PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

అవసరమైన ప్రాథమిక డాక్యుమెంట్లు 

హౌసింగ్ లోన్

ఒక హౌసింగ్ లోన్ పొందడానికి హౌసింగ్ లోన్ డాక్యుమెంట్లు తప్పనిసరి. ఇవి దరఖాస్తుదారు సంబంధిత ముఖ్యమైన సమాచారం, అనగా
వయస్సు, చిరునామా, ఆదాయం, ఉపాధి, ఆదాయపు పన్ను మొదలైన వివరాలను అందిస్తాయి. అయితే జీతం పొందే, స్వయం ఉపాధిగల దరఖాస్తుదారులకు
హోమ్ లోన్ కోసం ఆదాయపరమైన డాక్యుమెంట్లు కాస్త భిన్నంగా ఉంటాయి.

జీతం పొందే ఉద్యోగుల కోసం

  • Right Arrow Button = “>”

    చిరునామా రుజువు : ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డు, ఎలక్షన్ కార్డు, చట్టపరమైన అధికారిక సంస్థ నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్

  • Right Arrow Button = “>”

    వయస్సు రుజువు : పాన్ కార్డు, పాస్‌పోర్ట్, చట్టపరమైన అధికారిక సంస్థ నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్

  • Right Arrow Button = “>”

    ఆదాయం రుజువు: గత 3 నెలల శాలరీ స్లిప్పులు

స్వయం ఉపాధిగల వారికి

  • Right Arrow Button = “>”

    చిరునామా రుజువు - ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డు, ఓటరు కార్డు, చట్టపరమైన అధికారిక సంస్థ నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్,

  • Right Arrow Button = “>”

    వయస్సు రుజువు - పాన్ కార్డు, పాస్‌పోర్ట్, చట్టపరమైన అధికారిక సంస్థ నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్

  • Right Arrow Button = “>”

    వ్యాపార కొనసాగింపు రుజువు మరియు ఐటిఆర్

మీరు ఒక కన్‌స్ట్రక్షన్ హోమ్ లోన్కోసం చూస్తున్నట్లయితే, వివరణాత్మక విశ్లేషణతో నిర్మాణ వ్యయాన్ని అంచనా వేయడం అవసరం.

ఇతర 

ముఖ్యమైన డాక్యుమెంట్లు

 మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేస్తున్నప్పుడు, మీ హోమ్ లోన్ దరఖాస్తుతో పాటు సంబంధిత ఆస్తి డాక్యుమెంట్లను అందించడం తప్పనిసరి. ఈ
డాక్యుమెంట్లు ఆస్తి ఉనికి, అమ్మకం రుజువు మరియు యాజమాన్యం లాంటి ఇతర వివరాలను ధృవీకరిస్తాయి.
దీని కోసం ఆస్తి డాక్యుమెంట్లు హోమ్ లోన్ ఆస్తి స్వభావం పై ఆధారపడి ఉంటుంది. సాధారణ డాక్యుమెంట్ల చెక్‌లిస్ట్ ఇవి:

డెవలపర్ ఆస్తి కోసం (డెవలపర్ నుండి నేరుగా అలాట్‌మెంట్)

  • Right Arrow Button = “>”

    అలాట్‌మెంట్ లెటర్

  • Right Arrow Button = “>”

    బిల్డర్ కొనుగోలుదారు ఒప్పందం

  • Right Arrow Button = “>”

    చెల్లింపు రసీదు

  • Right Arrow Button = “>”

    తనఖా పెట్టేందుకు సంబంధిత అధికారిక సంస్థ నుండి అనుమతి

  • Right Arrow Button = “>”

    రెగ్యులేటరీ మార్గదర్శకాలు

రీసేల్ ఆస్తి కోసం

  • Right Arrow Button = “>”

    సేల్ అగ్రిమెంట్

  • Right Arrow Button = “>”

    ఆస్తి మొదటి కేటాయింపు నుండి అన్ని ముందస్తు డీడ్‌లు

  • Right Arrow Button = “>”

    విక్రేతకు అనుకూలంగా సేల్ డీడ్/కన్వేయన్స్ డీడ్

  • Right Arrow Button = “>”

    ఆమోదించబడిన ఆస్తి నమూనా

  • Right Arrow Button = “>”

    సంబంధిత అధికారుల నుండి పొసెషన్ సర్టిఫికేట్, భూమి పన్ను రసీదు

  • Right Arrow Button = “>”

    బిల్డర్ లేదా సొసైటీ నుండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్

మీరు ఒక కన్‌స్ట్రక్షన్ హోమ్ లోన్కోసం చూస్తున్నట్లయితే, వివరణాత్మక విశ్లేషణతో నిర్మాణ వ్యయాన్ని అంచనా వేయడం అవసరం.

అధ్యయనం కోసం సిఫార్సు చేయబడినవి

హోమ్ లోన్ బ్లాగులు

అవసరమైన డాక్యుమెంట్లకు సంబంధించిన

సాధారణ ప్రశ్నలు

ఆదాయ రుజువు లేకుండా నేను హోమ్ లోన్ పొందవచ్చా?

ఆదాయం రుజువు అనేది హోమ్ లోన్ కోసం అవసరమైన అతి ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి. అయితే, పిఎన్‌బి హౌసింగ్‌ ఒక ప్రత్యేక హోమ్ లోన్ ప్రోడక్ట్‌ - ఉన్నతిని మీ ముందుకు తెచ్చింది. ఇది ముఖ్యంగా అధికారిక ఆదాయ రుజువు లేని వ్యక్తుల కోసం రూపొందించబడింది. కానీ, ఈ రకమైన హోమ్ లోన్ అధిక వడ్డీ రేటుతో వస్తుందని గమనించాలి.

హోమ్ లోన్ కోసం ఆస్తి డాక్యుమెంట్లు అవసరమా?

అవును, హోమ్ లోన్ కోసం ఆస్తి డాక్యుమెంట్లు తప్పనిసరి, ఎందుకంటే ఆస్తిని పూచీకత్తుగా పెట్టడంపై రుణం లభిస్తుంది. అలాగే, ఆమోదం పొందేందుకు ఆస్తి చట్టపరమైన మరియు సాంకేతిక పారామితులను నెరవేర్చాలి.

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్