30 నెలల కోసం సంవత్సరానికి 8.00% వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు - ఆన్లైన్లో ఉత్తమ వడ్డీ రేట్లను తనిఖీ చేయండి
ఎన్ఎస్ఇ: ₹ ▲ ▼ ₹
బిఎస్ఇ: ₹ ▲ ▼ ₹
చివరి అప్డేట్:
-
english
శోధించండి ఆన్లైన్ చెల్లింపు
-
లోన్ల ప్రోడక్టులు
-
హోసింగ్ లోన్లు
-
ఇతర హోమ్ లోన్లు
-
-
రోషిణి లోన్లు
-
సరసమైన హౌసింగ్
-
- ఫిక్స్డ్ డిపాజిట్
-
క్యాలిక్యులేటర్లు
-
మీ ఆర్థిక స్థితిని తెలుసుకోవడం
-
మీ ఆర్థికతను నిర్వహించడం
-
అదనపు ఖర్చులను లెక్కించడం
-
-
నాలెడ్జ్ హబ్
-
పెట్టుబడిదారులు
-
పెట్టుబడిదారు సంప్రదింపు
-
కార్పొరేట్ గవర్నెన్స్
-
ఆర్థికాంశాలు
-
తాజా సమాచారం @ పిఎన్‌బి హౌసింగ్
-
-
మా గురించి
-
ఈ సంస్థ గురించి
-
నిర్వహణ
-
ప్రెస్
-
ఉద్యోగి
-
- మమ్మల్ని సంప్రదించండి
ఫిక్స్డ్ డిపాజిట్@
సంవత్సరానికి 7.75%
*36-47 నెలల అవధి కోసం మాత్రమే
కేర్ 'ఎఎ+/స్టేబుల్' & *క్రిసిల్ 'ఎఎ+/స్టేబుల్' అధిక స్థాయి భద్రతను సూచిస్తుంది
ఫిక్స్డ్ డిపాజిట్@
సంవత్సరానికి 8.00%.
*30 నెలల అవధి కోసం మాత్రమే, పరిమిత వ్యవధి ఆఫర్
కేర్ 'ఎఎ+/స్టేబుల్' & *క్రిసిల్ 'ఎఎ+/స్టేబుల్' అధిక స్థాయి భద్రతను సూచిస్తుంది
ఫిక్స్డ్ డిపాజిట్
వడ్డీ రేటు
పిఎన్‌బి హౌసింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు
ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు (₹5 కోట్ల వరకు)
అవధి (నెలలు) | క్యుములేటివ్ ఆప్షన్* ఆర్ఒఐ (సంవత్సరానికి) | నాన్-క్యుములేటివ్ ఆప్షన్ ఆర్ఒఐ (సంవత్సరానికి) | ||||
---|---|---|---|---|---|---|
వడ్డీ రేటు (సంవత్సరానికి) |
మెచ్యూరిటీ వరకు తాత్కాలిక రాబడి |
నెలవారీ | త్రైమాసిక | అర్ధ వార్షిక | వార్షిక | |
12 – 23 | 7.45% | 7.45% | 7.21% | 7.25% | 7.32% | 7.45% |
24 – 35 | 7.25% | 7.51% | 7.02% | 7.06% | 7.12% | 7.25% |
36 – 47 | 7.75% | 8.37% | 7.49% | 7.53% | 7.61% | 7.75% |
48 – 59 | 7.40% | 8.26% | 7.16% | 7.20% | 7.26% | 7.40% |
60 | 7.60% | 8.85% | 7.35% | 7.39% | 7.46% | 7.60% |
5 కోట్ల వరకు ప్రత్యేక అవధి పథకం (పరిమిత వ్యవధి ఆఫర్)
అవధి (నెలలు) | క్యుములేటివ్ ఆప్షన్* ఆర్ఒఐ (సంవత్సరానికి) | నాన్-క్యుములేటివ్ ఆప్షన్ ఆర్ఒఐ (సంవత్సరానికి) | ||||
---|---|---|---|---|---|---|
ఆర్ఒఐ | మెచ్యూరిటీ పై ఆదాయం | నెలవారీ | త్రైమాసిక | అర్థ సంవత్సరానికి | వార్షిక | |
30 నెలలు | 8.00% | 8.49% | 7.72% | 7.77% | 7.85% | 8.00% |
-
పేర్కొన్న రాబడి ప్రతి కాలపరిమితిలో మొదటి నెలను ఉపయోగించి లెక్కించబడుతుంది.
-
పైన పేర్కొన్న వడ్డీ రేటు పిఎన్‌బి హౌసింగ్ స్వంత అభీష్టానుసారం మారవచ్చు.
-
1 జూన్, 2024 నుండి అమలులోకి వచ్చే ఏదైనా డిపాజిట్ కొత్త వడ్డీ రేటును కలిగి ఉంటుందని దయచేసి గమనించండి.
-
సీనియర్ సిటిజన్స్ (60 సంవత్సరాల కంటే ఎక్కువ) అవధి 12-23 & 24-35 నెలల కోసం సంవత్సరానికి అదనంగా 0.30% కోసం అర్హత కలిగి ఉంటారు.
-
36 నెలలు మరియు అంతకంటే ఎక్కువ అవధి కోసం సీనియర్ సిటిజన్స్ (60 సంవత్సరాల కంటే ఎక్కువ) సంవత్సరానికి అదనంగా 0.20% కోసం అర్హత పొందుతారు.
-
₹1 కోటి వరకు గల డిపాజిట్ల కోసం సీనియర్ సిటిజన్ ప్రత్యేక రేట్లు వర్తిస్తాయి.
ఫిక్స్డ్ డిపాజిట్ సంవత్సరానికి @8.00%* (పరిమిత వ్యవధి ఆఫర్)
సీనియర్ సిటిజన్స్ కోసం సంవత్సరానికి అదనంగా 0.30%

అధిక భద్రతా హామీ: క్రిసిల్ రేటింగ్ - ఎఎ/పాజిటివ్.

అన్ని పిఎన్‌బి హౌసింగ్ శాఖల నుండి అందుబాటులో ఉన్న డిపాజిట్లో 75% వరకు రుణం సౌకర్యం.

ఒక ఆర్థిక సంవత్సరానికి ₹5000 వరకు వడ్డీ ఆదాయంపై మూలం వద్ద ఎటువంటి పన్ను మినహాయించబడదు

నామినేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది

టోల్ ఫ్రీ- 1800 120 8800

fdpnbhfl అని 56070కు ఎస్ఎంఎస్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు! మా ప్రతినిధి త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారు
ఫిక్స్డ్ డిపాజిట్ కోసం కాల్బ్యాక్ను అభ్యర్థించండి
ఓటిపిని ధృవీకరించండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
దయచేసి క్రింద నమోదు చేయండి.
అధ్యయనం కోసం సిఫార్సు చేయబడినవి
ఫిక్స్డ్ డిపాజిట్ బ్లాగులు







.webp/9eb24c01-1351-79b3-acf6-ce66bc15b36e?version=1.0&t=1689341886131)




వడ్డీ రేటు సంబంధిత
సాధారణ ప్రశ్నలు
అవును, మీరు నాన్-క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్‌పై నెలవారీ వడ్డీని పొందవచ్చు. పిఎన్‌బి హౌసింగ్ నెలవారీ, త్రైమాసిక మరియు వార్షిక చెల్లింపుల ఎంపికను అందిస్తుంది, ఇది మీకు ఒక నిర్ణీత ఆదాయ వనరును కలిగి ఉండడానికి అనుమతిస్తుంది.
పిఎన్‌బి హౌసింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ క్రిసిల్ నుండి ఎఎ/స్థిరమైన రేటింగ్ కలిగి ఉంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్లు అత్యంత సురక్షితమైన పెట్టుబడులలో ఒకటి అని సూచిస్తుంది.
ఎఫ్డి వడ్డీ రేటు మార్కెట్ పరిస్థితుల ద్వారా ప్రభావితం కాదు, అందుకే అవి అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనాల్లో ఒకటిగా చెప్పబడతాయి. ప్రారంభ అవధి నుండి మెచ్యూరిటీ వరకు మీరు అందుకునే రాబడి గురించి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి.
మీరు మీ ఫిక్స్డ్ డిపాజిట్లపై సంవత్సరానికి 8.70% పన్ను అనంతరం వడ్డీని సంపాదిస్తున్నట్లయితే, ఆ మొత్తం 8.27 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. మీరు ఎఫ్డి రెట్టింపు అయ్యే సమయాన్ని అంచనా వేసేందుకు 72 నియమాన్ని ఉపయోగించవచ్చు. అంటే, ఫిక్స్డ్ డిపాజిట్ రెట్టింపు కావడానికి పట్టే సమయం (72/పన్ను అనంతరం సంవత్సరానికి ఎఫ్డి వడ్డీ రేటు)
వ్యక్తులు గత 30 నిమిషాల్లో అప్లై చేశారు.
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
మీ సందర్శనకు ధన్యవాదాలు, మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.
పిఎన్‌బి హౌసింగ్ వివరాలు






మీ ఆసక్తికి ధన్యవాదాలు! మా ప్రతినిధి త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారు
కాల్బ్యాక్ను అభ్యర్ధించండి
ఓటిపిని ధృవీకరించండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
దయచేసి క్రింద నమోదు చేయండి.