హోమ్ లోన్ అర్హత దీనిపై ఆధారపడి ఉంటుంది:
- ఆదాయం
- వయస్సు
- క్రెడిట్ హిస్టరీ
- ముందుగా ఉన్న అప్పు, మొదలైనవి.
మీ క్రెడిట్ కార్డు బిల్లులు మరియు ఇఎంఐలను సకాలంలో చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్‌ను వృద్ధి చేసుకోండి.
అర్హత కలిగిన సహ-రుణగ్రహీతతో లోన్ కోసం అప్లై చేయండి, ఎందుకంటే అర్హతను నిర్ణయించేటప్పుడు వారి ఆదాయం కూడా పరిగణలోకి తీసుకోబడుతుంది.
సుదీర్ఘమైన లోన్ అవధిని ఎంచుకోవడం వల్ల అర్హత పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ప్రీపేమెంట్ అనేది ఎల్లప్పుడూ ఒక ఐచ్ఛికం మాత్రమే.
మీ ప్రస్తుత స్వల్పకాలిక లోన్లను మూసివేయడానికి లేదా వాటిని ఏకీకృతం చేయడానికి ఉపయోగించండి.
అధిక రీపేమెంట్ సామర్థ్యాన్ని చూపించడానికి పార్ట్-టైమ్ ఉద్యోగాలు, అద్దెలు మొదలైనటువంటి అన్ని ఆదయ వనరులను పేర్కొనండి.