PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

ఫిక్స్‌డ్ డిపాజిట్

వడ్డీ రేటు

ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు మీ ఎఫ్‌డి అవధి ముగింపులో మీరు సంపాదించే నిర్ధిష్ట రాబడి మొత్తాన్ని నిర్ణయిస్తాయి. అలాగే, వడ్డీ రేట్లు ముఖ్యంగా పథకానికి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ రకం , డిపాజిట్ వ్యవధి మరియు వడ్డీని పొందే కాలం లాంటి అనేక అంశాల ద్వారా ప్రభావితం అవుతాయి
 

పిఎన్‌బి హౌసింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 

ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు (₹5 కోట్ల వరకు)

అవధి (నెలలు) క్యుములేటివ్ ఆప్షన్* ఆర్‌ఒఐ (సంవత్సరానికి) నాన్-క్యుములేటివ్ ఆప్షన్ ఆర్‌ఒఐ (సంవత్సరానికి)
వడ్డీ రేటు
(సంవత్సరానికి)
మెచ్యూరిటీ వరకు
తాత్కాలిక రాబడి
నెలవారీ త్రైమాసిక అర్ధ వార్షిక వార్షిక
12 – 23 7.45% 7.45% 7.21% 7.25% 7.32% 7.45%
24 – 35 7.25% 7.51% 7.02% 7.06% 7.12% 7.25%
36 – 47 7.75% 8.37% 7.49% 7.53% 7.61% 7.75%
48 – 59 7.40% 8.26% 7.16% 7.20% 7.26% 7.40%
60 7.60% 8.85% 7.35% 7.39% 7.46% 7.60%
​​​​క్యుములేటివ్ ఆప్షన్‌లో 31 మార్చి నాడు వడ్డీ రేటు వార్షికంగా సమ్మేళనం చేయబడుతుంది

5 కోట్ల వరకు ప్రత్యేక అవధి పథకం (పరిమిత వ్యవధి ఆఫర్)

అవధి (నెలలు) క్యుములేటివ్ ఆప్షన్* ఆర్‌ఒఐ (సంవత్సరానికి) నాన్-క్యుములేటివ్ ఆప్షన్ ఆర్‌ఒఐ (సంవత్సరానికి)
ఆర్ఒఐ మెచ్యూరిటీ పై ఆదాయం నెలవారీ త్రైమాసిక అర్థ సంవత్సరానికి వార్షిక
30 నెలలు 8.00% 8.49% 7.72% 7.77% 7.85% 8.00%
  • Right Arrow Button = “>”

    పేర్కొన్న రాబడి ప్రతి కాలపరిమితిలో మొదటి నెలను ఉపయోగించి లెక్కించబడుతుంది.

  • Right Arrow Button = “>”

    పైన పేర్కొన్న వడ్డీ రేటు పిఎన్‌బి హౌసింగ్ స్వంత అభీష్టానుసారం మారవచ్చు.

  • Right Arrow Button = “>”

    1 జూన్, 2024 నుండి అమలులోకి వచ్చే ఏదైనా డిపాజిట్ కొత్త వడ్డీ రేటును కలిగి ఉంటుందని దయచేసి గమనించండి.

  • Right Arrow Button = “>”

    సీనియర్ సిటిజన్స్ (60 సంవత్సరాల కంటే ఎక్కువ) అవధి 12-23 & 24-35 నెలల కోసం సంవత్సరానికి అదనంగా 0.30% కోసం అర్హత కలిగి ఉంటారు.

  • Right Arrow Button = “>”

    36 నెలలు మరియు అంతకంటే ఎక్కువ అవధి కోసం సీనియర్ సిటిజన్స్ (60 సంవత్సరాల కంటే ఎక్కువ) సంవత్సరానికి అదనంగా 0.20% కోసం అర్హత పొందుతారు.

  • Right Arrow Button = “>”

    ₹1 కోటి వరకు గల డిపాజిట్ల కోసం సీనియర్ సిటిజన్ ప్రత్యేక రేట్లు వర్తిస్తాయి.

డిపాజిట్ కోసం మమ్మల్ని సంప్రదించండి

అధ్యయనం కోసం సిఫార్సు చేయబడినవి

ఫిక్స్‌డ్ డిపాజిట్ బ్లాగులు

వడ్డీ రేటు సంబంధిత

సాధారణ ప్రశ్నలు

నా ఫిక్స్‌‌డ్ డిపాజిట్ పై నాకు నెలవారీ వడ్డీ లభిస్తుందా?

అవును, మీరు నాన్-క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై నెలవారీ వడ్డీని పొందవచ్చు. పిఎన్‌బి హౌసింగ్ నెలవారీ, త్రైమాసిక మరియు వార్షిక చెల్లింపుల ఎంపికను అందిస్తుంది, ఇది మీకు ఒక నిర్ణీత ఆదాయ వనరును కలిగి ఉండడానికి అనుమతిస్తుంది.

పిఎన్‌బి హౌసింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల ప్రయోజనాలు ఏమిటి?

పిఎన్‌బి హౌసింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ క్రిసిల్ నుండి ఎఎ/స్థిరమైన రేటింగ్ కలిగి ఉంది. ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్లు అత్యంత సురక్షితమైన పెట్టుబడులలో ఒకటి అని సూచిస్తుంది.

నేను ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

ఎఫ్‌డి వడ్డీ రేటు మార్కెట్ పరిస్థితుల ద్వారా ప్రభావితం కాదు, అందుకే అవి అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనాల్లో ఒకటిగా చెప్పబడతాయి. ప్రారంభ అవధి నుండి మెచ్యూరిటీ వరకు మీరు అందుకునే రాబడి గురించి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి.

ఎఫ్‌డి డిపాజిట్ మొత్తాన్ని రెట్టింపు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?

మీరు మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సంవత్సరానికి 8.70% పన్ను అనంతరం వడ్డీని సంపాదిస్తున్నట్లయితే, ఆ మొత్తం 8.27 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. మీరు ఎఫ్‌డి రెట్టింపు అయ్యే సమయాన్ని అంచనా వేసేందుకు 72 నియమాన్ని ఉపయోగించవచ్చు. అంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్ రెట్టింపు కావడానికి పట్టే సమయం (72/పన్ను అనంతరం సంవత్సరానికి ఎఫ్‌డి వడ్డీ రేటు)

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్