ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం అవసరమైన కనీస మొత్తం ఎంత?

ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే ఏమిటి?

ఫిక్స్‌డ్ డిపాజిట్లు అనేవి స్థిరమైన, సురక్షితమైన మరియు సరళమైన పెట్టుబడి ప్లాన్. ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టడం ద్వారా వివిధ వయస్సు గల ప్రజలు డబ్బు ఆదా చేయడం ప్రారంభించవచ్చు. ప్రతి బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ఈ సదుపాయాన్ని అందిస్తుంది.

పిఎన్‌బి హౌసింగ్ వద్ద వడ్డీ రేట్లు

మీరు సాధారణ సేవింగ్స్ అకౌంట్ కంటే అధిక వడ్డీని సంపాదించవచ్చు. మేము మీకు సంవత్సరానికి 7% వడ్డీ రేటును అందిస్తాము, సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.25% అందించబడుతుంది.

ఎఫ్‌డి కోసం అవసరమైన కనీస మొత్తం

పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లాంటి ప్రఖ్యాత ఎన్‌బిఎఫ్‌సితో కనీస మొత్తం 10,000. నెలవారీ ఆదాయ పథకాల కోసం అయితే, కనీస మొత్తం 25,000గా ఉంటుంది.

మీ మొదటి ఫిక్స్‌డ్ డిపాజిట్

మొదటి ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి నెలవారీ ఆదాయ పథకం మినహా అన్ని పథకాలకు 10,000 సమర్పించాలి.

ఉమ్మడిగా ఆదా చేయడం మేలు

పెట్టుబడిదారుడు ఉమ్మడి ఎఫ్‌డి అకౌంట్ కోసం కూడా అభ్యర్థించవచ్చు, ఇక్కడ ముగ్గురు ఉమ్మడి హోల్డర్లు అనుమతించబడతారు. ఆవిధంగా, మీరు కలిసికట్టుగా డబ్బును ఆదా చేసుకోవచ్చు.

మాతో మీ ప్రయాణం ప్రారంభించండి

మీరు, మీ ఆర్థిక ప్రయాణాన్ని ప్రారంభించి, మీ భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయాలనుకుంటే, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టడం ఒక మంచి ఎంపిక.

మీ పెట్టుబడి ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించండి

ఇక్కడ క్లిక్ చేయండి