PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

పిఎన్‌బి హౌసింగ్

ప్రధాన విలువలు

ప్రజలకే మొదటి ప్రాధాన్యత

  • Right Arrow Button = “>”

    మా ప్రజలే మా ఆస్తులు.

  • Right Arrow Button = “>”

    మేము ప్రతిభను ఆదరిస్తాము, వినమ్రతతో కలిసి పనిచేస్తాము, మా గత అనుభవాలతో నిరంతర అధ్యయనం కొనసాగిస్తాము.

  • Right Arrow Button = “>”

    మా ప్రజలకు సాధికారతను అందిస్తాము.

  • Right Arrow Button = “>”

    అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తాము అలాగే, అత్యుత్తమ పనితీరును గుర్తిస్తాము మరియు గౌరవిస్తాము.

  • Right Arrow Button = “>”

    మేము నైపుణ్యానికి విలువను ఇస్తాము, న్యాయంగా వ్యవహరిస్తాము, సహకారం అందిస్తాము, పరస్పరం గౌరవిస్తాము మరియు సమాన అవకాశాలను విశ్వసిస్తాము.

  • Right Arrow Button = “>”

    మేము బాధ్యతను అందజేస్తాము, జవాబుదారీతనం డిమాండ్ చేస్తాము.

  • Right Arrow Button = “>”

    మేము బృందాలుగా పని చేస్తాము మరియు మా పని పట్ల పూర్తి బాధ్యత వహిస్తాము. జట్టు స్ఫూర్తి మాకు కీలకం.

  • Right Arrow Button = “>”

    నేను ఇతరులకు ఎలా సహాయపడగలను? అనేది మా నినాదం.

  • Right Arrow Button = “>”

    మేము కలివిడితనాన్ని పెంపొందిస్తాము. గొప్ప పని వాతావరణాన్ని కల్పిస్తాము.

కస్టమర్-ప్రాధాన్యత

  • Right Arrow Button = “>”

    కస్టమర్‌లు ఇంట్లో ఉన్నట్లు భావించే చోట దీర్ఘకాలిక సంబంధాన్ని ఏర్పరచుకుంటారు - 'ఘర్ కీ బాత్'.

  • Right Arrow Button = “>”

    పూర్తి ప్రయాణంలో మేము వినియోగదారుల వెన్నంటే ఉంటాము.

  • Right Arrow Button = “>”

    స్థిరాస్తి వ్యాపారుల ఆలోచనల గురించి మేము లోతైన అవగాహనను కలిగి ఉన్నాము మరియు పరిష్కారాలను అందజేస్తాము.

  • Right Arrow Button = “>”

    మా వ్యాపార భాగస్వాములు మా వినియోగదారులు కూడా.

  • Right Arrow Button = “>”

    మేము వినియోగదారుల ప్రయోజనాలను రక్షిస్తాము, బాధ్యతాయుతమైన సలహా ఇస్తాము.

  • Right Arrow Button = “>”

    బాహ్య మరియు అంతర్గత వినియోగదారుల కోసం మేము గొప్ప అనుభవాన్ని నిర్థారిస్తాము. మేము అంచనాలను అధిగమిస్తాము.

  • Right Arrow Button = “>”

    మేము మిమ్మల్ని అర్థం చేసుకున్నాము, మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాము, మేము "అతిథి దేవో భవ" అనే లోకోక్తిని అనుసరిస్తాము.

  • Right Arrow Button = “>”

    మేము వినియోగదారులకు తొలి ప్రాధాన్యతను అందిస్తాము మరియు వారికి తగిన సేవను అందిస్తాము.

  • Right Arrow Button = “>”

    సంతృప్తి చెందిన కస్టమర్లు మాకు బ్రాండ్ అంబాసిడర్లు.

నైతిక ప్రమాణాలు

  • Right Arrow Button = “>”

    మా వృత్తిపరమైన నైతిక ప్రమాణాలలో మేము రాజీపడము - ‘మేము సరైన పనులు చేస్తాము, మేము పనులను సరిచేస్తాము.

  • Right Arrow Button = “>”

    మేము పారదర్శకంగా వ్యవహరిస్తాము మరియు స్థానిక చట్టాలను అనుసరిస్తాము.

  • Right Arrow Button = “>”

    అభిప్రాయాన్ని స్వేచ్ఛగా పంచుకోమని మేము ప్రోత్సహిస్తాము మరియు ప్రతిస్పందనను తెలియజేస్తాము.

  • Right Arrow Button = “>”

    మేము వ్యాపార విషయంలో సంప్రదాయ వ్యవహార శైలిని అనుసరిస్తాము మరియు వ్యాపార రిస్క్ తీసుకునే విషయంలో వివేకవంతంగా వ్యవహరిస్తాము.

  • Right Arrow Button = “>”

    మేము తప్పు జరిగినప్పుడు నిలదీస్తాము, సమయానుకూలంగా వ్యవహరిస్తాము.

  • Right Arrow Button = “>”

    మేము సిఎస్ఆర్‌ ద్వారా సామాజిక అభివృద్ధికి తోడ్పడతాము.

  • Right Arrow Button = “>”

    దేశ శ్రేయస్సు కోసం మేము మావంతు సహకారాన్ని అందిస్తాము.

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్