30 రోజుల్లో మీ క్రెడిట్ స్కోర్‌ను 100 పాయింట్లు పెంచుకోవడం ఎలా

లోన్ అప్రూవల్ కోసం మీ క్రెడిట్ విలువను అంచనా వేసేటప్పుడు క్రెడిట్ స్కోర్ ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. చాలావరకు రుణదాత సంస్థలకు, రుణ మొత్తాలను పంపిణీ చేయడానికి ముందు క్రెడిట్ స్కోర్ అవసరం.

30 రోజుల్లో మీ క్రెడిట్ స్కోరును పెంచుకోవడానికి 5 మార్గాలు

చిట్కా #1

మీ క్రెడిట్ కార్డు బ్యాలెన్స్‌లను తగ్గించుకోండి

మీ క్రెడిట్ కార్డు మరియు విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించండి. ఆలస్యపు చెల్లింపులు మీ సిబిల్ స్కోరును ప్రభావితం చేయడమే కాకుండా జరిమానాలకు కూడా దారితీస్తాయి.

చిట్కా #2

మీ అవసరం తీర్చే మంచి రుణాలను పొందండి

మీరు తీసుకునే మంచి అప్పులు మీ క్రెడిట్ స్కోరును గొప్పగా చూపుతాయి. మీరు మీ అప్పును చక్కగా నిర్వహించుకోవాలి.

చిట్కా #3

సకాలంలో ఇఎంఐలను చెల్లించండి

మీ ఇఎంఐలను సకాలంలో చెల్లించడం ఎల్లప్పుడూ మంచిది, ఇది మీ సిబిల్ స్కోరును సరిగ్గా నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది.

చిట్కా #4

మీ క్రెడిట్ రిపోర్టును నిశితంగా పరిశీలించండి

సిబిల్ స్కోర్ మరియు మెరుగుదల అవకాశాల గురించి సమాచారం పొందడానికి ఎల్లప్పుడూ మీ క్రెడిట్ రిపోర్టును చెక్ చేస్తూ ఉండండి.

చిట్కా #5

మీ క్రెడిట్ పరిమితిని పెంచుకోండి

ఎక్కువ క్రెడిట్‌ను అందుబాటులో ఉంచుకోవడం, తక్కువగా వినియోగించడంతో మీ సిబిల్ స్కోరును మెరుగుపరచుకోవచ్చు.

మీ క్రెడిట్ స్కోరును పెంచాలనుకుంటున్నారా?

ఇప్పుడే హోమ్ లోన్ కోసం అప్లై చేయండి