మీ సిబిల్ స్కోర్‌ను త్వరగా పెంచుకోవడానికి 5 సులభమైన మార్గాలు

సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?

సిబిల్ స్కోర్ అనేది మీ క్రెడిట్ చరిత్రను సంక్షిప్తంగా పేర్కొనే ఒక మూడు అంకెల సంఖ్య. లోన్ ఆమోదం కోసం మీ క్రెడిట్ యోగ్యతను అంచనా వేయడానికి ఆర్థిక సంస్థలు ఈ స్కోరును చెక్ చేస్తాయి.

అధిక సిబిల్ స్కోర్ కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు

అధిక సిబిల్ స్కోరు అనేది మీకు వీటిని పొందడంలో సహాయపడుతుంది:

– త్వరిత రుణ ఆమోదం
– ఎక్కువ రుణ మొత్తానికి ఆమోదం
– దీర్ఘకాలిక లోన్ అవధి
– తక్కువ వడ్డీ రేటు

మీ క్రెడిట్ స్కోరును పెంచాలనుకుంటున్నారా?? మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇలా ఉన్నాయి!

Arrow

మీ బిల్లులను సకాలంలో చెల్లించండి

సకాలంలో బిల్లులు, ఇఎంఐ చెల్లింపులు మీ క్రెడిట్ స్కోరును పెంచుతాయి మరియు ఆలస్యపు చెల్లింపు జరిమానాల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి.

దీర్ఘకాలిక అవధిని ఎంచుకోండి

దీర్ఘకాలిక రుణాన్ని ఎంచుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, ఇఎంఐలు చిన్నవిగా, నిర్వహణలో తేలికగా ఉంటాయి. ఇది మీరు డిఫాల్ట్ అయ్యే అవకాశాలను తగ్గిస్తుంది.

మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని పరిమితం చేయండి

క్రెడిట్ వినియోగ నిష్పత్తి (సియుఆర్) అనేది మీరు తీసుకున్న క్రెడిట్‌ను, మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్‌తో విభజించడం ద్వారా లెక్కించబడుతుంది. క్రెడిట్ పరిమితిని 30% కంటే తక్కువగా ఉపయోగించడం మంచిది.

ఒకేసారి అనేక లోన్లు తీసుకోవడం మానుకోండి

బహుళ లోన్లు అనేవి మిమ్మల్ని ఎక్కువ క్రెడిట్ పై ఆధారపడే వ్యక్తిగా చిత్రీకరిస్తాయి. మీ ప్రస్తుత రుణాలను తిరిగి చెల్లించండి, తరువాత కొత్త లోన్ కోసం అప్లై చేయండి.

మీ క్రెడిట్ స్కోరును చెక్ చేయండి, క్రమం తప్పకుండా రిపోర్ట్ చేయండి

రిపోర్టులో ఏదో లోపం కారణంగా మీ క్రెడిట్ స్కోరు తక్కువగా ఉండవచ్చు. క్రెడిట్ రిపోర్టును క్రమం తప్పకుండా చెక్ చేయండి మరియు నవీకరించండి.

ఇప్పుడే మీ ఉచిత సిబిల్ స్కోరు చెక్ చేసుకోండి

ఇక్కడ క్లిక్ చేయండి