్లు

ఈ సాధనాలను సెల్ఫ్-హెల్ప్ ప్లానింగ్ టూల్స్‌‌గా వినియోగించండి. మీరు ప్రైవేట్ డెవలపర్ల నుండి ఆమోదం పొందిన ప్రాజెక్టులలో ఫ్లాట్, రో హౌజ్, బంగ్లా కొనుగోలు చేయాలని చూస్తున్నప్పుడు వీటిని ఉపయోగించవచ్చు. ఒక కొత్త ఇంటిని కొనుగోలు విషయంలో తెలివైన నిర్ణయం తీసుకునేందుకు ఇవి మీకు సహాయపడతాయి.
ఇఎంఐ క్యాలిక్యులేటర్
మా సులభమైన మరియు సమర్థవంతమైన హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌తో మీ ఇఎంఐలను లెక్కించండి
అర్హత క్యాలిక్యులేటర్
మేము ఆదాయం, అవధి, ఇతర నెలవారీ ఆదాయ వనరులు, ముందుగా ఉన్న అప్పులు మరియు ఇఎంఐలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మీ అర్హతను అంచనా వేస్తాము.
 హోమ్ లోన్ లభ్యత
క్యాలిక్యులేటర్ 
మీరు కొనుగోలు చేయగల ఆస్తి విలువను, మీకు అర్హత గల హోమ్ లోన్ మొత్తాన్ని అంచనా వేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
స్టాంప్ డ్యూటీ & అప్‌ఫ్రంట్ ఖర్చుల క్యాలిక్యులేటర్
ప్రభుత్వ ఖర్చులు, స్టాంప్ డ్యూటీ మరియు ఫీజుతో సహా ఆస్తిని కొనుగోలు చేయడానికి అయ్యే ఇతర ఖర్చులను అంచనా వేయండి.
క్రెడిట్ తనిఖీ 
మీ క్రెడిట్ స్కోర్‌ చెక్ చేసుకోండి మరియు మార్కెట్‌లో ఉత్తమ రుణ రేట్లు పొందగలరో లేదో తెలుసుకోండి.
అవాంతరాలు లేకుండా కేవలం
3 నిమిషాలు, అవాంతరాలు-లేని!

చూడవలసిన ఇతర బ్లాగులు

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్