PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

హోమ్ ఇంప్రూవ్‌‌మెంట్ లోన్

అవసరమైన డాక్యుమెంట్లు

అన్ని డాక్యుమెంట్లకు స్వీయ-ధృవీకరణ అవసరం.
  • Right Arrow Button = “>”

    ఫోటోతో పాటు సరిగ్గా నింపిన దరఖాస్తు ఫారం

  • Right Arrow Button = “>”

    వయస్సు రుజువు (పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, చట్టపరమైన సంస్థ నుండి పొందిన ఏదైనా ఇతర సర్టిఫికెట్)

  • Right Arrow Button = “>”

    నివాస రుజువు (పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డ్, ఎలక్షన్ కార్డ్, చట్టపరమైన అధికారి నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్)

  • Right Arrow Button = “>”

    విద్యా అర్హతలు – ఇటీవలి డిగ్రీ

  • Right Arrow Button = “>”

    గత 3 నెలల శాలరీ-స్లిప్‌లు

  • Right Arrow Button = “>”

    గత 2 సంవత్సరాల ఫారం 16

  • Right Arrow Button = “>”

    గత 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ (శాలరీ అకౌంట్)

  • Right Arrow Button = “>”

    పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో ప్రాసెసింగ్ ఫీజు చెక్కు.

  • Right Arrow Button = “>”

    ఆస్తి టైటిల్ డాక్యుమెంట్ల ఫోటోకాపీ, ఆమోదించబడిన ప్లాన్

  • Right Arrow Button = “>”

    ఫోటోతో పాటు సరిగ్గా నింపిన దరఖాస్తు ఫారం

  • Right Arrow Button = “>”

    వయస్సు రుజువు (పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, చట్టపరమైన సంస్థ నుండి పొందిన ఏదైనా ఇతర సర్టిఫికెట్)

  • Right Arrow Button = “>”

    నివాస రుజువు (పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డ్, ఎలక్షన్ కార్డ్, చట్టపరమైన అధికారి నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్)

  • Right Arrow Button = “>”

    విద్యా అర్హతలు - ఇటీవలి డిగ్రీ (ప్రొఫెషనల్స్ కోసం)

  • Right Arrow Button = “>”

    వ్యాపార ప్రొఫైల్‌తో పాటు వ్యాపార ఉనికికి సంబంధించిన సర్టిఫికేట్ మరియు రుజువు

  • Right Arrow Button = “>”

    చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా సర్టిఫై చేయబడిన/ఆడిట్ చేయబడిన ప్రాఫిట్ & లాస్ అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్లతో గత 3 సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్స్ (స్వీయ మరియు వ్యాపారం)

  • Right Arrow Button = “>”

    గత 12 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్లు (స్వీయ మరియు వ్యాపారం)

  • Right Arrow Button = “>”

    ‘పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్’ పేరుతో ప్రాసెసింగ్ ఫీజు చెక్కు

  • Right Arrow Button = “>”

    ఆస్తి యొక్క టైటిల్ డాక్యుమెంట్లు, ఆమోదించబడిన ప్లాన్ మొదలైన వాటి ఫోటోకాపీ.

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్